Inx Media Case  

(Search results - 28)
  • NATIONAL15, Oct 2019, 5:29 PM IST

    చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

    ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిచ్చింది. మంగళవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులు చిరందబరాన్ని ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

  • NATIONAL3, Oct 2019, 5:08 PM IST

    చిదంబరానికి మళ్లీ షాక్: 17 వరకు రిమాండ్ పొడిగింపు

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరానికి మళ్లీ షాక్ తగిలింది. ఈ నెల 17 వరకు సీబీఐ కోర్టు ఆయన కస్టడీని పొడిగించింది.

  • NATIONAL30, Sep 2019, 4:29 PM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి బెయిల్ నిరాకరణ

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి మరోసారి షాక్ తగిలింది. ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

  • Chidambaram

    NATIONAL19, Sep 2019, 5:37 PM IST

    చిదంబరానికి మళ్లీ షాక్, అక్టోబర్ 3 వరకు తీహార్ జైలులోనే

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది

  • Chidambaram

    NATIONAL13, Sep 2019, 4:15 PM IST

    చిదంబరానికి మరోసారి చుక్కెదురు.. లొంగిపోతానని చెప్పినా..

    ఈడీకి లొంగిపోయేందుకు అవకాశమివ్వాలంటూ చిదంబరం గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే... అక్రమ నగదు చలామణీ కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ... ఇప్పుడే చేయమని ఈడీ న్యాయస్థానానికి తెలియజేసింది. సమయం వచ్చినప్పుడు తామే అరెస్టు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఆయన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.

  • chidambaram

    NATIONAL5, Sep 2019, 12:45 PM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి షాక్, బెయిల్‌కు సుప్రీం నో

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం నిరాకరించింది. అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. 

  • NATIONAL2, Sep 2019, 5:52 PM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది.  

  • NATIONAL2, Sep 2019, 4:47 PM IST

    చిదంబరానికి స్వల్ప ఊరట: తీహార్‌కొద్దు కస్టడీకి తీసుకోమన్న సుప్రీం

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.చిదంబరం పిటిషన్ వేస్తే పరిశీలించాలని ట్రయల్‌కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా ఒకవేళ బెయిల్‌ను తిరస్కరిస్తే చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపవద్దని సూచించింది

  • P.Chidambaram

    NATIONAL26, Aug 2019, 5:51 PM IST

    చిదంబరానికి మళ్లీ షాక్: కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన సుప్రీం

    ఐఎన్ఎక్స్  మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీకి పొడిగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది

  • what questions ask cbi to Chidambaram during interrogation

    NATIONAL23, Aug 2019, 1:13 PM IST

    చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

    ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చిదంబరం తరపున కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. 

  • chidambaram thumb

    NATIONAL22, Aug 2019, 6:45 PM IST

    చిదంబరానికి షాకిచ్చిన కోర్టు: ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడీకి

    ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు  చిదంబరం సీబీఐ కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశించింది.

  • NATIONAL22, Aug 2019, 6:29 PM IST

    కెరటంలా లేచొస్తా...:నాడు చిదంబరంపై అమిత్ షా వ్యాఖ్యలు

    కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ కావడంతో రాజకీయ విశ్లేషకులు మరో  కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. నాడు అధికారంతో అమిత్ షాను చిదంబరం అరెస్ట్ చేయించారని.. ఇప్పుడు అదే పవర్‌తో చిదంబరాన్ని షా అరెస్ట్ చేయించారని చెబుతున్నారు. 

  • सीबीआई की तरफ से सॉलिसिटर जनरल तुषार मेहता दलील पेश करेंगे

    NATIONAL22, Aug 2019, 4:32 PM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

    కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రాకేశ్ అహూజాపై బదిలీ వేటు పడింది. 

  • चिदंबरम को उनके आवास से सीबीआई अधिकारी ले जाते हुए।

    NATIONAL22, Aug 2019, 2:41 PM IST

    చిదంబరంపై సీబీఐ ప్రశ్నల వర్షం: సమాధానం లేదన్న మాజీ హోంమంత్రి

    ఐఎన్ఎక్స్  మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆయనను విచారించాల్సి వున్నందున.. తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ.. న్యాయస్ధానాన్ని కోరింది.

  • chidambaram 2nd time arrest
    Video Icon

    NATIONAL22, Aug 2019, 2:32 PM IST

    అరెస్టు: "చిదంబర" రహస్యం ఇదే... (వీడియో)

    మాజీ హోం మంత్రి చిదంబరం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. కూతురిని హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇంద్రాణి ముఖార్జియా అప్రూవర్ గా మారడంతో ఆయన జాతకం తలకిందలైంది. తాను ప్రారంభించిన కార్యాలయంలోనే తాను తప్పు చేసినవాడిగా రాత్రంతా గడపాల్సి వచ్చింది.