Inter Student  

(Search results - 40)
 • young boy committed suicide after forbidden to play PUBG game in jind

  Telangana13, Oct 2019, 11:41 AM IST

  పబ్‌జీ ఆడొద్దన్నందుకు: కిడ్నాప్ డ్రామా, ముంబై-హైదరాబాద్ మధ్య చక్కర్లు

  ప్రభుత్వం, మానసిక వైద్యులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా రోజు రోజుకి పబ్‌జీ భూతానికి బలవుతున్న విద్యార్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పబ్‌జీ గేమ్ ముసుగులో ఓ ఇంటర్ విద్యార్ధి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను, తల్లిదండ్రులను ఉరుకులు పెట్టించాడు.

 • ex serviceman sucide about economic crises
  Video Icon

  Districts12, Oct 2019, 6:41 PM IST

  ఇంటర్ విద్యార్థినిని బలితీసుకున్న ఒత్తిడి (వీడియో)

  చదువు ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. కర్నూలులోని మాస్టర్ కాలేజ్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న చందన ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక శ్రీరాంనగర్‌లోని తమ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నిన్న రాత్రి జరిగింది. ఆలస్యంగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

 • Telangana30, Sep 2019, 4:12 PM IST

  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు: పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

  తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

 • Heart attack

  Telangana30, Aug 2019, 2:48 PM IST

  గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి

   సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమల గ్రామంలో నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీటీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కీర్తన(17) గురువారం మధ్యాహ్నం స్పృహ తప్పి పడిపోయింది.

 • at home

  Telangana16, Aug 2019, 6:42 AM IST

  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు: గవర్నర్ తో కేసీఆర్ మాట ఇదీ....

  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.

 • President Ram Nath Kovind

  Telangana14, Aug 2019, 7:46 AM IST

  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు: రాష్ట్రపతి ఆగ్రహం, నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం

  తెలంగాణ ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం కారణంగా 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధుల ఆత్మహత్యలపై తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన తెలంగాణ సీఎస్‌ను ఆదేశించారు

 • hair loss

  Andhra Pradesh13, Aug 2019, 10:00 AM IST

  జుట్టు బాగా పెరగాలని మందులు వాడితే...

  తల జుట్టు రాలుతుండటంతో పాటు, వెంట్రుకలు ఒత్తుగా రావడానికి శివ సర్కిల్‌లోని పల్లవి పాలీ క్లినిక్‌ మెడికల్‌షాప్‌కు కర్నూల్‌ నుంచి వస్తున్న డాక్టర్‌ శరత్‌చంద్ర వద్ద 2 నెలల క్రితం చూపించుకుంది. డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడటంతో శరీరంపై బొబ్బలు వచ్చాయి. ఇదే విషయాన్ని మెడికల్‌ షాప్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.

 • Telangana25, Jul 2019, 11:56 AM IST

  నిబంధనలు పాటించని కళాశాలలపైకొరడా: 4లక్షల మంది విద్యార్థుల్లో టెన్షన్

  రాష్ట్ర వ్యాప్తంగా 1,338 ఇంటర్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 361 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు నిబంధనలకు తిలోదకాలిస్తూ కళాశాలలను నడిపిస్తున్నారంటూ ఇంటర్ బోర్డు ఆరోపించింది. 

 • madhusri suicide

  Andhra Pradesh13, Jul 2019, 5:18 PM IST

  ప్రేమపేరుతో పోకిరి వేధింపులు: మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని

  ఇంటర్ కావడంతో ఇటీవలే మళ్లీ గోగన్నమఠం వచ్చింది. కళాశాలకు వెళ్తున్న ఆమెను వేధించడం మళ్లీ మెుదలుపెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని కూడా ఆరోపిస్తున్నారు. అటు చదువును వదులుకోలేక, ఆ వేధింపులు భరించలేక శుక్రవారం మధుశ్రీ ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

 • Telangana6, Jul 2019, 2:59 PM IST

  అడుక్కుని ఆదుకుందామంటే అరెస్ట్ చేశారు: ఎల్ రమణ, కోదండరామ్

  విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోదని అందువల్లే తాము భిక్షాటన చేస్తున్నట్లు నేతలు తెలిపారు. అయితే పోలీసులు వారి భిక్షాటనను అడ్డుకున్నారు. భిక్షాటన చేసి ఆదుకుందామంటే అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలకు కారకులైన బోర్డు కార్యదర్శి అశోక్, గ్లోబరినాపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని నేతలు విమర్శించారు. 
   

 • Telangana1, Jul 2019, 3:40 PM IST

  తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు: రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

  ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఇంటర్ పరీక్షలకు 9 లక్షల మంది హాజరైతే 3 లక్షల మంది ఫెయిల్‌ అయ్యారని తప్పుడు ఫలితాలు వెల్లడించారని ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇంటర్ ఫలితాల అవకతవకల వల్ల రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. 

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh27, Jun 2019, 3:09 PM IST

  ఇంటర్ విద్యార్థులకు కూడ అమ్మ ఒడి పథకం: జగన్

  ఇంటర్ విద్యార్థులకు కూడ అమ్మ ఒడి పథకాన్ని కూడ వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

 • Telangana12, Jun 2019, 8:40 AM IST

  బాలికను కిడ్నాప్ చేసి... రేప్ చేసిన ఇంటర్ విద్యార్థి

  ఓ బాలికను కిడ్నాప్ చేసి... మూడు  రోజులపాటు గదిలో బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఇంటర్ విద్యార్థి. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.
   

 • কীভাবে জানবেন উচ্চমাধ্যমিকের ফলাফল

  Telangana12, Jun 2019, 7:41 AM IST

  పరీక్ష తర్వాత ఆన్సర్ షీట్ ని వెంట తీసుకెళ్లిన విద్యార్థి... అరెస్ట్

  ఇంటర్  పరీక్షలు రాసి...  ఆన్సర్ షీట్ ని ఇన్విజిలేటర్ కి ఇవ్వకుండా.... వెంట తీసుకువెళ్లిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్సర్ షీట్ తీసుకొని అతను ఇంటికి కూడా వెళ్లకపోవడం గమనార్హం. 

 • accident

  Telangana10, May 2019, 11:27 AM IST

  వేసవి సెలవులని ఇంటికి బయలుదేరితే మార్గమధ్యలో

  అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌కు చెందిన  మురళీగౌడ్‌ కుమార్తె మేఘన(17) బాచుపల్లి శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. గురువారం నుంచి కాలేజీకి సెలవులు ప్రకటించడంతో మురళీ గౌడ్‌ గురువారం మధ్యాహ్నం కుమార్తెను తీసుకుని కారులో నిర్మల్‌ బయలుదేరాడు.