Instagram Post  

(Search results - 26)
 • Entertainment3, Jul 2020, 9:51 AM

  సుశాంత్ మరణంపై సరోజ్‌ ఖాన్‌ చివరి పోస్ట్

  బాలీవుడ్‌ సినీ పరిశ్రమ అంతా మాస్టర్‌జీ అని ప్రేమగా పిలుచుకునే సరోజ్‌ ఖాన్‌ మథర్ ఆఫ్‌ కొరియోగ్రఫి గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు 200లకు పైగా సినిమాలకు ఆమె నతృ దర్శకత్వం అందించారు. అయితే తన చివరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ను జూన్‌ 14న అభిమానులతో షేర్ చేసుకున్నారు.

 • business22, Jun 2020, 1:57 PM

  పరస్పర దూషణలు, బెదిరింపులొద్దు.. నెటిజన్లకు రతన్ టాటా సూచన..

  ఆన్‌లైన్‌లో నెటిజన్లు సంయమనం పాటించాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సూచించారు. ప్రస్తుతం కరోనాతో ప్రతి ఒక్కరూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో అంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని హితవు చెప్పారు.

 • Entertainment15, Jun 2020, 3:11 PM

  షర్ట్ బటన్స్‌ తీసి.. ఎద అందాలు చూపిస్తూ.. బిగ్‌ బాస్ బ్యూటీ రచ్చ

  సపోర్టింగ్ రోల్స్ లో సినీ రంగంలోకి అడుగుపెట్టి తరువాత హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్న బ్యూటీ తేజస్వీ మదివాడ. నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా బిగ్ బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ బ్యూటీ. ఈ షో తరువాత అయిన తేజస్వీ అవకాశాలు పెరుగుతాయని భావించినా అది కూడా జరగలేదు.

 • <p>Ishant Sharma, Darren Sammy, Bhuvneshwar Kumar, Dale Steyn, SRH, Sunrisers Hyderabad, IPL</p>

  Cricket10, Jun 2020, 8:55 AM

  డారెన్ సామి ఆరోపణలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇశాంత్ శర్మ

  తాను హైదరాబాద్ తరుఫున ఆడుతున్నప్పుడు తనను కాలు అని పిలిచేవారని సామి బాహాటంగా నే అన్నాడు. ఇప్పుడు తాజాగా డారెన్ సామిని నిజంగానే మన టీం ఇండియా సభ్యులు అలా అన్నారు అనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి. 

 • Entertainment News31, May 2020, 7:06 AM

  హీరోయిన్ తాప్సీ ఇంట విషాదం.... భావోద్వేగమైన పోస్టు

  తెలుగువారికి సుపరిచితమైన నటి తాప్సి ఇంట విషాదం చోటు చేసుకుంది. తాప్సి పన్ను నానమ్మ మరణించింది. గురుద్వారాలో జరిగిన తన నానమ్మ అంతిమ సంస్మరణ ఫోటోను పోస్ట్ చేసి తమ కువైటుంబంలో గత తరానికి చెందిన చివరి వ్యక్తి కూడా దేవుని చెంతకు వెళ్లిపోయారని, ఆమె మరణం వల్ల ఏర్పడే శూన్యత ఎప్పటికి పూడ్చలేనిది అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది తాప్సి. 

 • Entertainment News14, Apr 2020, 11:24 AM

  మందేస్తూ చిందేసిన బాహుబలి బ్యూటీ

  బాహుబలి సినిమాలోని మనోహరి పాటలో కనిపించిన బ్రిటీష్‌ బ్యూటీ స్కార్లెట్‌ విల్సన్‌. నటిగా ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో యమా బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మందు బాటిల్‌ పట్టుకొని ఇన్నర్‌ వేర్‌తో డ్యాన్స్‌ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది.
 • Entertainment News7, Apr 2020, 1:36 PM

  `హర హర మహాదేవ్‌` ఫేం మౌనీ రాయ్‌ ఇంత హాట్‌ గానా!

  బుల్లితెర మీద స్టార్ ఇమేజ్‌ అందుకున్న నటి మౌనీ రాయ్.. బుల్లితెర మీద కొనసాగుతూనే వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌ డౌన్‌లో ఉంటే ఆ భామ మాత్రం ధాయ్‌ లాండ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన పుట్టిన రోజు వేడుకలో కోసం అక్కడి వెళ్లిన మౌనీ విమానలపై నిషేదం కొనసాగుతుండటంతో అక్కడే ఉండిపోయింది. తాజాగా బీచ్‌లొ బికినీలో ఎంజాయ్ చేస్తున్న మౌనీ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. హరహర మహాదేవ్‌ సీరియల్‌లో పార్వతిగా కనిపించిన మౌనీ తరువాత నాగిని సీనియర్‌లో పోషించిన పాత్రలో స్టార్ లీగ్‌లొకి ఎంటర్‌ అయ్యింది.

 • The video then narrates the story where the lead is seen happily living her married life devoted to her husband and her family, when suddenly at a party her enraged husband slaps her on the face.

  News12, Mar 2020, 5:27 PM

  పరిస్థితుల వల్లే ఇలా.. తాప్సి ఎమోషనల్ పోస్ట్

  హీరోయిన్ తాప్సి నటించిన తాజా చిత్రం 'థప్పడ్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ప్రస్తుతం తాప్సి ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తోంది.

 • (Courtesy: Instagram)అనుపమ పరమేశ్వరన్ ఫోటో గ్యాలరీ

  News17, Feb 2020, 3:16 PM

  బీచ్ లో.. బికినీలో.. కన్ఫ్యూజ్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

  మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్ నటనలో మంచి మార్కులు వేయించుకుంది.

 • Sachin-Ganguly

  Cricket14, Feb 2020, 10:46 AM

  ‘నీ అదృష్టం బాగుంది’... సచిన్ ఫోటోపై గంగూలీ షాకింగ్ కామెంట్

  సచిన్ టెండుల్కర్ తన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి దానికి సూర్యడి ఎండలో సేదతీరుతున్నాను అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టాడు. దానికి స్పందించిన దాదా.. ‘‘కొంతమందికి అదృష్టం అలా కలిసివస్తుంది.. హాలీడేస్ ఎంజాయ్ చెయ్యి’ అంటూ కామెంట్ పెట్టాడు.
   

 • Ishant Sharma reached the big landmark in the 47th over of West Indies second Test

  Cricket13, Jan 2020, 9:31 AM

  ఇషాంత్ శర్మ స్టైలిష్ పోస్ట్... ట్రోల్ చేసిన విరాట్ కోహ్లీ

  కోహ్లీ చతురత సోషల్ మీడియా వేదికగా మరోసారి బయటపడింది. తన తోటి క్రికెటర్ ఇషాంత్ శర్మను సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ట్రోల్ చేశాడు. కాగా... ఇప్పుడు కోహ్లీ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 • ganguly with daughter and wife

  Cricket19, Dec 2019, 9:06 AM

  నా కూతురికి అవి అంటే ఏంటో తెలీదు.... గంగూలీ

   తన కుమార్తెను ఇలాంటి విషయాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా గూంగూలీ మీడియాను కోరారు. సనా పెట్టినట్లు వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదని... అది ఆమె పోస్టు చేయలేదని గూంగూలీ వివరణ ఇచ్చారు. 

 • crissy

  News9, Dec 2019, 3:03 PM

  హీరోయిన్ బోల్డ్ ఫోటో.. మండిపడుతున్న నెటిజన్లు!

  సామాన్య జనాలే ఇలా ఉంటే ఇక సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ లలో పాల్గొనడం వాటిని అభిమానులతో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. 

 • captain kohli byte

  Cricket7, Dec 2019, 12:27 PM

  విండీస్ పై భారత్ విజయం... కోహ్లీపై కెవిన్ పీటర్సన్ కామెంట్స్

  నిన్నటి ఆట మధ్యలో... కోహ్లీ చేసిన ఓ ఫన్నీ రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. విలియమ్స్ కి కోహ్లీ నోట్ బుక్ పంచ్ ఇచ్చాడు. 2017లో భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ విరాట్ ఔట్ అవ్వగానే... జేబులో నుంచి నోట్ బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

 • করিনা কাপুরঃ বিটাউনের এই অভিনেত্রীর কদরই আলাদা। ২০০০ সাল থেকে টানা ১৯ বছর একচেটিয়া রাজত্ব করেগিছেন তিনি। একের পর হিট ছবির সঙ্গে উপহার দিয়েছেন বেশ কিছু আইটেম ডান্সও। যার মধ্যে উল্লেখ যোগ্য হল ফেবিকল গান। একটি আইটেম ডান্স করতে তিনি নিয়ে থাকেন ৫ কোটি টাকা।

  News5, Dec 2019, 1:13 PM

  కరీనా కపూర్ డైట్ ప్లాన్.. మీరు కుడా ఫాలో అవ్వొచ్చు!

  కరీనా ఏం తింటుందో ఆమె న్యూట్రిషినిస్ట్ రుజుతా దివాకర్ స్వయంగా వెల్లడించారు. 'గుడ్ న్యూస్' అనే సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో కరీనా కపూర్ నటించి మెప్పించింది.