Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Ipl 2020 Latest News

"
IPL 2020: Another young cricketer talent is highlighted in this seasonIPL 2020: Another young cricketer talent is highlighted in this season
Video Icon

సన్ రైజర్స్ యార్కర్ కింగ్ నటరాజన్ లైఫ్ స్టోరీ

 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించాడు . 

Cricket Sep 30, 2020, 7:12 PM IST

Virat kohli batting score 17 in three matches in ipl2020Virat kohli batting score 17 in three matches in ipl2020
Video Icon

ఐపీఎల్2020: విరాట్ కోహ్లీ ఇదేం బ్యాటింగ్!

విరాట్ కోహ్లీ దూకుడైన కెప్టెన్ గానే కాదు పరుగులు చేయడంలోనూ అలానే ఉంటాడు .

Cricket Sep 29, 2020, 2:46 PM IST

toss sentiment in ipl 2020, captains in pressuretoss sentiment in ipl 2020, captains in pressure
Video Icon

ఐపిఎల్2020 టాస్ అంటే భయపడుతున్న కెప్టెన్లు

ఐపీఎల్ మొదలు అయినప్పడినుండి ఇప్పటివరకు మ్యాచ్ లు చక్కగా జరుగుతున్నాయి .

Cricket Sep 27, 2020, 4:10 PM IST

IPL2020 : Gautam Gambhir Slams MS Dhoni Bating At Number7IPL2020 : Gautam Gambhir Slams MS Dhoni Bating At Number7

ధోని చేసింది బుర్ర తక్కువ పని: గంభీర్ ఫైర్

బ్యాట్స్‌మన్‌గా ధోని ప్రదర్శనపై విమర్శలు వచ్చాయే గానీ, కెప్టెన్‌గా ధోనిపై ఎవరూ, ఎన్నడూ వేలెత్తి చూపలేదు.  భారత జట్టుకు గుడ్‌బై చెప్పిన తర్వాత, బయో సెక్యూర్‌ బబుల్‌లో మహి తన నాయకత్వ నిర్ణయా లను ప్రశ్నార్థకం చేసుకోవటం విచిత్రంగా ఉంది.  ఐపీఎల్‌లో రెండు టైటిళ్లు నెగ్గిన కెప్టెన్‌, ధోని మాజీ సహచరుడు గౌతం గంభీర్‌ మహిపై విమర్శలు గుప్పించాడు

Cricket Sep 23, 2020, 9:30 AM IST

IPL 2020: Dream11 Is The New Title SponsorIPL 2020: Dream11 Is The New Title Sponsor

ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకున్న డ్రీమ్11

బీసీసీఐ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను ఫాంటసీ క్రికెట్ లీగ్ డ్రీమ్11 కి అప్పగించింది. ఇప్పటికే ఐపీఎల్ కి అసోసియేట్ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11 టాటా సన్స్ ను తోసిరాజేసి 250 కోట్లకు స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకుంది. 

Cricket Aug 18, 2020, 3:26 PM IST