Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Inhale

"
four people died after entering into borewell by inhaling poisonous gases in haryanafour people died after entering into borewell by inhaling poisonous gases in haryana

బోరుబావి క్లీన్ చేయడానికి దిగి.. విషవాయువులు పీల్చి నలుగురు దుర్మరణం

బోరుబావి నుంచి తట్టుకోలేనంతగా దుర్వాసన వస్తుండటంతో హనీఫ్ దాన్ని క్లీన్ చేయాలనుకున్నాడు. అందుకోసం నలుగురు కూలీలను మాట్లాడుకుని వచ్చాడు. కానీ, ఆ దుర్వాసనే లోపల విషపూరిత వాయువులని వారికి తెలియలేదు. ఒకరి వెనుక ఒకరు దిగుతూ వెళ్లారు. లోపలికి వెళ్లిన నలుగురూ ఊపిరాడక స్పృహ కోల్పోయారు. కొంతసేపటికి వారిని హాస్పిటల్‌ తీసుకెళ్లడంతో వారు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.

NATIONAL Sep 26, 2021, 10:41 AM IST

Venomous red bellied snake found curled up inside teenager's asthama inhaler, photo shared onlineVenomous red bellied snake found curled up inside teenager's asthama inhaler, photo shared online

ఇన్ హేలర్ లో విష సర్పం..!

పాము ఏకంగా ఇన్ హేలర్ లో దూరింది. అది చూసి సదరు యువతి షాకైపోయింది. 

INTERNATIONAL Mar 10, 2021, 2:10 PM IST

kajal says shocking thing her health she faced bronchial asthma in five years old  arjkajal says shocking thing her health she faced bronchial asthma in five years old  arj

ఐదేళ్లున్నప్పుడు అస్తమాతో బాధపడ్డాః షాకింగ్‌ విషయం వెల్లడించిన కాజల్‌

తాను ఐదేళ్ల వయసులో అనారోగ్య సమస్యతో బాదపడినట్టు వెల్లడించింది షాక్‌ ఇచ్చింది కాజల్‌. ఐదేళ్లున్నప్పుడు బ్రాంకియల్‌ అస్తమాతో బాధపడినట్టు కాజల్‌ వెల్లడించింది. ఈ మేరకు కాజల్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. `సే ఎస్‌ టు ఇన్‌హెలర్స్` అంటూ నినాదానికి తెరలేపింది.

Entertainment Feb 9, 2021, 9:27 AM IST