Infosys  

(Search results - 45)
 • NRI14, Dec 2019, 10:57 AM IST

  యూకే ఎన్నికల్లో భారతీయలు... ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడితో సహా..

  రిషితోపాటు... చాలా మంది భారతీయులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి గెలిచిన వారిలో కన్జర్వేటివ్ పార్టీ తరఫున గగన్ మోహింద్రా ఉంటే, లేబర్ పార్టీ తరఫున నవేంద్ర మిశ్రా ఉన్నారు. 

 • pawan munjal highest salary

  business12, Dec 2019, 12:34 PM IST

  కోట్లకు పైగా జీతాలు తిసుకుంటున్న వారు ఎవరో తెలుసా...?

  2019లో రూ.7 కోట్ల జీతం అందుకుంటున్న సీఈఓల జాబితాలో 146 మంది చేరారు. ఈ ఏడాది మిలియన్ డాలర్ సీఈవో క్లబ్‌‌లో కొత్తగా 22 మంది జత కలిశారని ఈఎంఏ పార్టనర్స్ స్టడీ వెల్లడించింది. సీఈవో సగటు ప్యాకేజీ రూ.16.8 కోట్లుగా ఉన్నదని పేర్కొంది. ఈ ఏడాది క్లబ్‌‌లో కొత్తగా చేరిన ఇన్ఫోసిస్‌‌ సీఈవో సలీల్ పరేఖ్ ఉన్నారు.

 • vishal sikka as oracle ceo

  business10, Dec 2019, 12:00 PM IST

  ఒరాకిల్ డైరెక్టర్‌గా ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా

  ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా మరో ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ డైరెక్టర్‌గా నామినేట్ అయ్యారు. ప్రపంచలోనే అత్యుత్తమ కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ నిపుణుల్లో ఒకరు విశాల్ సిక్కా.

 • manisha

  Hyderabad3, Dec 2019, 3:58 PM IST

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మనీషా సబూ...

  టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇన్ఫోసిస్ పోచారం సెంటర్ హెడ్ మనీషా సబూ కూడా భాగస్వాములయ్యారు.  

 • সুধা মুর্তি ও অমিতাভ বচ্চনের ছবি

  NATIONAL28, Nov 2019, 7:19 AM IST

  600మందిలో ఒక్కతే అమ్మాయిని.. ఇన్ఫోసిస్ సుధామూర్తి

  1968లో తాను ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు తండ్రి తిరస్కరించారని చెప్పారు. అలా చేస్తే మన కమ్యూనిటీలో నిన్నెవరూ పెళ్లి చేసుకోరని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు.అయితే తాను మాత్రం ఇంజనీరింగ్ చదివేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. 

 • jobs in campus selection in vijayawada

  Jobs25, Nov 2019, 4:12 PM IST

  226 మంది యువతకు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ ఉద్యోగాలు

   మహారాజా ఇంజనీరింగ్ కాలేజి లో ఇన్ఫోసిస్ కంపెనీ కి జరిగిన పూల్ క్యాంపస్ లో శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం కి చెందిన వివిధ ఇంజనీరింగ్ కాలేజిలకిి చెందిన సుమారు 1500 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

 • rammurthy and aparna married recently

  business14, Nov 2019, 12:34 PM IST

  రెండో వివాహం చేసుకోబోతున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి కుమారుడు...

  ఇన్ఫోసిస్  వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి త్వరలో అపర్ణ కృష్ణన్ ను వివాహం చేసుకోబోతున్నరు. ఈ జంట ఒకరికొకరు సుమారు మూడు సంవత్సరాలుగా పరిచయం ఉందని మా ఇద్దరికీ  సన్నిహితుడైన ఒక స్నేహితుడి ద్వారా మేము కలుసుకున్నామని తెలిపారు.

 • infosys ceo saleel parekhs

  Technology13, Nov 2019, 10:45 AM IST

  ఇంత అద్మానమ సీఈఓ? సలీల్ పరేఖ్‌పై మరో ప్రజావేగు

  తాజాగా మరో ప్రజా వేగు (విజిల్‌బ్లోయర్‌) ఆయనపై కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు ఫిర్యాదు చేశారు. పరేఖ్‌ అధికార దుర్వినియోగంతో సంస్థ పరువు పోతోందని వెంటనే ఆయనను తొలగించాలన్నారు. 

 • manjula reddy

  Telangana8, Nov 2019, 11:19 AM IST

  సీసీఎంబీ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డికి రూ.లక్ష డాలర్ల బహుమతి

  ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతి సంవత్సరం జీవశాస్త్ర రంగంలో పరిశోధనలు చేసేవారికి అవార్డులను అందజేస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అవార్డులను ప్రధానం చేసింది. ఈ అ వార్డు గ్రహీతల్లో హైదరాబాద్ కి చెందిన డాక్టర్ మంజులా రెడ్డి కూడా ఉన్నారు. ఆమె కొత్త యాంటీ బయాటిక్ మందులను ఏవిధంగా కనిపెట్టగలమో, దానికి సంబంధించిన సులువైన మార్గాలను కనిపెట్టారు.

 • infosys nandhan

  Technology7, Nov 2019, 10:31 AM IST

  ప్రజావేగుల ఫిర్యాదులు అవమానకరం.. మా లెక్క తప్పదు: నందన్‌

  సంస్థ ఇన్వెస్టర్లలో విశ్వాసం ప్రోది చేసేందుకు ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని పూనుకున్నారు. దేవుడే చెప్పినా మా లెక్క తప్పదని, సంస్థ లావాదేవీల్లో గానీ, ఆరోపణలపై దర్యాప్తు విషయంలో గానీ తమ అంచనాలు పద్దతులు తప్పవని స్పష్టం చేశారు. సంస్థ టాప్ మేనేజ్మెంట్‌పై ప్రజావేగుల ఫిర్యాదులు అవమానకరం అని సంస్థ ఇన్వెస్టర్ల భేటీలో పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, మాజీ ఉద్యోగులపై ఆరోపణలు హేయమైనవన్నారు.

 • infosys

  Technology6, Nov 2019, 9:37 AM IST

  కాగ్నిజెంట్ తర్వాత ఇన్ఫోసిస్ వంతు.. 13 వేల కొలువులు గోవిందా

  ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజాలు ఆదాయం ఆదాపై కేంద్రీకరించాయి. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ సంస్థ ఏడు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా 13 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేయనున్నది. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులనే తొలగిస్తున్నది.

 • infosys2

  Technology5, Nov 2019, 12:05 PM IST

  తేల్చేసిన ఇన్ఫీ: నో ఎవిడెన్స్ ఆన్ ప్రజా వేగు కంప్లైంట్స్

  ప్రజా వేగుల పేరిట సంస్థ సీఈఓ, సీఎఫ్ఓలపై చేసిన ఫిర్యాదులపై ఆధారాలే లేవని ఇన్ఫోసిస్ తేల్చేసింది. అయితే దర్యాప్తు కొనసాగుతుందని, ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కి ఇచ్చిన వివరణలో తెలిపింది. మరోవైపు సెబీ కూడా దీనిపై సమాచారాన్ని సేకరిస్తున్నది. 

 • h1b

  Technology31, Oct 2019, 11:32 AM IST

  హెచ్​‌‌1బీ వీసాలు మళ్లీ తగ్గాయ్​!! ఇండియన్ ఐటీ కంపెనీలకే దెబ్బ!!

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానంతో భారతీయ ఐటీ దిగ్గజాలు విలవిలలాడుతున్నాయి. హెచ్1 బీ వీసా పథకం కింద దరాఖాస్తు చేసిన వీసాల్లో 30 శాతం తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, తదితర సంస్థల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. ఇక ఐటీ ఉద్యోగులను అమెరికాకు పంపాలంటే కంపెనీలకు తిప్పలు ఎదుర్కోవాల్సిన  దుస్థితి నెలకొంది. 
   

 • infosys company

  business23, Oct 2019, 10:06 AM IST

  తాజా వివాదంలో ఇన్ఫోసిస్ సీఈఓ...

  విజిల్ బ్లోవర్ల ఆరోపణలపై సరైన ఆధారాల్లేకున్నా పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని ప్రకటించారు. ఇందుకోసం 21వ తేదీన స్వతంత్ర దర్యాప్తు కోసం శార్దుల్ అమర్ చంద్ మంగళ్ దాస్ అండ్ కో న్యాయ సంస్థను నియమిస్తామన్నారు. 

 • business22, Oct 2019, 4:08 PM IST

  ఇన్ఫోసిస్ ...పతనం కావడం ఇది 16వ సారి..

  2000 జనవరి తర్వాత ఇన్ఫోసిస్ షేర్ డబుల్ డిజిట్ స్థాయిలో పతనం కావడం ఇది 16వ సారి. ఇన్వెస్టర్లు రూ.40 వేల కోట్లు నష్టపోయారు.