Search results - 98 Results
 • Virat Kohli

  SPORTS14, May 2019, 4:56 PM IST

  అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ గా కోహ్లీ

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ గా కోహ్లీ ఎన్నికయ్యారు. 

 • pak

  INTERNATIONAL11, May 2019, 7:53 PM IST

  పాకిస్థాన్ లో ముంబై 26/11 తరహా దాడి...ఉగ్రవాదుల చెరలోనే పర్యాటకులు

  మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోకి చొరబడ్డ  ముగ్గురు ఉగ్రవాదులు అందులో  బసచేసిన అతిథులను బందీ చేశారు. మారణాయుధాలతో హోటల్ సిబ్బందిని, అతిథులను బెదిరించి  మొత్తం హోటల్ ను ఉగ్రవాదులు ఆదీనంలోకి  తీసుకున్నట్లు సమాచారం. 

 • rajiv gandhi international airport

  business10, May 2019, 1:49 PM IST

  వరల్డ్ టాప్-10 విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఆర్‌జీఐఏ: ర్యాంకెంతంటే?

  ప్రపంచంలోనే 10 అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు  స్థానం దక్కించుకుంది. మన దేశం నుంచి టాప్-10లో స్థానం దక్కించుకున్న ఏకైక ఎయిర్‌పోర్టు హైదరాబాద్ ఆర్‌జీఐఏ కావడం విశేషం. 

 • Telangana7, May 2019, 8:45 PM IST

  రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే వేడుకలు...

  మే 12వ తేదీన ఇంటర్నేషనల్ నర్సింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్దమవుతోంది. రవింద్ర భారతి ఆడిటోరియంలో వివిధ నర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్స్ ఆద్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం  ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్, మెడికల్ & హెల్త్ ఎస్సి, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్స్ నర్సెస్ అసోసియేషన్, వెల్ టెక్ ఫౌండేషన్ సంస్థలు ఈ వేడుకలను నిర్వహిస్తోంది. 

 • pawan

  ENTERTAINMENT7, May 2019, 11:49 AM IST

  అంతర్జాతీయ వేదికపై పవన్ 'సర్దార్' పాట టైటిల్ కొట్టేలా చేసింది!

  తెలుగు సినిమా స్థాయి రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఓ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 

 • Hrithik Roshan

  ENTERTAINMENT30, Apr 2019, 11:51 AM IST

  డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు.. స్టార్ హీరో కామెంట్స్!

  బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటుడిగానే కాకుండా మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 • Julian Assange

  INTERNATIONAL11, Apr 2019, 5:55 PM IST

  ఎట్టకేలకు: వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే అరెస్ట్

  తన లీక్స్‌తో ప్రపంచంలోని ప్రముఖులను ముప్పుతిప్పలు పెట్టిన  వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను ఎట్టకేలకు బ్రిటీష్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న అసాంజేను ఏడేళ్ల తర్వాత లండన్ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

 • mulla omar

  INTERNATIONAL11, Mar 2019, 2:54 PM IST

  అమెరికా వైఫల్యం...తృటిలో తప్పించుకున్న తాలిబన్ వ్యవస్థాపకుడు

  అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ఓ కరుడుగట్టిన ఉగ్రవాది తప్పించుకున్నాడని డచ్ జర్నలిస్ట్ బెటే డామ్ వెల్లడించారు. ఇలా ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా కేవలం ఓ ఉగ్రవాద సంస్థ ఎత్తులకు చిత్తయిందన్నారు. అమెరికా సైనిక శిబిరాలకు కూత వేటు దూరంలో నివసిస్తున్న తాలిబన్‌ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్‌ ఒమర్‌ అలియాస్‌ ముల్లా ఒమర్‌ ను కూడా ఆ దేశ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించలేకపోయారని బెటే కామ్ సంచలనం విషయాలను బయటపెట్టారు. 

 • akash

  business10, Mar 2019, 10:31 AM IST

  వైభవంగా ఆకాశ్, శ్లోకాల పెళ్లి... తరలివచ్చిన అతిరథ, మహారథులు

  అతిరథ మహారథుల ఆశీర్వాదం మధ్య ముకేశ్ అంబానీ - నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ.. చిన్న నాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను జీవిత భాగస్వామిని చేసుకున్నారు.

 • కార్టూన్ పంచ్

  Cartoon Punch8, Mar 2019, 4:01 PM IST

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • google

  TECHNOLOGY8, Mar 2019, 2:12 PM IST

  14 మంది సూక్తులతో డూడుల్.. ‘నారీశక్తి‌’కి గూగుల్ వందనం

  14 మంది ప్రముఖ మహిళల సూక్తులతో సెర్జింజన్ ‘గూగుల్’ నారీశక్తికి వందనం తెలుపుతూ స్లైడ్ షోతో కూడిన డూడుల్‌ను ఆవిష్కరించింది. 

 • ms dhoni

  CRICKET7, Mar 2019, 3:00 PM IST

  ధోనీని ఊరిస్తున్న మరో ఫీట్.. 33 పరుగులు చేస్తే...

  టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యే దశకు వచ్చినా అతని ఆటలో ఏమాత్రం పదను తగ్గలేదు. ఈ మధ్యకాలం తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేక విమర్శకుల చేత నానా మాటలు పడ్డాడు

 • dhoni

  CRICKET1, Mar 2019, 1:19 PM IST

  ధోనీ అరుదైన రికార్డు....భారత క్రికెటర్లలో తొలి వ్యక్తి

  టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు

 • air

  INTERNATIONAL27, Feb 2019, 1:10 PM IST

  పాక్‌లో విమానాశ్రయాల మూసివేత...సైన్యం గుప్పిట్లోకి

  సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్తాన్.. భారత్‌కు గట్టి బదులిచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఏం చేయాలి అన్న దానిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశంలోని అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశమయ్యారు.

 • jet airways

  business22, Feb 2019, 11:32 AM IST

  బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై 50శాతం డిస్కౌంట్

  ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్..వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.