Asianet News TeluguAsianet News Telugu
211 results for "

Investigation

"
Know Your Fertility Score: When To Go For IVF TreatmentKnow Your Fertility Score: When To Go For IVF Treatment

పిల్లల కోసం ఐవీఎఫ్ ప్రాసెస్ కోసం వెళ్తున్నారా..? ముందు స్కోర్ తెలుసుకోండి..!

ఎలాంటి ప్రికార్షన్స్ తీసుకోకుండా.... సంవత్సరంపాటు.. సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా.. సంతానం కలగకపోతే.. వారిలో.. వంధత్వ సమస్య ఉన్నట్లు అర్థంచేసుకోవచ్చట.

Relations Nov 30, 2021, 1:50 PM IST

Telangana High court verdict on Mariyamma death caseTelangana High court verdict on Mariyamma death case

Mariyamma death case: మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు.. తీర్పు వెలువరించిన హైకోర్టు..

మరియమ్మ లాకప్ డెత్‌ (mariyamma lockup death) కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana High court ) నేడు తీర్పును వెలువరించింది. మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది.
 

Telangana Nov 29, 2021, 11:44 AM IST

Why womens flat when they see man in red color dress full details are hereWhy womens flat when they see man in red color dress full details are here

రెడ్ కలర్ 'డ్రెస్'లో అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఎందుకు ఫ్లాట్ అవుతారు..?

ఎరుపు రంగు (Red colour) ఒక ఆకర్షణీయమైన రంగు. అన్ని రంగులలో కల్లా ఎరుపు రంగుకంటూ ఒక ప్రత్యేక స్థానం (Special position) ఉంది. ఎరుపు రంగు దుస్తులను చాలా మంది ఇష్టపడుతారు. ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న వారు నలుగురిలో ఒక ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటారు. ఇటీవల ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది ఏమనగా ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఫ్లాట్ అవుతున్నారట. ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు మనము రెడ్ కలర్ డ్రెస్ అబ్బాయిలను అమ్మాయిలు ఎందుకు ఫ్లాట్ అవుతున్నారో తెలుసుకుందాం.
 

Lifestyle Nov 19, 2021, 4:32 PM IST

Centre ordinance to extend the tenure of CBI ED chiefs upto 5 yearsCentre ordinance to extend the tenure of CBI ED chiefs upto 5 years

CBI, ED డైరెక్టర్ల పదవీ కాలం 5 ఏళ్లకు పొడగిస్తూ ఆర్ఢినెన్స్‌ తీసుకొచ్చిన కేంద్రం..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ‌(Central Bureau of Investigation) డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌లను (Centre brings ordinance) తీసుకొచ్చింది.

NATIONAL Nov 14, 2021, 3:58 PM IST

congress bjp alleges corruption over rafale jets dealcongress bjp alleges corruption over rafale jets deal

రాఫేల్ అవినీతి ఆరోపణలు.. కాంగ్రెస్‌పై బీజేపీ అటాక్

రాఫేల్ దుమారం మరోసారి చెలరేగింది. ఫ్రెంచ్ మీడియా సంస్థ కథనం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య మరోసారి ఆరోపణ పర్వానికి తెరలేపింది. కాంగ్రెస్ హయాంలోనే ముడుపులు అందాయని బీజేపీ విమర్శలు చేస్తున్నది. కాగా, ఆ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధపడలేదని, ఇది మోడీ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి వెల్లడిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

NATIONAL Nov 9, 2021, 3:15 PM IST

AP High Court Unhappy on Cbi Investigation Over Social Media Posts Against Andhra JudgesAP High Court Unhappy on Cbi Investigation Over Social Media Posts Against Andhra Judges

జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు: సీబీఐ విచారణ తీరుపై ఏపీ హైకోర్టు అసంతృప్తి

న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టిన విషయంలో నిందితులపై సీబీఐ అధికారులు తీసుకొన్న చర్యలపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది

Andhra Pradesh Oct 28, 2021, 4:58 PM IST

ccs police investigation on telugu akademi scam caseccs police investigation on telugu akademi scam case

చెన్నై జైల్లో ‘ఎఫ్ డి స్కామ్ పాఠాలు’... తెలుగు అకాడమీ కేసులో సూత్రధారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు...

నార్తర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు సహనిందితులే  వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాదులోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్ మొదట స్వాల్‌ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు.  

Telangana Oct 13, 2021, 9:09 AM IST

CCS police writes letter to Enforece directorate to investigation on Telugu Akademi funds misuseCCS police writes letter to Enforece directorate to investigation on Telugu Akademi funds misuse

telugu akademi scam: రంగంలోకి దిగనున్న ఈడీ

మనీలాండరింగ్ చట్టం కింద ఈ కేసును ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు చెప్పారు.ఈ కేసులో ఇప్పటికే 11 మందిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Oct 8, 2021, 9:56 AM IST

shocking facts revealed in telugu akademi scam case investigationshocking facts revealed in telugu akademi scam case investigation

Telugu Akademi Scam : చౌక డీజిల్ కోసం రూ.కోట్లు, ఓఆర్ఆర్ దగ్గర 35 ఎకరాలు.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు..

అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ నుంచి తక్కువ ధరకే డీజిల్ ఇస్తామంటే ఓ డీలర్ కు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానని అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్లు సమాచారం.  

Telangana Oct 8, 2021, 9:46 AM IST

there need an investigation on bahubali collections says ycp minister sajjala ramakrishnathere need an investigation on bahubali collections says ycp minister sajjala ramakrishna

బాహుబలి కలెక్షన్స్ పై దర్యాప్తు జరగాలి... ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ

ప్రభాస్‌ హీరోగా నటించిన బాహుబలి సినిమా టికెట్ల కలెక్షన్‌ విషయంలో సినిమా విడుదలైన తొలివారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Entertainment Sep 29, 2021, 8:44 AM IST

big scam in ap secretariat, acb investigation beginsbig scam in ap secretariat, acb investigation begins

ఏపీ సెక్రటేరియట్ లో భారీ స్కామ్.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల గోల్ మాల్, గుట్టు రట్టు చేసిన ఏసీబీ.. !

ఈ కేసులో ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh Sep 22, 2021, 2:05 PM IST

irregularities found in probe world bank doing business rank to improve china, discontinue reportsirregularities found in probe world bank doing business rank to improve china, discontinue reports

చైనా ర్యాంకు పెంచడానికి వరల్డ్ బ్యాంక్ అడ్డదారి.. ఇక నుంచి ‘డూయింగ్ బిజినెస్’ రిపోర్టులు బంద్

ఇప్పటికే కరోనా వైరస్ మూలాలను దాచిపెడుతున్నదని అమెరికా సహా ప్రపంచదేశాలు చైనాపై దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో మరో సంచలన విషయం వెల్లడైంది. కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాను వెనకేసుకువస్తున్నదన్న ఆరోపణలుండగా తాజాగా డూయింగ్ బిజినెస్ రిపోర్టు 2018లో దాని ర్యాంకు పెంచడానికి వరల్డ్ బ్యాంక్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డట్టు ఓ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ బ్యాంక్ ఇక నుంచి డూయింగ్ బిజినెస్ రిపోర్టులను వెలువరించవద్దని నిర్ణయం తీసుకుంది.
 

INTERNATIONAL Sep 18, 2021, 10:55 AM IST

Nipah virus re surfaced... Kerala on high alertNipah virus re surfaced... Kerala on high alert
Video Icon

News Express: మళ్ళీ నిఫా వైరస్ కలకలం... సమాచారం ఇస్తే బహుమతి

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 5, 2021, 4:59 PM IST

tollywood drugs case heroin charmy faces 8 hours of investigation here are detailstollywood drugs case heroin charmy faces 8 hours of investigation here are details

డ్రగ్స్ కేసు: 8 గంటల పాటు సాగిన విచారణలో ఛార్మిని అడిగిన ప్రశ్నలు ఇవే!

ఛార్మి తన చార్టెడ్ అకౌంటెంట్ తో పాటు ఈడీ ఆఫీస్ కి చేరుకోవడంతో పాటు విచారణలో పాల్గొన్నారు. ఈడీ ప్రధాన అధికారి అభిషేక్ గోయల్ నేతృత్వంలో 8గంటల పాటు విచారణ సాగింది. తన రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు అధికారులకు ఛార్మి సమర్పించారు. 

Entertainment Sep 3, 2021, 7:58 AM IST

Investigation going on audi car accident in bangaloreInvestigation going on audi car accident in bangalore

బెంగళూరు ఆడి కారు యాక్సిడెంట్ : అతివేగమా, మద్యంమత్తా.. అసలేం జరిగింది? అన్నీ అనుమానాలే...

బెంగళూరు రోడ్ల మీద 90-100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టం. ప్రమాద సమయంలో 150కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో కారు డ్రైవింగ్ చేశారంటే మత్తులో ఉండి ఉండాలని పోలీసులకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

NATIONAL Sep 2, 2021, 9:33 AM IST