Asianet News TeluguAsianet News Telugu
51 results for "

Ioc

"
Today Petrol Diesel PricesToday Petrol Diesel Prices

Today Petrol Diesel Prices: వాహనదారులకు అలర్ట్.. నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు స్థిరంగానే కొన‌సాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను శ‌నివారం తాజాగా విడుదల చేసింది. 

business Jan 22, 2022, 9:17 AM IST

Today Petrol Diesel PricesToday Petrol Diesel Prices

Today Petrol Diesel Prices: స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కానీ..!

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 19, 2022) ధరలను విడుదల చేశాయి. వరుసగా 75వ‌ రోజు కూడా ధరల్లో మార్పులేదు. 

business Jan 19, 2022, 9:08 AM IST

Todays Petrol Diesel PricesTodays Petrol Diesel Prices

Todays Petrol Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పూర్తి వివ‌రాలివే..!

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 18, 2022) ధరలను విడుదల చేశాయి. వరుసగా 74 రోజులుగా ధరల్లో మార్పులేదు. రెండు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
 

business Jan 18, 2022, 8:52 AM IST

Todays Petrol Diesel PricesTodays Petrol Diesel Prices

Todays Petrol Diesel Prices: నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే.. స్థిరంగా 73 రోజులు..!

ప్ర‌భుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 17, 2022) ధరలను విడుదల చేశాయి. వరుసగా 73 రోజులు ధరల్లో మార్పులేదు. రెండు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. 

business Jan 17, 2022, 9:02 AM IST

three killed in fire accident in IOCL in west bengalthree killed in fire accident in IOCL in west bengal

ఇండియన్ ఆయిల్ డిపోలో మంటలు.. ముగ్గురు దుర్మరణం

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన  ఓ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. అనూహ్య వేగంతో మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని కీలల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 

NATIONAL Dec 21, 2021, 10:58 PM IST

I am Safe, says Chinese Tennis Star Peng Shuai In a Video Call With IOC ChiefI am Safe, says Chinese Tennis Star Peng Shuai In a Video Call With IOC Chief

Peng Shuai: నేను క్షేమంగానే ఉన్నా..! ఐవోసీ అధ్యక్షుడికి వీడియో కాల్ చేసిన పెంగ్ షువాయ్.. కానీ..?

WhereIsPengShuai: టెన్నిస్ క్రీడాలోకాన్ని ఆందోళనకు గురి చేస్తున్న చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయ్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. ఆమె క్షేమంగానే ఉన్నట్టు వీడియో కాల్ లో తెలిపింది.  

tennis Nov 22, 2021, 3:40 PM IST

T10 Format has a Bright Future, can be played at the Olympics, says Faf Du Plesis ahead of abudhabi T10 TourneyT10 Format has a Bright Future, can be played at the Olympics, says Faf Du Plesis ahead of abudhabi T10 Tourney

భవిష్యత్ అంతా టీ10 ఫార్మాట్ దే.. దీనిని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టాలి.. డూప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Faf Du Plesis: అబుదాబి  వేదికగా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 4 దాకా అబుదాబిలో టీ10 టోర్నీ మొదలుకానున్నది. ఈ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు డూప్లెసిస్ తెలిపాడు. 

Cricket Nov 10, 2021, 4:38 PM IST

Costa Rican President Laura Chinchilla and Abhinav Bindra joins IOC Members Election CommissionCosta Rican President Laura Chinchilla and Abhinav Bindra joins IOC Members Election Commission

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఎంపిక చేసే కమీషన్‌లో అభినవ్ బింద్రా

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఎంపిక చేసే కమీషన్‌లో అభినవ్ బింద్రా,  కోస్టారికా అధ్యక్షురాలిగా పనిచేసిన లారా చిన్చిల్లాలు స్థానం దక్కించుకున్నారు,  ఐవోసీ మెంబర్స్ ఎన్నికల కమీషన్‌‌కు బ్రిటన్ యువరాణి అన్నే ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 

SPORTS Nov 5, 2021, 9:42 PM IST

ICC Continues its Push For Inclusion Of Cricket in Olympics, With BCCI backing says 2028 Primary TargetICC Continues its Push For Inclusion Of Cricket in Olympics, With BCCI backing says 2028 Primary Target

2028 ఒలింపిక్స్ లో క్రికెట్... బీసీసీఐ అండతో ఐసీసీ ముమ్మర ప్రయత్నం

ఒలింపిక్స్ లో క్రికెట్ ని చేర్చాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న ఐసీసీ... తాజాగా ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసి 2028 లాస్ ఏంజెలెస్ సమ్మర్ ఒలింపిక్స్ లో భాగం చేసేలా ఐఓసీ ని ఒప్పించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. 

Cricket Aug 10, 2021, 4:04 PM IST

China Gold Medalists ioc Investigation mao zedong pins tokyo olympicsChina Gold Medalists ioc Investigation mao zedong pins tokyo olympics

చైనీస్ ఒలంపిక్ విన్నర్స్ పై దర్యాప్తు .. ఏం చేశారో తెలుసా..?

ఒలింపిక్ చార్టర్ అర్టికల్ 50 ప్రకారం రాజకీయ ప్రకటనలు చేయడం గానీ, రాజకీయ నేతలను, పార్టీలను గుర్తుకు తెచ్చేలా బ్యాడ్జీలను వాడడం నిషేధం. 

SPORTS Aug 4, 2021, 2:54 PM IST

Brisbane City of Australia to host the Olympics 2032Brisbane City of Australia to host the Olympics 2032

2032 ఒలింపిక్స్ వేదికగా ఎంపికైన బ్రిస్బేన్...

2032లో జరిగే ఒలింపిక్స్ కి వేదికగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఎంపికైంది.

SPORTS Jul 21, 2021, 4:00 PM IST

Cardboard beds at Tokyo Olympic Village are 'sturdy', says IOC - bsbCardboard beds at Tokyo Olympic Village are 'sturdy', says IOC - bsb

టోక్యో ఒలంపిక్స్ : యాంటీ సెక్స్ బెడ్స్.. అవన్నీ అవాస్తవాలే.. బెడ్ల మీద ఎగిరి చూపించిన జిమ్నాస్ట్..

కార్డ్ బోర్డ్ లతో చేసిన మంచాలైనప్పటికీ దృఢంగా ఉన్నాయంటూ ఐర్లండ్ కు చెందిన జిమ్రాస్టిక్స్ ఆటగాడు రిస్ మెక్ క్లెనఘన్ తన ట్విటర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 

INTERNATIONAL Jul 19, 2021, 12:57 PM IST

Indane Composite Cylinders: This New Smart LPG Cylinder Allows You To Check Gas Level Check Price And Other DetailsIndane Composite Cylinders: This New Smart LPG Cylinder Allows You To Check Gas Level Check Price And Other Details

వంటగ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..! ఇకపై ఈజీగా తెలుసుకోవచ్చు..

న్యూ ఢీల్లీ: వంటగ్యాస్ వినియోగదారుల సమస్యలకు చెక్ పెడుతు ఉపశమనం కలిగించే వార్తను ఐఓసిఎల్ అందించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) కొత్త బ్రాండ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసెస్ (ఎల్‌పిజి) సిలిండర్లను విడుదల చేసింది. 

business Jul 17, 2021, 7:28 PM IST

IOC makes Dhyana, the Official Meditation Partner for the Tokyo 2020 Olympic Games CRAIOC makes Dhyana, the Official Meditation Partner for the Tokyo 2020 Olympic Games CRA

టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లే అథ్లెట్లకు స్మార్ట్ మెడిటేషన్ రింగ్స్... ధ్యానాతో చేతులు కలిపిన ఐఓఏ...

ఈ స్మార్ట్ ధ్యానా రింగ్స్, అథ్లెట్స్ ప్రశాంతంగా ఉండే నిమిషాలను కూడా లెక్కించి చెబుతాయి. అంతేకాదు మెడిటేషన్ సెషన్స్‌లో ఎవరు ధ్యానంపై ఎంత ఫోకస్‌గా ఉన్నారో గుణించి చెబుతాయి. 

SPORTS Jul 12, 2021, 5:44 PM IST

Olympics IOC approves replace covid positive athletes in mixed events CRAOlympics IOC approves replace covid positive athletes in mixed events CRA

ఒలింపిక్స్‌కి వెళ్లాక పాజిటివ్‌గా తేలితే అంతే... మార్గదర్శకాలు విడుదల చేసిన ఐఓసీ...

షూటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలితే, అతను/ఆమె స్థానంలో మరొకరిని ఆడించేందుకు అవకాశం ఇచ్చింది ఒలింపిక్స్ కమిటీ. అదే సింగిల్స్ వ్యక్తిగత షూటింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే వ్యక్తికి పాజిటివ్‌గా తేలితే, ఆ షూటర్‌ పోటీ నుంచి తప్పుకోవాల్సిందే.

SPORTS Jul 11, 2021, 4:26 PM IST