Intimate Scenes  

(Search results - 9)
 • undefined

  EntertainmentAug 14, 2020, 2:17 PM IST

  లిప్‌ లాక్‌పై హీరోయిన్‌ కామెంట్‌.. అతడితో అయితే బాగుంటుందన్న బ్యూటీ

  డేంజరస్‌లో బిపాస తన భర్త కరన్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి నటించింది ఈ బ్యూటీ. దీంతో ఈ షోలో ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించటం కాస్త ఈజీ అయ్యిందని చెప్పింది. `ఆన్‌ స్క్రీన్ లిప్‌ లాక్‌ చేయటం భయానకం, కానీ అది కరన్‌తో కావటంతో ఈజీ అయ్యింది` అని చెప్పింది బిపాస.

 • undefined

  EntertainmentJul 21, 2020, 5:38 PM IST

  కరోనా ఎఫెక్ట్‌: అలియా సినిమాలో ఆ సీన్లకు కత్తెర!

  కరోనా కారణంగా గత మూడు నాలుగు నెలలుగా అన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. పరిస్థితులు పూర్తిగా చక్కబడకపోయినా ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ లు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. సంజయ్‌ లీలా భన్సాలీ కూడా అలియాతో తెరకెక్కిస్తున్న గంగూభాయ్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

 • undefined

  EntertainmentJun 8, 2020, 2:42 PM IST

  భర్త ఫేవరెట్‌ సెక్స్ పొజిషన్‌ ఏదో చెప్పిన స్టార్ హీరో భార్య

  ఇటీవల అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌తో భారీ సక్సెస్ అందుకున్నాడు బాలీవుడ్‌ స్టార్ హీరో షాహిద్‌ కపూర్. అయితే గతంలో ఈ హీరో భార్య మీరా రాజ్‌పుత్ చేసిన కొన్ని నాటీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 • undefined

  EntertainmentMay 25, 2020, 4:15 PM IST

  ఇకపై అలాంటి సీన్స్ చేయను.. మాట మార్చిన అందాల రాక్షసి

  లాక్‌ డౌన్‌ సమయంలో ఓ డిజిటల్ మీడియాకు ఇచ్చిన్న ఇంటర్య్వూలో తాను గ్లామర్‌ షోకు కూడా రెడీ అంటూ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో లావణ్యకు అవకాశాలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ సడన్‌ ఈ ముద్దుగుమ్మ మళ్లీ మాట మార్చింది.

 • undefined

  EntertainmentMay 25, 2020, 10:32 AM IST

  నిజంగానే సెక్స్ చేశారా.. వివాదాస్పదమైన మూవీ సీన్స్‌!

  నటీనటులు సినిమానే ప్రాణంగా జీవిస్తుంటారు. అందుకే సినిమా కోసం ఏం చేయడానికైన సిద్ధపడుతుంటారు. కథ డిమాండ్‌ను బట్టి ఎలాంటి రిస్క్ అయిన చేస్తుంటారు. వీటిలో శృంగార సన్నివేశాల్లోనూ కథ డిమాండ్‌ను బట్టి హద్దులు దాటి నటించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శృంగార సన్నివేశాల కోసం నిజంగానే శృంగారంలో కూడా పాల్గొన్నారు.

 • undefined

  Entertainment NewsMay 11, 2020, 4:07 PM IST

  మూతి ముద్దులు, బెడ్‌ రూమ్‌ సీన్స్‌ ఇక కనిపించవా..?

  కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు ఒక మనిషిని మరో మనిషి తాకడానికే భయపడుతున్నారు. గడప దాటి అడుగు భయపటపెట్టాలంటేనే గజగజలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తరువాత సినిమాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఇంటిమేట్‌ సీన్స్‌ విషయంలో దర్శక నిర్మాతల ఆలోచన ఏంటి?

 • ivanka das

  NewsDec 25, 2019, 11:55 AM IST

  సెక్స్ సీన్లలో నటించలేకపోయా.. నటి కామెంట్స్!

  బాలీవుడ్ లో 'డాన్స్ దీవానే' అనే షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇవాంకా దాస్ ఆ తరువాత కొన్ని చిత్రాలకు పని చేసే అవకాశం దక్కించుకుంది. తాజాగా ఈమెకి 'యే హై జస్ట్ మండి' అనే వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది. 

 • kajal

  ReviewsOct 26, 2019, 5:01 PM IST

  అతడితో రొమాన్స్ కి చాలా ఇబ్బంది పడ్డా.. కాజల్ కామెంట్స్!

  రణదీప్ హుడాతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడిందట కాజల్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. నటి మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోలో కాజల్ పాల్గొంది. 

 • payal

  NewsOct 7, 2019, 3:18 PM IST

  లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్ల గురించి అమ్మతో చర్చిస్తా : పాయల్

  ఎంత మోడర్న్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయిలైనా సరే.. తెరమీద కొంచెం గ్లామరస్‌‌గా కనిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు.