Asianet News TeluguAsianet News Telugu
67 results for "

Injuries

"
India vs New Zealand: Team India using Injuries as replacement option, Ajinkya Rahane, Ishant Sharma, Ravindra JadejaIndia vs New Zealand: Team India using Injuries as replacement option, Ajinkya Rahane, Ishant Sharma, Ravindra Jadeja

టీమిండియాలో గాయాల బెడద నిజమేనా, లేక జట్టులో మార్పుల కోసం... అజింకా రహానే, ఇషాంత్ శర్మలను...

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఒకే ఒక్క వికెట్ తీయలేక, డ్రాతో సరిపెట్టుకుంది టీమిండియా. కాన్పూర్ టెస్టులో ఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగడంతో రెండో టెస్టుకి ముందు టీమిండియాకి ప్లేయింగ్ ఎలెవన్ పెద్ద సమస్యగా పరిగణించారు క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్...

Cricket Dec 3, 2021, 12:03 PM IST

four crpf jawans sustain minor injuries in a blast at raipur railway stationfour crpf jawans sustain minor injuries in a blast at raipur railway station

ఛత్తీస్‌‌గఢ్: రాయ్‌‌‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు.. నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్ (chhattisgarh) రాజధాని రాయ్‌పూర్ (raipur railway station) రైల్వేస్టేషన్‌లో శనివారం స్వల్ప పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ (crpf) జవాన్లకు గాయాలయ్యాయి. 

NATIONAL Oct 16, 2021, 5:19 PM IST

Woman Critical With Serious Injuries After Being Raped in MumbaiWoman Critical With Serious Injuries After Being Raped in Mumbai

ముంబైలో మరో ‘‘ నిర్భయ ’’: అత్యాచారం చేసి.. ఇనుప రాడ్ చొప్పించి, చావుబతుకుల్లో బాధితురాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ‘‘నిర్భయ ’’ తరహా ఘటన జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆమె ప్రవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

NATIONAL Sep 10, 2021, 7:56 PM IST

Mexican Teenage female boxer died after seriously injured in boutMexican Teenage female boxer died after seriously injured in bout

18 ఏళ్ల టీనేజ్ బాక్సర్ మృతి... రింగ్‌లో గాయపడి, ఐదు రోజులు మృత్యువుతో పోరాడి...

క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. 18 ఏళ్ల వయసులో యంగ్ బాక్సర్ జెన్నెట్ జకారియాస్ జపాటా... రింగ్‌లో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో ఐదు రోజుల పాటు పోరాడి ప్రాణాలు విడిచింది. 

SPORTS Sep 3, 2021, 10:31 PM IST

Odisha man jumps into wife funeral pyre, succumbs to burn injuriesOdisha man jumps into wife funeral pyre, succumbs to burn injuries

భార్య చనిపోయిందని.. ఆమె చితిలోకి దూకిన భర్త..!

అందరితోపాటే ఇంటికి బయలు దేరిన నీలమణి కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్లి.. భార్య చితి మంటల్లో దూకేశాడు. 

NATIONAL Aug 26, 2021, 7:42 AM IST

Big blow for Kolkata Knight Riders, THESE bowlers back at NCABig blow for Kolkata Knight Riders, THESE bowlers back at NCA

IPL 2021: కేకేఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ బౌలర్స్ బ్యాక్..!

గాయాలతో మ్యాచ్ లకు దైరమైన కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, కమలేష్ నాగర్ కోటి, శుభమన్ గిల్ లు.. కోలుకుంటున్నట్లు సమచారం. ఇప్పటికే వీరు నేషనల్ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నారు.
 

Cricket Aug 19, 2021, 10:57 AM IST

Former legislator Gummadi Narsaiah injured in car mishap, bhadradri kothagudemFormer legislator Gummadi Narsaiah injured in car mishap, bhadradri kothagudem

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు బోల్తా.. స్వల్ప గాయాలు...

ఈ ప్రమాదంలో నర్సయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే నర్సయ్యను చికిత్స నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Telangana Aug 17, 2021, 4:56 PM IST

Mayank Agarwal Injured in Nets, Team India suffering with injuries before Test Series CRAMayank Agarwal Injured in Nets, Team India suffering with injuries before Test Series CRA

టెస్టు సిరీస్‌కి రెండు రోజుల ముందు టీమిండియాకి షాక్... నెట్స్‌లో మయాంక్‌కి గాయం...

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు...

Cricket Aug 2, 2021, 6:34 PM IST

biggboss fame yashika anand car road accident friend dead arjbiggboss fame yashika anand car road accident friend dead arj

బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ కారు ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌ అమ్మాయి కన్నుమూత..నటి పరిస్థితి విషమం

తమిళ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందారు.

Entertainment Jul 25, 2021, 9:23 AM IST

Avesh Khan and Washington Sundar ruled out of England series with Injuries CRAAvesh Khan and Washington Sundar ruled out of England series with Injuries CRA

ఇంగ్లాండ్ టూర్‌ నుంచి ఏకంగా ముగ్గురు ప్లేయర్లు అవుట్... టీమిండియాను వేధిస్తున్న గాయాలు...

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఇంకా మొదలుకానేలేదు. అప్పుడు భారత జట్టును గాయాలు వేధించడం మొదలెట్టాయి. ఇప్పటికే ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా సిరీస్‌కి దూరం కాగా, ఇప్పుడు ఆ లిస్టులో మరో ఇద్దరు ప్లేయర్లు చేరారు.

Cricket Jul 22, 2021, 3:23 PM IST

Minor Fire At Emergency Ward Of Delhi's AIIMS, No Injuries Reported  - bsbMinor Fire At Emergency Ward Of Delhi's AIIMS, No Injuries Reported  - bsb

ఢిల్లీ ఎయిమ్స్ లో స్వల్ప అగ్నిప్రమాదం.. !

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మెయిన్ ఎమర్జెన్సీ వార్డులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం చాలా చిన్నదని అధికారులు తెలిపారు. 

NATIONAL Jun 28, 2021, 12:46 PM IST

retired mumbai cop opens fire on sons, one dies while other escapes with injuries - bsbretired mumbai cop opens fire on sons, one dies while other escapes with injuries - bsb

సొంత కొడుకులపై రిటైర్డ్ పోలీస్ కాల్పులు, ఒకరు మృతి..

ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులమీద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం.. పాటిల్ ఐరోలి సెక్టార్ 2 ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. 

NATIONAL Jun 15, 2021, 4:28 PM IST

Ravindra Jadeja And his wife Rivaba decided to help ews families, and daughter birthday CRARavindra Jadeja And his wife Rivaba decided to help ews families, and daughter birthday CRA

రవీంద్ర జడేజా గొప్ప నిర్ణయం... కూతురి బర్త్ డే సందర్భంగా 10 వేల మంది అమ్మాయిలకు...

క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. మిగిలినవారికంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలెట్టిన రవీంద్ర జడేజా, ఫైనల్ మ్యాచ్‌లో కీ రోల్ పోషించబోతున్నాడు. జడ్డూ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడట.

Cricket Jun 8, 2021, 11:24 AM IST

Road accident: couple on bike crash into a lorry sustaining serious injuriesRoad accident: couple on bike crash into a lorry sustaining serious injuries
Video Icon

ప్రాణాల మీదకు తెచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ : లారీ వచ్చే లోపు వెళ్ళిపోవొచ్చులే అనుకుని అదే లారీ కిందపడ్డ జంట

కూడలి వద్ద టర్న్ తీసుకునేప్పుడు లారీని ధాటి వెళ్లిపోవచ్చులే అనుకోని దాన్ని ధరలేక అదే లారీ కిందపడి తీవ్ర గ్యాలతో ఆసుపత్రిపాలయ్యారు. 

Districts May 21, 2021, 7:07 PM IST

Chateshwar Pujara opens up about his Career Starting Struggles with Injuries CRAChateshwar Pujara opens up about his Career Starting Struggles with Injuries CRA

ఆ సంఘటన తర్వాత క్రికెట్ ఆడలేనేమోనని భయమేసింది, అమ్మదగ్గరికెళ్లి ఏడ్చేశా... - ఛతేశ్వర్ పూజారా...

వన్డే, టీ20 ఫార్మాట్‌లో పక్కనబెడితే టెస్టుల్లో మాత్రం టీమిండియాకి బ్యాటింగ్ ఆర్డర్‌లో ‘వెన్నెముక’లాంటి ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా. మాజీ క్రికెటర్ ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూజారా... ‘మోడ్రన్ వాల్’గా పేరు దక్కించుకున్నాడు. 

Cricket May 8, 2021, 12:09 PM IST