Internet

(Search results - 119)
• Tech News25, Jun 2020, 12:55 PM

వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్: త్వరలో తక్కువ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్‌..

హౌస్ బ్రాడ్ బాండ్ సేవలను చౌకధరకే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టినందున వారిపై భారం పడకుండా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

• NATIONAL21, Jun 2020, 3:20 PM

జమ్మూలోని జదిబాల్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం

ఉగ్రవాదుల తల్లిదండ్రులను తీసుకొచ్చి లొంగిపోవాలని హెచ్చరించినా కూడ వారు ససేమిరా అన్నారు. దీంతో ఎన్ కౌంటర్ లో మరణించినట్టుగా  కాశ్మీర్ ఇన్స్‌పెక్టర్ జనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.

• Tech News20, Jun 2020, 7:47 PM

లాక్‌డౌన్‌ కారణంగా వాటికి భలే గిరాకీ..తక్కువ ధరకే అందించేదుకు కంపెనీలు సిద్దం...

చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు వ్యప్తించి అన్నీ రంగాలపై, వ్యాపారాలపై, దేశ ఆర్ధిక రంగంపై కరోనా కాటు వేసింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ దీని బారిన పడి మృతి చెందుతున్నారు. దీంతో  అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్నరు.

विस्टा से पहले फेसबुक और सिल्वर लेक ने भी जियो में हिस्सेदारी ली थी। फेसबुक ने 9.9 प्रतिशत के लिए 43,574 करोड़ जबकि सिल्वर लेक ने 1.1 फीसदी हिस्सेदारी के लिए 5655 करोड़ रुपये निवेश का एलान किया था। इस तीनों डील की वजह से एक महीने से कम समय में जियो को 60595 करोड़ रुपये का निवेश मिला था।

Tech News18, Jun 2020, 10:29 AM

రిలయన్స్ జియోకు కొత్త కష్టాలు:పెండింగ్‌లో ఫేస్‌బుక్ డీల్‌?!

టెలికం సంచలనం ‘రిలయన్స్ జియో’కు ఫేస్ బుక్‌తో ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కన్ను పడింది. దీనివల్ల డేటా దుర్వినియోగం అవుతుందేమోనని సందేహించింది.

• Tech News16, Jun 2020, 6:14 PM

యు.ఎస్. చరిత్రలో అతిపెద్ద సైబర్-దాడి.. అసలేం జరిగింది..?

గత రెండురుజుల్లో జరిగిన పరిణామాల ప్రకారం అమెరికాలోని కొన్ని మొబైల్ నెట్వర్క్ వినియోగదారులకు నిన్న అంతరాయం కలిగింది. కాల్స్, మెసేజెస్, ఇంటర్నెట్ సేవలు ఒకేసారి స్తంభించిపోయాయి. దీంతో చాలా మంది కస్టమర్లు వారి నెట్వర్క్  కస్టమర్ కేర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేశారు.

work from home

Tech News16, Jun 2020, 12:23 PM

గుడ్ న్యూస్: 15 రోజులకోసారి ఆఫీసుకు వస్తే చాలు..

దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థలు తమ సిబ్బందిని ఇప్పట్లో ఆఫీసులకు రావాలని ఆదేశించేలా కనిపించడం లేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి కారణం. పలు సంస్థలు 10 శాతం నుంచి 50 శాతం సిబ్బంది వరకు వర్క్ ఫ్రం హోంకే అనుమతినిస్తున్నాయి. ఎప్పుడు ఆఫీసుకు రావాలన్నా వారి ఇష్టం అని గోల్డ్ మన్ శాక్స్ తెలిపింది. 15 రోజులకోసారి ఆఫీసుకు వస్తే చాలని సెర్చింజన్ పేర్కొంది.

dog

NATIONAL14, Jun 2020, 3:10 PM

కిచెన్‌లో అంట్లు తోముతున్న కుక్క: సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ముకుల్ సింగ్ అనే వ్యక్తి వంట గదిలో అంట్లు తోముతున్న కుక్క ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు విపరీతంగా స్పందించారు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

• Tech News8, Jun 2020, 11:04 AM

డేంజర్‌లో వాట్సాప్‌.. యూజర్ల ప్రైవసీ పై మొదటికే మోసం..

మెసేజింగ్ యాప్, ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్‌లో గల ఓ బగ్ దాని యూజర్ల ప్రైవసీకే భంగం కలిగిస్తోంది. వాట్సాప్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపించేందుకు కారణమవుతోంది.

जियो के ऐप से करें रिचार्ज

रिचार्ज के इस काम के लिए एक ऐप की जरूरत पड़ेगी। यह  है जियो का JioPOS Lite ऐप। इसे गूगल प्ले स्टोर से डाउनलोड किया जा सकता है। इसके जरिए फोन रिचार्ज करने पर कमीशन 4.16 फीसदी मिलेगा।

Tech News2, Jun 2020, 2:50 PM

జియో కస్టమర్లకు సప్రైజ్ .. వారికి ఫ్రీ ఇంటర్నెట్ డేటా...

టెలికాం దిగ్గజ సంస్థ జియో దాని కస్టమర్లకు ఇప్పుడు మళ్లీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జియో తాజాగా తన వర్క్ ఫ్రం హోం ప్యాక్ ల వ్యాలిడిటీని కూడా సవరించింది. ఇంతకుముందు దీని వ్యాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీగానే ఉండేది. ఇప్పుడు వ్యాలిడిటీని 30 రోజులకు మార్చింది.

• Internet Connection

Tech News25, May 2020, 2:56 PM

ఒక్క సెకనులోపు వెయ్యి హెచ్‌డి సినిమాలు డౌన్‌లోడ్.. ప్రపంచంలోనే ఫాస్ట్ ఇంటర్నెట్...!

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి బిలియన్ల మంది పని చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ పై విపరీతమైన భారం పడుతున్న సమయంలో  చేసే పరిశోధనలు గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో  ఇంటి నుండి బిలియన్ల మంది పని చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ పై విపరీతమైన భారం పడుతున్న సమయంలో  చేసే పరిశోధనలు గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.

• Coronavirus India20, May 2020, 11:12 AM

గూగుల్ లో నెటిజన్లు ఎక్కువగా వేటికోసం వెతికారో తెలుసా?!

ఇది కరోనా ‘లాక్ డౌన్’ కాలం. ఈ సమయంలో వర్చువల్ హగింగ్, హౌ టు స్టే కనెక్ట్, మెడికేషన్, వర్చువల్ బర్త్ డే గ్రీటింగ్స్ అనే పదాల కోసం గత వారం రోజులుగా నెటిజన్లు సెర్చింజన్ గూగుల్ లో అన్వేషించారు.

চলতি মাসেই ফেব্রুয়ারি মাসেই ২,১২১ টাকার প্ল্যান নিয়ে হাজির হয়েছিল জিও। সেই প্ল্যানের মেয়াদ ছিল ৩৩৬ দিন ।

Tech News14, May 2020, 10:46 AM

జియో కొత్త ఆఫర్..రిచార్జ్ ప్లాన్ ముగిశాక కూడా కాల్స్ చేసుకోవచ్చు...

లాక్ డౌన్ సమయంలో పరిమితుల కారణంగా వారి ప్రీపెయిడ్ సిమ్  వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వినియోగదారులందరికీ రిలయన్స్ జియో ఒక చిన్న ఉపశమనాన్ని అందించాలని చూస్తోంది.

5 g car

cars10, May 2020, 11:38 AM

భద్రతకు బెస్ట్..5జీ టెక్నాలజీ కార్లు .. ఫ్యూచర్ వాటిదే

‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్‌ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. టెస్లా లాంటి కార్లు భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి’

• Bikes9, May 2020, 10:52 AM

ఇంటర్నెట్ షేకింగ్: మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ‘తామ్‌రాజ్’బైక్

మోటారు సైకిళ్లలో రాజసం ఒలికించే బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌దే. తాజాగా మధ్య తరగతి వర్గాల ప్రజల కోసం డిజైన్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్ సెప్టర్ బైక్‌ను మోడిఫికేషన్ చేసింది. అలాగే, కొత్తగా మోటారు సైకిల్ నడిపే వారి కోసం ’తామ్‌రాజ్’ అనే పేరుతో డిజైన్ చేసిన ఈ బైక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

• facebook

Tech News8, May 2020, 3:12 PM

గుడ్‌ న్యూస్: త్వరలో ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్...

త్వరలోనే ఫేస్‌బుక్‌ నుంచి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ మొదలు కాబోతుందట, అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించే దిశగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఈ యాప్‌ను రూపొందించింది.