Inter State Services  

(Search results - 1)
  • <p>ఈ నెల 15వ తేదీన అధికారులతో నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మరో వైపు బస్సుల్లో ప్రయాణీకులను అనుమతి ఇచ్చే విషయంలో కూడ జాగ్రత్తలు తీసుకోనున్నారు.</p>

    Andhra Pradesh19, Jun 2020, 7:56 AM

    రైట్ రైట్: తొలిగిన అడ్డంకి, ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు షురూ...

    రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై రెండు రాష్ట్రాల అధికారులు కూలంకషంగా చర్చించారు. తెలంగాణాలో ఏపీ బస్సులకు ఎన్ని కిలోమీటర్లు తిరిగే అవకాశం కల్పిస్తే... అన్నే కిలోమీటర్లు ఏపీలో తెలంగాణ బస్సులు తిరుగుతాయని ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్టు తెలిపారు.