Insulting
(Search results - 10)TelanganaNov 16, 2020, 3:10 PM IST
నాగర్కర్నూల్లో యువకులను అసభ్యంగా దూషించిన కానిస్టేబుల్: సస్పెన్షన్ వేటు
ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. యువకులను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్ శివశంకర్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.Andhra PradeshMay 23, 2020, 8:44 PM IST
విజయనగరంలో చారిత్రక కట్టడం, జాతీయ చిహ్నం కూల్చివేత... మాజీకేంద్ర మంత్రి సీరియస్
విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ యంత్రాంగం కూల్చివేసిన ఘటనపై ఆ రాజవంశీకులు, మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు సీరియస్ అయ్యారు.
NATIONALFeb 14, 2020, 5:23 PM IST
గుజరాత్లో దారుణం: విద్యార్థినుల లో దుస్తులను విప్పి చూపాలని.....
గుజరాత్ రాష్ట్రంలోని శ్రీ సహజానంద్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యం విద్యార్ధినుల విషయంలో దారుణంగా వ్యవహరించింది. విద్యార్ధినుల్లో ఎవరెవరు నెలసరితో ఉన్నారో తెలుసుకొనేందుకు లో దుస్తులు తొలగించాల్సిందిగా కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశించారు.
TelanganaNov 15, 2019, 12:57 PM IST
భర్త మాజీ భార్యను గేలిచేసిన మహిళ... అరెస్ట్
గతేడాది డిసెంబర్ లో సదరు మహిళ కుమారుడు చనిపోయాడు. దీంతో... ఆమెతో విడిపోయినప్పటికీ కొడుకు చనిపోవడంతో మాజీ భర్త ఆమె వద్దకు వెళ్లాడు. కొడుకు చనిపోయిన బాధలో ఉండటంతో ఓదార్చేందుకు ఆమెతో విజయవాడ వెళ్లి అక్కడే ఉంటున్నాడు.
SpecialsJun 24, 2019, 5:36 PM IST
సర్ఫరాజ్ ను దూషించిన పాక్ అభిమాని...మరో వీడియో విడుదల
ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలపై పాక్ మరీ ఎక్కువ విమర్శలపాలయ్యాయి. కేవలం అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, సాధారణ ప్రజలు కూడా సర్ఫరాజ్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. కొందరు అభిమానులయితే ఏకంగా అతడి ఎదురుగానే దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు కూడా. అలా సర్ఫరాజ్ ను ఓ బహిరంగ ప్రదేశంలో అవమానించిన ఓ అభిమాని తన తప్పు తెలుసుకుని తాజాగా క్షమాపణలు చెప్పాడు.
Dec 30, 2017, 7:41 AM IST
అడుగడుగునా అవమానాలే
మాత్రం కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పలు ఉపముఖ్యమంత్రులు.
ప్రోటోకాల్ కు మాత్రమే పదవులు ఉపయోగపడుతున్నాయి వీరిద్దరికీ.
తాజా సంఘటనతో హోంమంత్రి విషయంలో ఆ ముచ్చట కూడా నామమాత్రమేనని తేలిపోయింది.
Nov 17, 2017, 3:07 PM IST
పాపం...గీత
నమ్మి ఆధరించిన పార్టీని ఆమె వెన్నుపోటు పొడిచినట్లుగానే తాను నమ్ముకున్న పార్టీ ఆమెను తరిమేసింది.
దాంతో ఇపుడు గీత ఏ పార్టీకీ కాకుండా పోయారు.
దాంతో ఆమె రాజకీయ భవిష్యత్తే గందరగోళంగా తయారైంది.
Sep 18, 2017, 11:47 PM IST
Aug 7, 2017, 7:04 AM IST
Jun 1, 2017, 2:37 PM IST