Search results - 90 Results
 • kondagattu accident:reason behind kondagattu bus accident

  Telangana11, Sep 2018, 2:46 PM IST

  కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

  కొండగట్టు బస్సు  ప్రమాదంలో  43 మంది మృతి చెందడం విషాదకరమైన ఘటన. అయితే బస్సులో  పరిమితికి మించి ప్రయాణీకులు ఉండడం వల్లే  ప్రమాదానికి ప్రధాన కారణంగా మారిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమయ్యాయి.

 • kondagattu accident: RTC officers changs bus route

  Telangana11, Sep 2018, 1:59 PM IST

  కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

  కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి బస్సు రూట్ మార్పు కూడ ప్రధాన కారణమని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు

 • kondagattu rtc bus accident: driver not controlled bus at speed breaker

  Telangana11, Sep 2018, 1:18 PM IST

  కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...

  మరో నిమిషం లోపుగానే జగిత్యాల ఆర్టీసీ బస్సు  ప్రధాన రహదారిపైకి చేరుకొనేది. అయితే ఘాట్ రోడ్డు నుండి కిందకు దిగుతున్న సమయంలోనే  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.

 • driver negligence for kondagattu bus accident

  Telangana11, Sep 2018, 12:38 PM IST

  కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్

  డ్రైవర్ తప్పిదవం వల్లే  కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకొందని జగిత్యాల ఆర్టీసీ డీపో మేనేజర్  అభిప్రాయపడుతున్నారు.

 • 10 killed and several injured in bus accident on kondagattu ghat road

  Telangana11, Sep 2018, 12:00 PM IST

  కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా: 57 మంది మృతి

  కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడి 57 మంది మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది.

 • Hanan injured in car accident

  NATIONAL3, Sep 2018, 6:13 PM IST

  రోడ్డు ప్రమాదంలో హానన్ :కేరళలో చేపలు అమ్మే అమ్మాయిగా ఫేమస్

  డాటర్ ఆఫ్ ది కేరళ గవర్నమెంట్, కేరళ ఖాదీ అంబాసిడర్ హానన్ హమీద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కళాశాలకు వెళ్లొచ్చిన తర్వాత చేపలు అమ్మే హానన్ రెండు నెలల
  క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే సోమవారం ఉదయం కోజికోడ్ లోని వడాకర సమీపంలో ఓ దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొడంగళూర్
  వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 

 • Acid attack during Congress rally in Tumakuru injures 25

  NATIONAL3, Sep 2018, 2:53 PM IST

  కాంగ్రెస్‌ ర్యాలీలో యాసిడ్ దాడి: 25 మందికి తీవ్ర గాయాలు

   కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలో సోమవారం నాడు  గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌దాడికి పాల్పడ్డారు. దీంతో సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  తీవ్రంగా గాయపడ్డారు.

 • paruchuri harikrishna about harikrishna

  ENTERTAINMENT2, Sep 2018, 6:39 PM IST

  హరికృష్ణ నాతో అన్న ఆఖరి మాటలు అవే.. పరుచూరి గోపాలకృష్ణ!

  సినీ నటుడు, మాజీ పార్లెమెంట్ సభ్యులు హరికృష్ణ ఆగస్టు 29న నల్గొండ ప్రాంతంలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే.

 • harikrishna first birthday after his death

  ENTERTAINMENT2, Sep 2018, 11:10 AM IST

  హరికృష్ణ జయంతి.. విషాదంలో అభిమానులు!

  నందమూరి అభిమానులు ప్రతి ఏడాది ఈరోజున హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆయన మరణంతో విషాదంలో మునిగిపోయారు. 

 • Nandamuri harikrishna death: Former minister mothkupalli narsimhulu breks down in tears

  Telangana29, Aug 2018, 4:04 PM IST

  హరికృష్ణ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోత్కుపల్లి

   మాజీ మంత్రి, టీడీపీ నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు హరికృష్ణను గుర్తు చేసుకొని కంటతడిపెట్టారు. కొడుకు చనిపోయిన దు:ఖం నుండి కోలుకోకముందే  హరికృష్ణ మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 • Harikrishna good relations with hindupur segment people

  Andhra Pradesh29, Aug 2018, 3:27 PM IST

  హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

  అనంతపురం జిల్లా హిందూపురంతో  సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు విడదీయరాని సంబంధం ఉంది. తండ్రి  ప్రాతినిథ్యంవహించిన హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి హరికృష్ణ ప్రాతినిథ్యం వహించాడు.

 • Harikrishna spent most of time in hotel ahwanam

  Telangana29, Aug 2018, 2:24 PM IST

  హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

  మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ  ఎక్కువ కాలం ఆబిడ్స్‌  ఆహ్వానం హోటల్‌‌కు మంచి అనుబంధం ఉంది.ఈ హోటల్‌ను ఎన్టీఆర్ 1960లో నిర్మించారు. 

 • Reasons behind harikrishna's car accident

  Telangana29, Aug 2018, 1:44 PM IST

  చిన్న పొరపాటుతోనే హరికృష్ణ మృతి

  మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురి కావడానికి వాటర్ బాటిల్ కారణంగా తెలుస్తోంది.వాటర్ బాటిల్‌ను తీసుకొనే క్రమంలో  రోడ్డుపై ఉన్న  రాయిని  కారు ఎక్కింది

 • suhasini started from kakinada to hyderabad

  Andhra Pradesh29, Aug 2018, 1:34 PM IST

  హైదరాబాద్ బయలుదేరిన హరికృష్ణ కుమార్తె సుహాసిని

   రోడ్డు ప్రమాదంలో తన తండ్రి హరికృష్ణ మృతిచెందడంతో కుమార్తె సుహాసిని కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న కుమార్తె సుహాసిని హుటాహుటిన కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. 

 • Why Harikrishna launched Anna TDP?

  Andhra Pradesh29, Aug 2018, 12:53 PM IST

  హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన వెనక...

  తన బావ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో విభేదించి నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.