Intercourse  

(Search results - 19)
 • At this age, the demand for intercourse from men to women is more than double, the study saidAt this age, the demand for intercourse from men to women is more than double, the study said

  RelationsSep 4, 2021, 3:15 PM IST

  ఏ వయసులో మహిళలు సెక్స్ ని ఎంజాయ్ చేస్తారు..?

  అన్ని వయసుల్లోనూ మహిళలు సెక్స్ ని కోరుకుంటారట. అయితే ఒక్కో వయసులో ఒక్కోలా కోరుకుంటారట.

 • we can not call forced sex by husband as illegal says  mumbai courtwe can not call forced sex by husband as illegal says  mumbai court

  NATIONALAug 13, 2021, 1:20 PM IST

  దాంపత్యంలో బలవంతపు సెక్స్‌పై కోర్టు కీలక రూలింగ్.. అలా అనొద్దంటూ వ్యాఖ్య

  పెళ్లయ్యాక భర్త బలవంతంగా సెక్స్ చేస్తే దాన్ని చట్టవిరుద్ధమని చెప్పలేమని ముంబయి కోర్టు ఓ రూలింగ్ ఇచ్చింది. పెళ్లి చేసుకున్న భర్త తనపై అక్రమ చర్యలకు పాల్పడ్డాడని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. పెళ్లాయ్యాక నెల రోజులకే భర్త తన సమ్మతి లేకుండానే, ఇష్టం లేకుండానే సెక్స్ చేశారని భార్య చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారించింది. భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

 • Regular Sex Helps You Live Longer : study -bsbRegular Sex Helps You Live Longer : study -bsb

  RelationsJun 1, 2021, 4:28 PM IST

  ఆయుష్షును పెంచే ‘శృంగారం’..

  మనిషికి ఆకలి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యమని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. బెడ్ రూమ్ లో కపుల్స్ రెగ్యులర్ గా కలుస్తుండాలని, దీన్ని కేవలం శారీరక సుఖంగా భావించకూడదని చెబుతున్నారు. 

 • Female sexual pleasure: 5 reasons why you might feel unsatisfied in bedFemale sexual pleasure: 5 reasons why you might feel unsatisfied in bed

  RelationsMay 11, 2021, 1:20 PM IST

  మహిళలు పడక గదిలో సుఖపడకపోవడానికి అసలు కారణాలు ఇవే..!

  శృంగారం విషయంలో.. పురుషులతో పోలిస్తే.. అమ్మాయిల ఆలోచనా విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. ఆ కారణం వల్ల కూడా వారు కలయికను ఆస్వాదించేలేకపోయే అవకాశం ఉంటుందట.

 • Can First time Intercourse get Your Pregnant here are most popular Myths About SEXCan First time Intercourse get Your Pregnant here are most popular Myths About SEX

  RelationsMay 10, 2021, 3:18 PM IST

  ఆ పొజిషన్ లో సెక్స్ గర్భం రాదా..? కండోమ్ కి బదులు ఆ ప్లాస్టిక్ కవర్..?

  సెక్స్ కి దూరమైతే పురుషుల వృషణాలు దెబ్బతింటాయి అనే భ్రమ కూడా చాలా మందిలో ఉంటుంది. దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.

 • Health Benefits of Regular Sex for Women - bsbHealth Benefits of Regular Sex for Women - bsb

  RelationsMay 7, 2021, 3:36 PM IST

  ఆయుష్షును పెంచే రతిక్రీడ.. ఎంత ఎక్కువైతే అన్ని లాభాలు !

  మీ లైంగి జీవితం ఎలా ఉంది? వారానికి ఎన్నిసార్లు కలుస్తున్నారు? కలయికలో ఎంత సంతోషాన్ని పొందుతున్నారు? అనే అంశాలను బట్టి మీ ఆయువు పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 

 • Do this little thing before going to bed at night, the desire to have sex will double - bsbDo this little thing before going to bed at night, the desire to have sex will double - bsb

  RelationsMar 22, 2021, 10:47 AM IST

  పడుకునేముందు.. ఈ పనులు.. శృంగారంలో రెచ్చిపోతారంతే...

  భార్యభర్తల మధ్య అనుబంధానికి, వారి చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యానికి వారి మధ్య ఉండే ప్రేమపూర్వక సంబంధమే మూలం. వారి అనుబంధానికి మరింత గాఢతను పెంచేది శృంగారం. అయితే నేటి కాలంలో పని ఒత్తిడి, దీంతో మానసిక ఆందోళన  ఇవన్నీ కలిపి శృంగారానికి దూరమవుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోతుంది. 

 • Fatal Sex: Man Dies During Intercourse, 'Extreme Orgasm' Was The Apparent Cause Of DeathFatal Sex: Man Dies During Intercourse, 'Extreme Orgasm' Was The Apparent Cause Of Death

  RelationsJan 29, 2021, 9:57 AM IST

  కామక్రీడలో భావప్రాప్తి.. ప్రాణాలు తీసింది...!

  శృంగారం చేస్తూనే స్పృహ కోల్పోయాడు. అలా బెడ్ మీద ఒరిగిపోయాడు. కాసేప‌టికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని వేశ్య త‌న ఫ్రెండ్స్‌కి చెప్పింది.

 • Nagpur man dies during intercourse as role play goes wrongNagpur man dies during intercourse as role play goes wrong

  NATIONALJan 10, 2021, 8:33 PM IST

  ప్రియుడిని కుర్చీకి కట్టేసి సెక్స్: ప్రేయసి చేసిన పనికి....

  మహారాష్ట్రలోని నాగపూర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శృంగారంలో అమితమైన ఆనందాన్ని పొందాలని ఓ మహిళ చేసిన పని ప్రియుడి ప్రాణాల మీదికి తెచ్చింది.

 • Nagpur man dies during intercourse as role play goes wrong; know what happened lnsNagpur man dies during intercourse as role play goes wrong; know what happened lns

  NATIONALJan 10, 2021, 3:40 PM IST

  ఆ సుఖం కోసం....: ప్రియుడి ప్రాణాలు తీసిన ప్రియురాలి ప్లాన్

  శృంగారంలో ఈ జంట చేసిన ప్రయోగం యువకుడి ప్రాణాలను తీసింది. నాగపూర్ కు  చెందిన 30 ఏళ్ల యువకుడికి  సమీప గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.  గురువారం నాడు రాత్రి  వీరిద్దరూ ఖాపర్‌ఖేడ గ్రామ లాడ్జిలో దిగారు.

 • Weekly Sex Can Prolong Life - bsbWeekly Sex Can Prolong Life - bsb

  RelationsDec 18, 2020, 1:45 PM IST

  ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికొక్కసారైనా ‘ఆ పని’ చేయాల్సిందే..

  పెళ్లైన కొత్తలో జంటలు పడకగదినుండి బయటికి రారు. రేయి పగలు లేకుండా శృంగారంలో రెచ్చిపోతుంటారు. అది కాస్తా రోజులు గడిచే కొద్దీ ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఇక పిల్లలు పుట్టడం, బాధ్యతలు పెరగడంతో ఈ ఆసక్తి పూర్తిగా తగ్గి మూడ్ లేదంటూ మూడంకేసుకుని పడుకుంటుంటారు.

 • Concept of bleeding during first intercourse unscientific, say gynaecologists - bsbConcept of bleeding during first intercourse unscientific, say gynaecologists - bsb

  RelationsOct 29, 2020, 5:16 PM IST

  మొదటిరాత్రి కలయికలో రక్తస్రావం.. ఏది అపోహ? ఏది నిజం?

  భార్యభర్తల మధ్య తొలిరేయికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో ఆశలు, కలలు, కోరికలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే రెండు జీవితాలకు ఈ ఫస్ట్ నైట్ మొదటి మెట్టు. అయితే మొదటిరాత్రి తప్పనిసరిగా అమ్మాయికి రక్తస్రావం అవ్వాలా? అలా అయితేనే కన్య అయినట్టా? ఈ అపోహల్లో నిజమెంత?

 • Does having more sex mean you have a healthy sex life? Not really - bsbDoes having more sex mean you have a healthy sex life? Not really - bsb

  RelationsOct 28, 2020, 5:03 PM IST

  ఎక్కువ సార్లు శృంగారం.. మంచిదా? కాదా?

  జీవిత భాగస్వాములైన జంటలు ఎంత తరుచుగా శృంగారంలో పాల్గొనాలి అనే అంశం మీద సైంటిస్టులు ఓ అధ్యయనం చేశారు. ఎక్కువ సార్లు కలయికలో పాల్గొనేవారికంటే.. అలా చేయనివారే సంతోషంగా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది.

 • health benefits of having making love and how intercourse helps the bodyhealth benefits of having making love and how intercourse helps the body

  RelationsAug 20, 2020, 2:27 PM IST

  వారానికి రెండు సార్లు.. శృంగారంతో ఇన్ని లాభాలా..?


  ప్రశాంతంగా నిద్రపోవాలని చాలా మంది ఉంటుంది. అయితే.. పని ఒత్తిడి, ఆలోచనల కారణంగా చాలా మంది సుఖ నిద్రకు దూరమౌతున్నారు. అయితే.. ఈ సుఖ నిద్ర.. శృంగారంతో మీ సొంతమౌతుందని నిపుణులు చెబుతున్నారు.

 • Sex on false promise of marriage not rape, tells Odisha High CourtSex on false promise of marriage not rape, tells Odisha High Court

  NATIONALMay 24, 2020, 10:47 AM IST

  పెళ్లికి ముందు వివాహేతర సంబంధం అత్యాచారం కాదు: ఒడిశా హైకోర్టు

  శనివారం నాడు జస్టిస్ ఎస్ కె పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం కీలకమైన తీర్పును వెల్లడించింది.పెళ్లి చేసుకొంటానని చెప్పి తనను మోసం చేశాడని 19 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు  జి. అచ్యుత్ కుమార్ పై కేసు నమోదైంది.