Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Interrupt

"
India vs New Zealand: Spidercam Interrupts play, Virat Kohli, Ravi Ashwin, Suryakumar yadav memesIndia vs New Zealand: Spidercam Interrupts play, Virat Kohli, Ravi Ashwin, Suryakumar yadav memes

ఏయ్, నీకు ఇక్కడేం పనే! పైకెళ్లు... ముంబై టెస్టులో స్పైడర్ క్యామ్ కారణంగా ఆగిన ఆట...

వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ, న్యూజిలాండ్ సిరీస్ నిర్వహణలో లోపాల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ముంబై టెస్టులో జరిగిన ఓ సంఘటన, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది...

Cricket Dec 5, 2021, 5:01 PM IST

What will happen if you tell your past love story to your life partnerWhat will happen if you tell your past love story to your life partner

మీరు ప్రేమించిన వ్వక్తి గురించి మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

జీవితంలో (Life) ప్రతి ఒక్కరూ ఎవరితోనైనా ప్రేమలో పడుతుంటారు. కొందరి ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది. మరికొందరి ప్రేమ మధ్యలోనే కొన్ని ఆటంకాలు ఏర్పడి తెగిపోతుంది. అయితే ప్రేమించుకున్న వారు అందరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చెప్పలేము. కొందరు ప్రేమించింది ఒకరిని అయితే పెళ్లి చేసుకునేది మరొకరిని. అయితే పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి పెళ్ళికి ముందు ప్రేమించిన వ్యక్తుల గురించి భాగస్వామితో చెప్పడం జరుగుతుంది. ఇలా భాగస్వామితో ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పడంతో ఏం జరుగుతుందో ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..
 

Relations Dec 4, 2021, 4:48 PM IST

Police interrupt YS Sharmila DeekshaPolice interrupt YS Sharmila Deeksha

సైదాబాద్ ఘటనను నిరసిస్తూ వైఎస్ షర్మిల దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు..!

నగరంలోని సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Telangana Sep 16, 2021, 8:19 AM IST

INDvsENG 2nd Test: Rohit Sharma hitting boundaries, and rain interrupts playINDvsENG 2nd Test: Rohit Sharma hitting boundaries, and rain interrupts play

INDvsENG 2nd test: దంచికొడుతున్న రోహిత్ శర్మ... ఆటకు బ్రేకేసిన వరుణుడు...

ఇంగ్లాండ్ టూర్‌లో ప్రత్యర్థి బౌలర్ల కంటే ఎక్కువగా వరుణుడు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన రెండో టెస్టులో  మొదటి సెషన్ పూర్తి కాకుండానే మళ్లీ వరుణుడు పలకరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18.4 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది...

Cricket Aug 12, 2021, 5:37 PM IST

Rain Interrupts in India vs England First Test, team India gets lead in first Innings CRARain Interrupts in India vs England First Test, team India gets lead in first Innings CRA

INDvsENG: మూడో రోజు కూడా వర్షార్పణం... టీమిండియా స్కోరుకి 70 పరుగుల దూరంలో...

నాటింగ్‌హమ్‌లో వరుసగా రెండో రోజు కూడా వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో అంతరాయం కలిగించిన వర్షం, మూడో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలకరించింది.  

Cricket Aug 6, 2021, 10:55 PM IST

Rain interrupts third day of Play, India lost Rishabh Pant Wicket CRARain interrupts third day of Play, India lost Rishabh Pant Wicket CRA

INDvsENG 1st Test: వర్షంలోనే కొనసాగిన ఆట... రిషబ్ పంత్ అవుట్...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. వర్షం కారణంగా రెండో రోజు ఆటకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించగా... మూడో రోజు కూడా వరుణుడి రాక ప్లేయర్లను ఇబ్బంది పెట్టింది...

Cricket Aug 6, 2021, 5:00 PM IST

interruption of 108 call center services in andhra pradesh kspinterruption of 108 call center services in andhra pradesh ksp

ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం.. ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్‌‌లో సంప్రదించండి

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఆర్ధరాత్రి 108 కాల్‌సెంటర్‌ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుందని ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఈరోజు రాత్రి ఒంటి గంట నుంచి 4గంటల వరకు 108 కాల్‌సెంటర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ప్రకటించారు. 

Andhra Pradesh Jul 30, 2021, 9:18 PM IST

baby interrupts anchor mom's weather forecast, video viralbaby interrupts anchor mom's weather forecast, video viral
Video Icon

న్యూస్ చదువుతుండగా కొడుకు రావడంతో ఎత్తుకొని వార్తలను పూర్తి చేసిన యాంకర్, వైరల్ వీడియో

ఆమె టీవీ యాంకర్ కూడా ఇంట్లోనే వర్క్ లొకేషన్ ఏర్పాటు చేసుకొని.. 

INTERNATIONAL Jan 30, 2021, 3:08 PM IST

Toddler Interrupts Mom's Weather Report In Adorable Viral VideoToddler Interrupts Mom's Weather Report In Adorable Viral Video

న్యూస్ యాంకర్ కి కొడుకు తిప్పలు.. క్యూట్ వీడియో వైరల్

ఆమె టీవీ యాంకర్ కూడా ఇంట్లోనే వర్క్ లొకేషన్ ఏర్పాటు చేసుకొని.. వాతావరణ వివరాలు చెబుతోంది. ఇంకేముంది అక్కడికి ఆమె పది నెలల కుమారుడు వచ్చి ఆమె చంక ఎక్కేశాడు.

Offbeat News Jan 30, 2021, 9:43 AM IST

India VS Australia 3rd test at Sydney, Live Score: Rain Interrupts PlayIndia VS Australia 3rd test at Sydney, Live Score: Rain Interrupts Play

ఆదిలోనే ఆస్ట్రేలియా వెన్ను విరిచిన భారత్.... ఇంతలో వరుణదేవుడి ఎంట్రీ!

డేంజరస్ బ్యాట్స్ మెన్ వార్నర్ వికెట్ తీసి కంగారులను కోలుకోలేని దెబ్బ తీసింది టీమిండియా. మూడవ ఓవర్లో సిరాజ్ అద్భుతమైన డెలివరీతో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు వార్నర్. ఇక ఆ తరువాత మరో నాలుగు ఓవర్లు కూడా పడకముందే వరుణ దేవుడు పలకరించడంతో ఆటకు అర్థాంతరంగా బ్రేక్ పడింది. 

Cricket Jan 7, 2021, 8:35 AM IST

Electric supply in Mumbai interruptedElectric supply in Mumbai interrupted

కరెంట్ కట్... అంధకారంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై

టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగా ముంబై మహానగరం అందకారంగా మారింది. 

NATIONAL Oct 12, 2020, 11:01 AM IST

reliance jio launches new cricket plans with unlimted coverage and access to jio appsreliance jio launches new cricket plans with unlimted coverage and access to jio apps

క్రికెట్ లవర్స్ కోసం జియో ధన్ ధనా ధన్ ప్లాన్.. ఆన్ లిమిటెడ్ క్రికెట్ కవరేజీ కూడా..

రిలయన్స్ జియో క్రికెట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో క్రికెట్ ప్లాన్ తో ప్రతి మ్యాచ్ అంతరాయం లేకుండా లైవ్ లో చూడవచ్చుఅని తెలిపింది. సదరణంగా లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎక్కువ డాటా అవసరముంటుంది. 

Tech News Aug 24, 2020, 7:08 PM IST

Streaker's Day Out: Naked pitch invader interrupts England vs New Zealand match in World Cup 2019Streaker's Day Out: Naked pitch invader interrupts England vs New Zealand match in World Cup 2019

మైదానంలోకి నగ్నంగా దూసుకొచ్చిన అభిమాని.. మ్యాచ్ కి అంతరాయం

ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలిగింది. ఈ సంఘటన ప్రపంచకప్ లో చోటుచేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బుధవారం తలపడ్డాయి. 

World Cup Jul 4, 2019, 12:39 PM IST

TDP activists interrupt lakshmi parvathi speech at ntr ghatTDP activists interrupt lakshmi parvathi speech at ntr ghat

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత: లక్ష్మీ పార్వతిని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. 

Andhra Pradesh May 28, 2019, 9:49 AM IST

Bees: Funerals Interrupted and Death SuperstitionsBees: Funerals Interrupted and Death Superstitions

తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పారిపోయారు

తమ కుటుంబసభ్యుడు మృతి చెందడంతో... బాధనంతా గుండెల్లో దాచుకొని.. శవానికి అంత్యక్రియలు నిర్వహిద్దామని స్మశానానికి వచ్చారు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తుంటే... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. 

NATIONAL May 4, 2019, 11:03 AM IST