Investment

(Search results - 152)
• Tech News29, Jul 2020, 5:30 PM

రిలయన్స్ జియో ఫైబర్‌లో ఖతార్ కంపెనీ భారీ పెట్టుబడులు...

రిలయన్స్ సంస్థ  ఫైబర్-ఆప్టిక్ ఆస్తులను జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలువబడే మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్ట్ (ఇన్విట్) లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టనుంది.

• business23, Jul 2020, 11:43 AM

ఇండియాలో పెట్టుబడులు పెట్టండి.. అమెరికా కంపెనీలకు ప్రధాని పిలుపు

"ఈ రోజు భారత్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం నెలకొంది. ఎందుకంటే భారత్‌ ఎన్నో అవకాశాలను, ఎంపికలను కల్పించడంతోపాటు  ఆహ్వానిస్తోంది’’ అని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ను ఉద్దేశించి మోడీ అన్నారు.

• business21, Jul 2020, 11:30 AM

ఐబీఎంకు ప్రధాని మోదీ ఆఫర్‌.. పెట్టుబడులు పెట్టడానికి ఇదే గొప్ప సమయం..

టెక్ రంగంలో జరుగుతున్న పెట్టుబడులను దేశం స్వాగతించి, సహకారం ఇస్తోందని మోదీ అన్నారు. ప్రపంచం ఆర్ధిక మందగమనంలో ఉండగా, భారతదేశంలో ఎఫ్‌డిఐ(ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్)ల ప్రవాహం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

• business20, Jul 2020, 5:56 PM

త్వరలో ప్రారంభంకానున్న ప్రైవేట్ రైళ్లు.. 2027 నాటికి మొత్తం 151 ట్రైన్స్..

2023 లోగా 12 రైళ్లను ప్రవేశపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 45 రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. రైల్వే రూపొందించిన ప్రకారం 2026-2027 ముగింపు నాటికి మొత్తంగా తెలిపిన 151 రైలు సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

• business20, Jul 2020, 10:40 AM

ఇన్ఫోసిస్‌ భారీ డీల్... 11 వేల కాంట్రాక్ట్ చేతికి..

ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 1,300 మంది ఉద్యోగులు వాన్‌గార్డ్ కి పనిచేయనున్నారు. ప్రస్తుతం ఫుల్ సర్వీస్ రికార్డ్ కీపింగ్ క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్,  టెక్నాలజీ ఫంక్షన్లకు సహకారం అందించనుంది. ప్ర

Prime Minister, Narendra Modi, 15th India EU summit

NATIONAL15, Jul 2020, 4:59 PM

వ్యాపార, రక్షణ సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యం: మోడీ

15వ, ఇండియా- యూరోపియన్ యూనియన్ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో నెలకొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్య దేశాల మధ్య తమకు బలమైన సహకారం అవసరమని మోడీ చెప్పారు.

• Tech News15, Jul 2020, 1:14 PM

అమెజాన్, జియోమార్ట్‌కు పోటీగా ఇండియాలోకి వాల్​మార్ట్ ​..

భారత ఈ- కామర్స్​లోకి వచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్​మార్ట్ యత్నాలు ముమ్మరం చేసింది. ఫ్లిప్​కార్ట్​ ద్వారా దేశీయ విపణిలోకి ప్రవేశించాలని చూస్తోంది. ఈ మేరకు ఫ్లిప్​కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ప్రకటన విడుదల చేశారు.

• Tech News15, Jul 2020, 11:23 AM

రిలయన్స్ వార్షిక సమావేశం: జియో ఫోన్ 3పై వీడనున్న సస్పెన్స్?

రిలయన్స్ 43వ వార్షిక సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ‘జియో-3’ ఫోన్ ఆవిష్కరిస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంతకుముందు వార్షిక సమావేశాల్లోనే జియో ఫీచర్ ఫోన్లను ఆవిష్కరించిన ఆనవాయితీ రిలయన్స్ సంస్థది. అయితే, జియో-3 ఫీచర్ ఫోన్ ఆవిష్కరణపై రిలయన్స్ నోరు మెదపడం లేదు.

• business15, Jul 2020, 10:32 AM

రిలయన్స్ జియోతో గూగుల్‌ భారీ డీల్..త్వరలో అధికారిక ప్రకటన..

రిలయన్స్ జియోలో గూగుల్‌ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని సమాచారం. రూ.30,000 కోట్లతో వాటా కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది వారాల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నది.

• business13, Jul 2020, 4:45 PM

టార్గెట్ ‘ఇండియా డిజిటలైజేషన్’: భారతదేశంలో గూగుల్ భారీ పెట్టుబడులు

భారతదేశాన్ని డిజిటలీకరించడమే తమ లక్ష్యమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అందుకోసం రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా వర్చువల్‌ ఈవెంట్‌’లో చెప్పారు. అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను కల్పించడం వల్ల నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందన్నారు.

फायदे की है स्कीम

यह स्कीम बेहद फायदे की है। इसमें सबस बड़ा फायदा तो यह है कि इसक लिए कोई बड़ी रकम इन्वेस्ट करने की जरूरत नहीं है। इसके अलावा, इस बिजनेस को शुरू करने के लिए अलग से किसी जगह या या दूसरे सामान की जरूरत नहीं पड़ती। इस काम को आप कहीं भी पह कर कर सकते हैं।

business3, Jul 2020, 1:39 PM

రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ: 11 వారాల్లో 12 భారీ ఒప్పందాలు

రుణ రహిత సంస్థగా రూపుదిద్దుకున్న రిలయన్స్ లోకి పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. రిలయన్స్ జియోలో చిప్ మేకర్ ‘ఇంటెల్’ జత కట్టింది. 0.93 శాతం వాటా కొనుగోలు చేసి రూ.1894 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇంటెల్ అంగీకరించిందని జియో శుక్రవారం తెలిపింది.

• Gold rate rise as coronavirus fears mount
Video Icon

Lifestyle2, Jul 2020, 4:54 PM

ఆకాశమే హద్దుగా పసిడి ధరలు : కొనబోతే కొరవే....

భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో.. ఆహారంలో, ఆహార్యంలో బంగారం ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ভারত ও চিনের সংঘর্ষ নিয়ে উত্তেজনা তুঙ্গে। অন্যদিকে আন্তর্জাতিক বাজারের জেরে সোনার দামেও রদবদল দেখা দিয়েছে। সোনার দাম আরও বাড়বে বলেই মনে করা হচ্ছে।

business2, Jul 2020, 10:53 AM

రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. తులం ఎంతంటే ?

బులియన్‌ మార్కెట్‌లో బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారట్ల పది గ్రాముల  బంగారం ధర రూ.647 పెరిగి రూ.49,908 దగ్గర ముగిసింది. కిలో వెండి ధర రూ.1,611 పెరిగి రూ.51,870కి చేరింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో తులం పుత్తడి ధర రూ.48,871కు చేరి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తులం బంగారం రూ.50,480 నుంచి రూ.50.950 మధ్య ట్రేడైంది. కిలో వెండి ధర కూడా రూ.50వేలను మించి పోయింది.

• Technology28, Jun 2020, 12:29 PM

మన యూనికార్న్‌‌ల్లో ఫుల్‌‌గా డ్రాగన్ పెట్టుబడులు.. 4 ఏళ్లలో 12 రెట్లు పెరుగుదల

ఇండియన్ స్టార్టప్‌ సంస్థ‌లలో చైనా పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో చైనా పెట్టుబడులు మన దేశీయ స్టార్టప్‌‌లలో 12 రెట్లు పెరిగినట్టు డేటా, అనలటిక్స్ సంస్థ గ్లోబల్‌‌ డేటాలో వెల్లడైంది.

• business26, Jun 2020, 5:54 PM

పి‌ఎఫ్ ఖాతాదారులకు చేదు వార్తా.. వడ్డీరేటుపై కోత పెట్టనున్న ఈపీఎఫ్ఓ..

ఆర్ధిక సంవత్సరం ఆదాయాల ఆధారంగా వడ్డీ రేటు ప్రకటిస్తారు అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఖాతాదారులకు చెల్లిస్తారు. అయితే అంతకు ముందు ప్రకటించిన వడ్డీని చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇపిఎఫ్‌ఓ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (ఎఫ్‌ఐఐసి) త్వరలో సమావేశమవుతుందని కొన్ని వర్గాలు తెలిపాయి.