Injury  

(Search results - 65)
  • <p>serena</p>

    tennis30, Sep 2020, 5:50 PM

    ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్

    ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ క్రీడాకారిణీ సెరెనా విలియమ్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది

  • <p>Match Prediction- ধোনির অভিজ্ঞতা বনাম শ্রেয়স আইয়রের তারুণ্যের জোশ, কে হাসবে শেষ হাসি<br />
&nbsp;</p>

    Cricket25, Sep 2020, 9:14 AM

    ఢిల్లీ, చెన్నైలకు గాయాల దెబ్బ, కీ ప్లేయర్స్ అవుట్, ధోని పై ఫోకస్

    ఎం.ఎస్‌ ధోని నం.5లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సూపర్‌కింగ్స్‌ గెలుపు శాతం 57గా ఉండగా, నం.6, నం.7లో బ్యాటింగ్‌కు వస్తే గెలుపు శాతం 37 కంటే దిగువకు వస్తుంది. దీంతో నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

  • <p>సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు</p>

    Cricket23, Sep 2020, 6:56 PM

    IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి షాక్... గాయంతో ఆ ఆల్‌రౌండర్ దూరం...

    IPL 2020 సీజన్ 13లో మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయంతో  కుదేలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన మిచెల్ మార్ష్, బ్యాటింగ్ చేసేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కి వచ్చి మొదటి బంతికే అవుట్ అయ్యాడు.

  • ಆದಷ್ಟು ಜನರಿಗೆ ನನ್ನ ಕೈಲಾದ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆಂದ ಬಂಗಾಳ ವೇಗಿ

    Cricket3, May 2020, 9:29 AM

    మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మహమ్మద్ షమీ

    టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ షమీ తన జీవితంలో తానెదుర్కున్న అత్యంత భయంకరమైన గడ్డు పరిస్థితుల గురించి వెల్లడించాడు. తాను మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్టు మొహమ్మద్ షమీ ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లో రోహిత్ శర్మతో తన చేదు జ్ఞాపకాలను పంచుకున్నాడు. 

  • Bhuvaneshwar Kumar

    Cricket25, Apr 2020, 12:52 PM

    ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది: భువనేశ్వర్ కుమార్

    గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని, అథ్లెట్‌గా ఇండోర్‌ లోనే ఉండడం, ఇంటికే పరిమితం అవటం కష్టమైన విషయమని భువనేశ్వర్ అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ద వహించటం అవసరమని భువనేశ్వర్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

  • warner

    Cricket16, Mar 2020, 2:51 PM

    స్మిత్ తలను తాకిన బంతి.. హ్యూస్ గుర్తొచ్చాడన్న వార్నర్

    2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడుతుండగా తలకు బంతి బలంగా తగలడంతో మైదానంలో కుప్పకూలి మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు బౌన్సర్లను ఎదుర్కోవాలంటేనే భయపడిపోతున్నారు

  • rahul

    News5, Mar 2020, 2:24 PM

    బీర్ బాటిల్ తో దాడి.. బిగ్ బాస్ రాహుల్ రియాక్షన్ ఇది!

    రాహుల్ తలపై బీర్ బాటిల్స్ పగలగొట్టడం, మూకుమ్మడిగా అతడిపై దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

  • Injury to MLA Arke with bridal collapse
    Video Icon

    Andhra Pradesh1, Mar 2020, 10:25 AM

    పెళ్లిమండపం కూలడం తో ఎమ్మెల్యే ఆర్కే కి గాయం

    గుంటూరులో వివాహానికి హాజరు అయిన ఎమ్మెల్యే ఆర్కే వేదికపై వధూవరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కూలిపోవటంతో అతడి  కుడికాలి పాదానికి గాయం అయింది .

  • Achini Kulasuriya

    Cricket17, Feb 2020, 1:12 PM

    తలకు బంతి తగిలి కుప్పకూలిన శ్రీలంక పేసర్ కులసురియ

    టీ20 మహిళా ప్రపంచ కప్ పోటీల నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై జరిగిన వార్మప్ మ్యాచులో శ్రీలంక పేసర్ కులసురియ తలకు బంతి తగిలి కుప్పకూలింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

  • জোফরা আর্চার

    Cricket7, Feb 2020, 9:22 AM

    త్వరలో ఐపీఎల్.. రాజస్థాన్ రాయల్స్ కి ఎదురుదెబ్బ

    టైటిలే లక్ష్యంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు జోఫ్రా ఆర్చర్ గాయంతో గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ వ్యూహాలను దెబ్బతీసింది. గత సీజన్‌లో జోఫ్రా అద్భుత ప్రదర్శన‌తో ఆకట్టుకున్నాడు. ఓవర్‌కు 6.76 పరుగుల చొప్పున ఇచ్చి 11 వికెట్లు పడగొట్టాడు. 

  • Ind vs NZ ODI: Unfortunate that Rohit can't be part of series, says Kohli
    Video Icon

    Cricket4, Feb 2020, 11:26 AM

    కివీస్ టూర్ కు రోహిత్ శర్మ దూరం: కోోహ్లీ స్పందన ఇదీ...

    న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు విలేకరుల సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఉండకపోవడం మన దురదృష్టం. 

  • Rohit Sharma

    Cricket3, Feb 2020, 4:32 PM

    ఇండియాకు షాక్: కివీస్ పై వన్డే, టెస్టు సిరీస్ లకు రోహిత్ శర్మ దూరం

    న్యూజిలాండ్ పర్యటనకు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. న్యూజిలాండ్ పై జరిగే వన్డే, టెస్టు సిరీస్ లకు రోహిత్ శర్మ దూరం అవుతున్నాడు. పిక్క కండరాలు పట్టేయడంతో రోహిత్ బాధపడుతున్నాడు.

  • rohit sharma

    Cricket3, Feb 2020, 1:25 PM

    రోహిత్ శర్మకు గాయం: కేఎల్ రాహుల్ స్పందన ఇదీ...

    టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పిక్క కండరాలు పట్టేయడంతో బాధపడుతున్నాడు. అయితే, రెండు మూడు రోజుల్లో అతను కోలుకోవచ్చునని కేఎల్ రాహుల్ చెప్పాడు. అతన్ని పరిశీలనలో ఉంచామని బీసీసీఐ తెలిపింది.

  • पहले सेट में करारी हार के बाद सानिया और उनकी जोड़ीदार ने अगले दोनों सेट जीतकर मैच में वापसी की। यह मुकाबला एक घंटा 41 मिनट तक चला।

    tennis23, Jan 2020, 5:17 PM

    ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా ఔట్

    ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తప్పుకుంది. గురువారం మహిళల డబుల్స్ తొలి రౌండ్ సందర్భంగా ఆమె కాలి కండరాల భాగంలో తీవ్ర గాయం కావడంతో ఏకంగా టోర్నమెంట్‌ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 

  • Austrelia win

    Cricket17, Jan 2020, 12:46 PM

    కంగారూల లెక్క సరిచేసేనా....?

    గత సంవత్సర ఆరంభంలో స్వదేశంలో ఆస్ట్రేలియాకు హ్యాట్రిక్‌ విజయాలు అందించి సిరీస్‌ చేజార్చుకున్న కోహ్లిసేన.. తాజాగా మరో సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది. సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొవటం భారత్‌కు ఇది తొలిసారి కాదు.