Internal Intelligence Agency
(Search results - 1)INTERNATIONALOct 24, 2020, 8:51 PM IST
నేపాల్‌ను కబళిస్తోన్న చైనా.. ప్రారంభమైన ఆక్రమణ: భారత్ హెచ్చరికలు
చైనాతో స్నేహం ఎంత ప్రమాదకరమో నేపాల్‌కు మెల్లమెల్లగా తెలిసివస్తోంది. భారత్‌పై కాలుదువ్వుతూ, చైనాకు వంతపాడుతున్న నేపాల్ ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా మారింది.