Asianet News TeluguAsianet News Telugu
157 results for "

Inquiry

"
Sirpurkar Commission Inquiry Committee on disha encounter case updateSirpurkar Commission Inquiry Committee on disha encounter case update

Disha Encounter Case : దిశ నిందితుల్లో ఎవ్వరూ మైనర్లు లేరు ! సిర్పుర్కర్ కమిషన్ విచారణలో షాకింగ్ విషయాలు....

నిందితులు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని,  కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.  Shad Nagar Toll Gate ప్రాంతంలో నిలిచి ఉన్న యువతిని బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి,  ఆ తర్వాత హతమార్చిన ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 

Telangana Nov 23, 2021, 4:30 PM IST

Supreme court orders  CBI inquiry on AP minister Adimulapu Suresh assets caseSupreme court orders  CBI inquiry on AP minister Adimulapu Suresh assets case

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీం షాక్: సీబీఐ విచారణ కొనసాగింపు

ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో సురేష్ దంపతులు సవాల్ చేశారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టివేసింది.  అయితే ఈ విషయమై సీబీఐ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. 

Andhra Pradesh Oct 8, 2021, 12:16 PM IST

Cash Goal of Fixed Deposits in Telugu Academy... Academy Telangana Employees Demands HC Sitting Judge InquiryCash Goal of Fixed Deposits in Telugu Academy... Academy Telangana Employees Demands HC Sitting Judge Inquiry

నిధుల గోల్ మాల్ పై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ... తెలుగు అకాడమీ తెలంగాణ ఉద్యోగసంఘం డిమాండ్

 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో వున్న తెలుగు అకాడమీలో కోట్లల్లో నిధులు మాయమవడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అకాడమీ తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. 

Telangana Sep 30, 2021, 10:16 AM IST

telangana govt appoints committee on inquiry into telugu academy depositstelangana govt appoints committee on inquiry into telugu academy deposits

తెలుగు అకాడమీలో రూ.43 కోట్ల నిధుల గోల్‌మాల్.. తెలంగాణ సర్కార్ సీరియస్, విచారణకు కమిటీ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో గోల్‌మాల్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యులతో శాఖాపరమైన విచారణ కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 

Telangana Sep 29, 2021, 9:42 PM IST

tollywood drugs case tanish interacted with media after ed inquirytollywood drugs case tanish interacted with media after ed inquiry

కెల్విన్ తో ఉన్న ఆ పరిచయమే, డ్రగ్స్ ఆరోపణలకు కారణమైంది.. విచారణ అనంతరం తనీష్!

విచారణ అనంతరం స్పందించిన తనీష్, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అన్నారు. కెల్విన్‌ నుంచి తాను డ్రగ్స్‌ ఖరీదు చేయడం కానీ, ఆర్ధిక సాయానికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

Entertainment Sep 18, 2021, 10:38 AM IST

ap high court inquiry on ycp government decision on keeping gos secretap high court inquiry on ycp government decision on keeping gos secret

ప్రభుత్వ జీవోలు రహస్యమా...! జగన్ సర్కార్ తీరుపై హైకోర్టు ఆశ్చర్యం

ప్రభుత్వ జీవోలను ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ విడుదల చేయాలన్న వైసిపి సర్కార్ నిర్ణయంపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.   

Andhra Pradesh Sep 13, 2021, 2:21 PM IST

nara lokesh demands cbi inquiry on polavaram rehabitation packagenara lokesh demands cbi inquiry on polavaram rehabitation package

గాలిగాడివైన ఓ జగన్ రెడ్డి... పోలవరంపై సిబిఐ విచారణకు సిద్దమా...: నారా లోకేష్ సవాల్

ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రాంతాల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వాసిత ప్రజలను ఆయన పరామర్శించారు.

Andhra Pradesh Aug 31, 2021, 4:53 PM IST

ramya murder... sc commission team appreciates inquiry officers workramya murder... sc commission team appreciates inquiry officers work

రమ్య హత్య కేసులో దర్యాప్తు అధికారుల పనితీరు భేష్: ఎస్సీ కమీషన్ బృందం

ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయిన రమ్య కేసులో దర్యాప్తు అధికారుల పనితీరు దేశానికే ఆదర్శనమని ఇవాళ రాష్ట్రంలో పర్యటించిన ఎస్సీ కమీషన్ బృందం పేర్కొంది. 

Andhra Pradesh Aug 24, 2021, 5:04 PM IST

AP High Court  Postponed AP Capital Issue InquiryAP High Court  Postponed AP Capital Issue Inquiry

ఏపీ రాజధాని వివాదం... హైకోర్టు విచారణ నవంబర్ 26కు వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయమై దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 26కు వాయిదా వేసింది. 

Andhra Pradesh Aug 23, 2021, 12:10 PM IST

ramya murder case... sensational truths revealed in police inquiryramya murder case... sensational truths revealed in police inquiry

రమ్య హత్యకు ముందుగానే స్కెచ్... ఇదీ శశికృష్ణ మర్డర్ ప్లాన్: పోలీస్ దర్యాప్తులో సంచలనాలు

ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం రేపిన గుంటూరు దళిత యువతి రమ్య హత్యకేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా రమ్య హత్యకు నిందితుడు ముందుగానే ప్రయత్నించినట్లు బయటపడింది.

Andhra Pradesh Aug 19, 2021, 12:36 PM IST

SC issues notice to Centre, West Bengal govt on plea against setting up of Inquiry CommissionSC issues notice to Centre, West Bengal govt on plea against setting up of Inquiry Commission

పెగాసెస్‌పై మమత సర్కార్ విచారణ కమిషన్: కేంద్రానికి , బెంగాల్ సర్కార్లకు సుప్రీం నోటీసులు

సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం, రాష్ట్రాల నుండి ప్రతిస్పందనను కోరింది. ఈ నెల 25వ తేదీకి విచారణను వాయిదా వేసింది. పెగాసెస్ వివాదానికి సంబంధించిన ఇతర పిటిషన్లతో పాటు  విచారణ చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

NATIONAL Aug 18, 2021, 3:02 PM IST

Kadapa MP Avinash Reddy father Bhaskar Reddy attended to CBI inquiryKadapa MP Avinash Reddy father Bhaskar Reddy attended to CBI inquiry

వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి హాజరు

72 రోజులుగా సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్నారు. పులివెందులలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ లు కూడా హాజరయ్యారు.

Andhra Pradesh Aug 17, 2021, 4:32 PM IST

AP Government orders vigilance and enforcement inquiry on Simhachalam and Mansas Lands lnsAP Government orders vigilance and enforcement inquiry on Simhachalam and Mansas Lands lns

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూములపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

మూడు మాసాల్లో  నివేదిక సమర్పించాలని కోరింది. మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.ఈ మేరకు  నోడల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ కమిషనర్‌ను నియమించింది.
 

Andhra Pradesh Aug 9, 2021, 8:24 PM IST

Social Media Postings on CM Jagan... AP  CID Inquiry old couple akpSocial Media Postings on CM Jagan... AP  CID Inquiry old couple akp

సీఎం జగన్ పై సోషల్ మీడియాలో పోస్ట్... సీఐడి ఆఫీసుకి వృద్ధ దంపతులు

ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడని ఓ వృద్ధున్ని సీఐడి అధికారులు విచారించారు.

Andhra Pradesh Aug 8, 2021, 8:55 AM IST