Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Information Technology

"
Internet suspension rules grossly misusedInternet suspension rules grossly misused

ఇంటర్నెట్ సస్పెన్షన్.. దేశానికి అప్ర‌తిష్ట !

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన ప‌లు చ‌ట్టాలు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. అలాగే, అధికారాలు సైతం దుర్వినియోగం చేయ‌బ‌డుతున్నాయ‌ని ఇదివ‌ర‌కే ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి. తాజాగా పార్ల‌మెంట‌రీ ప్యానెల్ నివేదిక సైతం ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌ను నియంత్రించే నియ‌మాల దుర్వినియోగంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
 

NATIONAL Dec 2, 2021, 5:23 PM IST

Telangana Assembly:95 percent jobs for local people says KTRTelangana Assembly:95 percent jobs for local people says KTR

95 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా జోనల్ వ్యవస్థ: అసెంబ్లీలో కేటీఆర్

కరీంనగర్‌లో ఐటీ హబ్‌ ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాల్లో కూడ ఐటీ పరిశ్రమలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్పలమని కేటీఆర్ చెప్పారు.
 

Telangana Sep 27, 2021, 3:54 PM IST

Members of Parliamentary Standing Committee on Information Technology participates in Green India ChallengeMembers of Parliamentary Standing Committee on Information Technology participates in Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భేష్.. శశి థరూర్... మొక్కలు నాటిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు..

ఎంపీ జోగింపల్లి సంతోష్ కుమార్ ప్రయత్నాలను డాక్టర్ శశి థరూర్ అభినందించారు. దీంతో  ఎల్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి చొరవ తీసుకుని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం చేశారు.

Telangana Sep 8, 2021, 1:58 PM IST

compaq television flagship hex 65 qled smart tv is now powered by android 9-0 know more herecompaq television flagship hex 65 qled smart tv is now powered by android 9-0 know more here

మిమి ఆడియో టెక్నాలజీతో కాంపాక్ మొట్టమొదటి స్మార్ట్ టీవీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్ డేట్ కూడా..

అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి సంస్థ కాంపాక్ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ హెక్స్ 65 కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 9.0 తో  వస్తుంది. తాజాగా కాంపాక్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిమి ఆడియో టెక్నాలజీతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టారు.  

Technology Jul 21, 2021, 1:04 PM IST

digital india corporation recruitment 2021 released apply online for 16 vacancy jobs check details at dic gov indigital india corporation recruitment 2021 released apply online for 16 vacancy jobs check details at dic gov in

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
 

Jobs Jun 29, 2021, 8:18 PM IST

twitter is yet to appoint india based chief compliance officer nodal contact person and grievance officer says govt sourcestwitter is yet to appoint india based chief compliance officer nodal contact person and grievance officer says govt sources

ట్విటర్‌కు కేంద్రం గట్టి వార్నింగ్.. తక్షణమే నిబంధనలు పాటించాలి లేదంటే చర్యలు తప్పవు..

మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. కొత్త ఐటీ నిబంధనలను పాటించాలని మరోసారి గట్టిగా ఆదేశించింది. అయితే గతంలోనే  ఇందుకు సమయం ఇచ్చినప్పటికీ ట్విట్టర్ కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పూర్తిగా అమలు చేయలేదని భారత ప్రభుత్వం వెల్లడించింది. 

Technology Jun 5, 2021, 3:02 PM IST

Union govt issues notice to twitter on farmer genocide hashtags warns of penal action kspUnion govt issues notice to twitter on farmer genocide hashtags warns of penal action ksp

ఆ ట్వీట్లు తొలగించకపోతే... ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్‌ పునరుద్ధరించడంపై భగ్గుమంది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.   

NATIONAL Feb 3, 2021, 5:20 PM IST

Tata consultancy services beats Accenture to become world's most-valued IT companyTata consultancy services beats Accenture to become world's most-valued IT company

మరోసారి టాప్‌ కంపెనీగా టీసీఎస్‌.. మార్కెట్‌ క్యాప్‌లో యాక్సెంచర్‌ను అధిగమించి అరుదైన ఘనత..

ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టిసిఎస్) మరోసారి 169.25 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజి సంస్థగా అవతరించింది. టిసిఎస్ కంపెనీ సోమవారం యాక్సెంచర్‌ను అధిగమించింది మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
 

business Jan 26, 2021, 11:48 AM IST

hcl technologies will  recruit  20000  employees in coming six monthshcl technologies will  recruit  20000  employees in coming six months

తొలిసారి 10 బిలియన్‌ డాలర్లకు హెచ్‌సీఎల్‌ ఆదాయం.. వచ్చే 6 నెలల్లో 20 వేల నియమకాలు..

హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వచ్చే ఆరు నెలల్లో సుమారు 20వేల మందిని నియమించుకొనుంది. జనవరి–డిసెంబర్‌ 2020 మధ్యకాలంలో తొలిసారి హెచ్‌సిఎల్ ఆదాయం 10 బిలియన్‌ డాలర్లను అధిగమించినట్లు తెలిపింది.

business Jan 16, 2021, 12:32 PM IST

PUBG Mobile India launch date: Big disappointment for PUBG fans in India know  here whyPUBG Mobile India launch date: Big disappointment for PUBG fans in India know  here why

పబ్-జి మొబైల్ రిలాంచ్ డేట్ పై పబ్-జి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. కారణం ఏంటంటే ?

భారత ప్రభుత్వంతో పబ్-జి ప్రమోటర్ల సమావేశం అభ్యర్థనపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం‌ఈ‌ఐ‌టి‌వై) ఇంకా స్పందించలేదని వర్గాలు పేర్కొనడంతో పబ్-జి మొబైల్ భారతదేశంలో త్వరలో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

Tech News Dec 3, 2020, 2:17 PM IST

Malware attack hits computers at NIC's cyber hub, Delhi Police Special Cell begins investigationMalware attack hits computers at NIC's cyber hub, Delhi Police Special Cell begins investigation

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పై సైబర్ దాడి.. 100కి పైగా కంప్యూటర్లు హ్యాక్ ..

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఎన్ఐసి సైబర్ హబ్‌లోని కంప్యూటర్లలో భారతదేశ భద్రత, పౌరులు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యకర్తలు, ప్రధాన మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, హోంమంత్రి సంబంధిత ముఖ్యమైన సమాచారం, డేటా ఉన్నాయి.

business Sep 18, 2020, 1:26 PM IST

Indias IT Sector May See Mass Layoffs  soonIndias IT Sector May See Mass Layoffs  soon

భారత ఐటీ రంగానికి కష్టాలు.. ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత..

కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం కూడా కుదుపులకు గురవుతున్నది. దాని ప్రభావం భారత ఐటీ రంగంపైన పడుతున్నది. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి ఇండియన్ ఐటీ సంస్థలు.

Tech News Jul 8, 2020, 1:37 PM IST

US decision to suspend H1-B, other visas to cost just Rs 1,200 crore to $97 billion IT industryUS decision to suspend H1-B, other visas to cost just Rs 1,200 crore to $97 billion IT industry

అమెరికా వెళ్ళాలని అనుకునేవాళ్లకు చేదువార్త: హెచ్-1 బీ రూల్స్ చేంజ్..

అమెరికాకు వెళ్లి ఉన్నతవిద్యనభ్యసించి అటుపై హెచ్1బీ వీసా పస్ల్ హెచ్4 వీసాలతో అక్కడే సెటిల్ కావాలనుకునే వారికే చేదు గుళికే. హెచ్-1 బీ వీసాల నిర్వచనాన్ని మార్చేసి, హెచ్‌4 వీసాలను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ దాదాపు నిర్ణయం తీసుకున్నది. ఇక స్టూడెంట్‌ వీసాలకు నిర్దిష్ట గడువు విధించి ఓపీటీ వీసాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని తలపోస్తున్నది. హెచ్1-బీ వీసాల జారీ రద్దువల్ల భారత ఐటీ పరిశ్రమకు రూ.1200 కోట్లు నష్టం వాటిల్లుతుందని రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ అంచనా వేసింది. 
 

business Jul 7, 2020, 10:36 AM IST

TCS collaborates with IBM for enterprise transformationTCS collaborates with IBM for enterprise transformation

ఐటీ చరిత్రలోనే ఫస్ట్ టైం..లేటెస్ట్ టెక్నాలజీ అందించేందుకు భారీ ఒప్పందం..

వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడానికి ఐటీ దిగ్గజ సంస్థలు టీసీఎస్, ఐబీఎం కలిసి పని చేయనున్నట్లు ప్రకటించాయి. ఇంతకుముందు ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
 

Tech News Jun 20, 2020, 11:49 AM IST

Covid19 impact: Dividend payout by IT firms likely to dip further in FY21Covid19 impact: Dividend payout by IT firms likely to dip further in FY21

‘లాక్‌డౌన్’ ఎఫెక్ట్: ఐటీ కంపెనీల ‘డివిడెండ్ల’కు రాంరాం.. వచ్చే ఏడాది కూడా


టీసీఎస్‌ ఆర్థిక సంవత్సరం 2019-20లో తన షేర్‌హోల్డర్లకు రూ.31,895 కోట్ల నిధులను డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. ఈ మొత్తం విలువ కంపెనీ ఫ్రీ క్యాష్‌ ఫ్లోలో 108.9శాతంగా ఉంది. అలాగే 2018-19, 2017-18లో టీసీఎస్ డివిడెండ్‌ చెల్లింపు నిష్పత్తి వరుసగా 110.2శాతం, 106శాతంగా ఉంది.

Technology Jun 17, 2020, 11:40 AM IST