Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Insulted

"
BJP alleged Mamata Banerjee insulted national anthem after her video goes viralBJP alleged Mamata Banerjee insulted national anthem after her video goes viral

Mamata Banerjee: జాతీయ గీతాన్ని కూడా సరిగ్గా పాడలేరు.. దేశభక్తి అంటే ఇదేనా?: మమతా‌ బెనర్జీపై బీజేపీ ఫైర్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే అందులో ఆమె భారత జాతీయ గీతాన్ని (national anthem) అవమానించేలా వ్యవహరించారని బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

NATIONAL Dec 2, 2021, 9:17 AM IST

ICC T20 Worldcup2021: Former Pakistan speedster shoaib  akhtar kicked out of TV  showICC T20 Worldcup2021: Former Pakistan speedster shoaib  akhtar kicked out of TV  show

T20 Worldcup: ‘అతి తెలివిగా మాట్లాడకు.. షో నుంచి బయిటికి నడువు..’ టీవీషోలో అక్తర్ కు ఘోర అవమానం

Shoaib Akhtar: మంగళవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఓ లైవ్ షోలో అతడిని షో నుంచి బయటకు వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశించాడు.

Cricket Oct 27, 2021, 6:21 PM IST

surender insulted me SBI security guard sardar Khan says to police lnssurender insulted me SBI security guard sardar Khan says to police lns

అవహేళన చేసినందుకే కాల్పులు: ఆబిడ్స్ ఎస్‌బీఐలో కాల్పులపై సర్ధార్ ఖాన్


హైద్రాబాద్ నగరంలోని ఆబిడ్స్ గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేందర్ పై కాల్పులకు దిగిన సెక్యూరిటీ గార్డు సర్ధార్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Jul 15, 2021, 3:49 PM IST

TRS MLC Palla Rajeshwar Reddy Insulted in Huzurabad akpTRS MLC Palla Rajeshwar Reddy Insulted in Huzurabad akp

చేదు అనుభవం... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా ఎదుట జై ఈటల నినాదాలు

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గంలో ఊహించని అనుభవం ఎదురయ్యింది. 

Telangana Jun 17, 2021, 5:02 PM IST

heroin priyamani opens up how she was insulted by netizens ksrheroin priyamani opens up how she was insulted by netizens ksr

పందిలా ఉన్నావు నువ్వు హీరోయిన్ వా అన్నారు, ప్రియమణికి జరిగిన అవమానాలు అన్నీఇన్నీ కావు!

హీరోయిన్ ప్రియమణి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా ఉన్నారు. సీనియర్ హీరోలకు జంటగా, అలాగే కథలో కీలకమైన క్యారెక్టర్ రోల్స్ కి ప్రియమణి బెస్ట్ ఛాయిస్ అయ్యారు. నటిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి అనేక వేధింపులకు గురయ్యారట.

Entertainment Jun 14, 2021, 11:50 AM IST

color photo fame chandini chowdary opens up how she was insulted ksrcolor photo fame chandini chowdary opens up how she was insulted ksr

తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి పరిశ్రమలో జరిగిన అవమానం తెలిస్తే...!

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా తెలుగు అమ్మాయిలు ఏలారు. 90లలో కూడా విజయశాంతి, రాధా, భానుప్రియ, రమ్యకృష్ణ వంటి తెలుగు హీరోయిన్స్ దే హవా. దర్శక నిర్మాతలు ముంబై అమ్మాయిలను హీరోయిన్స్ గా తెచ్చుకోవడం మొదలుపెట్టాక తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో కష్టాలు మొదలయ్యాయి.

Entertainment May 15, 2021, 8:07 AM IST

amitabh starrer chehre movie teaser release insulted rhea chakraborthy  arjamitabh starrer chehre movie teaser release insulted rhea chakraborthy  arj

రియా చక్రవర్తికి మరో షాక్‌..అమితాబ్‌ చిత్రంలో కనుమరుగు

సుశాంత్‌ మరణం కేసులో ఉక్కిరిబిక్కిరైన రియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మళ్లీ కెరీర్‌ని పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `చెహ్రే` చిత్రంలో ఆమెని చూపించకపోవడం విచారకరం.

Entertainment Mar 12, 2021, 10:32 AM IST

ex cm ysr statue gets insulted in gunturex cm ysr statue gets insulted in guntur
Video Icon

వైఎస్సార్ విగ్రహానికి పేడపూసి అవమానం... గుంటూరులో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Andhra Pradesh Feb 12, 2021, 1:12 PM IST

deepika padukone reminds how people insulted her ksrdeepika padukone reminds how people insulted her ksr

తనకు జరిగిన అవమానం చెప్పుకొని బాధపడిన దీపికా!

దీపికాకు అసలు నటన రాదని ఆమెను అవమానించారట. 19ఏళ్లకే పరిశ్రమకు వచ్చిన దీపికాకు ఈ నెగిటివ్ కామెంట్స్ చాలా ఇబ్బంది పెట్టాయని దీపికా అన్నారు. అయితే కెరీర్ లో గొప్ప గొప్ప పాత్రలు దీపికా పదుకొనె చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా దీపికా పదుకొనె ఎదిగారు. 

Entertainment Dec 28, 2020, 8:40 PM IST

Female volunteer commits suicide after being reprimanded by mlaFemale volunteer commits suicide after being reprimanded by mla
Video Icon

ఎమ్మెల్యే మందలించాడని మహిళా వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ పి.సువర్ణ జ్యోతి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

Andhra Pradesh Nov 10, 2020, 10:25 AM IST

National flag insulted at Avanigadda MRO officeNational flag insulted at Avanigadda MRO office

అవనిగడ్డ ఎమ్మార్వో ఆఫీసు వద్ద జాతీయ జెండాకు అవమానం (వీడియో)

అవనిగడ్డ తాహిసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఓ జర్నలిస్టు ఆ విషయాన్ని ఎమ్మార్వోకు తెలియజేశార. అయితే ఎమ్మార్వో జర్నలిస్టుపై చిందులు తొక్కారు.

Andhra Pradesh Aug 24, 2020, 10:08 AM IST

AP speaker Tammineni Seetharam insulted at AP BhavanAP speaker Tammineni Seetharam insulted at AP Bhavan

ఏపీ భవన్ లో తమ్మినేని సీతారాంకు అవమానం: భార్య ఆవేదన

ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు అవమానం జరిగింది. రాష్ట్ర అతిథిగా పరిగణించకుండా బిల్లులు చెల్లించాలంటూ ఏపీ భవన్ ఉద్యోగులు కోరారు. దానిపై తమ్మినేని సీతారాం సతీమణి కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh Dec 23, 2019, 10:35 AM IST

TRS MLA Vidyasagar rao says he was insultedTRS MLA Vidyasagar rao says he was insulted

టీఆర్ఎస్ లో అసంతృప్తి: కేసీఆర్ పై ఎమ్మెల్యే అలక, కంటతడి

నాలుగు సార్లు అసెంబ్లీకి గెలిచిన తనను అవమానించారని కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర రావు తెలంగాణ సిఎం కేసీఆర్ అలక వహించారు. కార్యకర్తల వద్ద ఆయన కంటతడి పెట్టారు.

Karimanagar Sep 23, 2019, 11:53 AM IST

pakistan team veteran captain waseem akram insulted in manchester airportpakistan team veteran captain waseem akram insulted in manchester airport

ఇంగ్లాండ్ విమానాశ్రయంలో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ నిర్భందం...

మాంచెస్టర్ విమానాశ్రయంలో పాకిస్థాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ను అధికారులు నిర్భందించి తనిఖీ చేశారు. ఇలా తనపట్లు దురుసుగా ప్రవర్తించి అవమానించిన విమానాశ్రయ అధికారుల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు.  

CRICKET Jul 23, 2019, 9:22 PM IST

Ram Madhav not insulted: TANA clarifiesRam Madhav not insulted: TANA clarifies

కేకలు వేశారు, రాం మాధవ్ ను అవమానించలేదు: తానా

మంగళవాయిద్యాలతో రామ్ మాధవ్ కు ఘనస్వాగతం పలికి, వేదికపై ప్రముఖ స్థానం కల్పించామని వేమన సతీష్, డాక్టర్‌ మూల్పూరి వెంకటరావు తెలిపారు. 22వ తానా సభలకు అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఆహ్వానించినట్లు వారు తెలిపారు.

Andhra Pradesh Jul 9, 2019, 7:49 AM IST