Asianet News TeluguAsianet News Telugu
151 results for "

Infection

"
For new life insurance policy Covid-recovered people have to wait for 3 months nowFor new life insurance policy Covid-recovered people have to wait for 3 months now

కరోనా ఎఫెక్ట్: ఇన్షూరెన్స్ కంపెనీల కొత్త నిబంధనలు.. ఇప్పుడు వారికి 3 నెలల తర్వాత మాత్రమే..

కరోనా విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ అంటే కోవిడ్-19 (covid-19)ఓమిక్రాన్ (omicron)వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరుగుతున్న కరోనా కేసుల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని, బీమా కంపెనీలు(insurance companies) ఇప్పుడు కొత్త నిబంధనను అమలు చేశాయి. 

business Jan 14, 2022, 7:21 PM IST

Spike in Covid infections dampens Sankranti salesSpike in Covid infections dampens Sankranti sales

Sankrathi 2022 ఒమిక్రాన్ వ్యాప్తి.. సంక్రాంతి వ్యాపారంపై దెబ్బేసింది..!

మామూలుగా.. సంక్రాంతి సందర్భంగా కొత్త దుస్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ ఉపకరణాలు, ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే.. వీటన్నింటికీ.. ప్రజలు పులిస్టాప్ పెడుతున్నట్లు తెలుస్తోంది. 

Lifestyle Jan 13, 2022, 11:12 AM IST

booster dose can not stop omicron variant says top medical expertbooster dose can not stop omicron variant says top medical expert

Omicron: ప్రతి ఒక్కరికీ ఒమిక్రాన్ సోకుతుంది.. బూస్టర్ డోసుతో ఆపడం సాధ్యం కాదు .. టాప్ మెడికల్ ఎక్స్‌పర్ట్

కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జయప్రకాశ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఏదీ ఆపలేదని, బూస్టర్ డోసు కూడా అడ్డుకోజాలదని వివరించారు. ఇది డెల్టా వేరియంట్ కంటే తీవ్రత తక్కువ ఉన్న వేరియంట్ అని దీన్ని మనం ఎదుర్కోవచ్చని చెప్పారు. అంటువ్యాధి పరిణామ క్రమాన్ని ప్రభావితం చేయలేమని, కరోనా వైరస్ గురించి ఇప్పుడు భయపడాల్సిన పని లేదని అన్నారు ఇది చివరకు సాధారణ జలుబు తరహా మిగిలి పోతుందని చెప్పారు.
 

NATIONAL Jan 11, 2022, 11:54 PM IST

PM narendra Modi reviews Covid 19 situation amid surge of infectionsPM narendra Modi reviews Covid 19 situation amid surge of infections

విజృంభిస్తోన్న కోవిడ్ .. మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..?

దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ (narendra modi) నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సమీక్షించనున్నారు. కొవిడ్‌పై డిసెంబర్‌ 24న ప్రధాని చివరిసారి భేటీ నిర్వహించారు.

NATIONAL Jan 9, 2022, 6:02 PM IST

four supreme court judges coronavirus positivefour supreme court judges coronavirus positive

Coronavirus: సుప్రీంకోర్టులో కరోనా కలవరం.. నలుగురు జడ్జీలకు పాజిటివ్.. క్వారంటైన్‌లో 150 మంది స్టాఫ్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తాజాగా, సుప్రీంకోర్టులోనూ దాని ఉనికి చాటినట్టు తెలుస్తున్నది. నలుగురు న్యాయమూర్తులు కరోనా బారిన పడ్డట్టు సమాచారం. ఆ భయాలతోనే సుమారు 150 మంది క్వారంటైన్‌లోకి చేరారు. లేదా.. ఇందులో కొందరు కరోనా పాజిటివ్ అని కూడా తేలింది. పార్లమెంటులోనూ సుమారు 400 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు వార్తలు వచ్చాయి. 
 

NATIONAL Jan 9, 2022, 1:39 PM IST

Drink this type of healthy fabulous drinks at morning know full details insideDrink this type of healthy fabulous drinks at morning know full details inside

అలాంటి వ్యాధులను తగ్గించే సూపర్ హెల్తీ డ్రింక్స్.. ఓసారి ట్రై చేయండి!

వాతావరణంలోని మార్పుల కారణంగా మన శరీరం అనేక ఇన్ఫెక్షన్లకు (Infection) గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో శరీరం నిరసించి శక్తిని కోల్పోతుంది. శరీరానికి తగిన శక్తి కావాలన్నా, ఆ రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు కొన్ని సూపర్ హెల్తీ డ్రింక్స్ (Super Healthy Drinks) ను ఉదయం సేవిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Health Jan 8, 2022, 1:30 PM IST

wearing a cloth mask takes only 20 minutes to get Covid Infection.. new study revealswearing a cloth mask takes only 20 minutes to get Covid Infection.. new study reveals

క్లాత్ మాస్కులు కొంపముంచుతాయి.. 20 నిమిషాల్లోనే ఒమిక్రాన్ బారిన పడేస్తాయి.. తాజా అధ్యయనం..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తన కోరలు చాచి ప్రళయం సృష్టిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏ రకమైన మాస్కులు.. ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయన్న అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు.శాస్త్రవేత్తలు, నిపుణులు ఇటీవల మాస్కుల మీద చేసిన పరిశీలనల ప్రకారం, క్లాత్ మాస్కులు వైరస్ నుండి తగినంత రక్షణను అందించకపోవచ్చని తేలింది.

INTERNATIONAL Jan 8, 2022, 8:30 AM IST

France detects new Covid-19 variant  B.1.640.2, 12 infectedFrance detects new Covid-19 variant  B.1.640.2, 12 infected

ఫ్రాన్స్‌లో '46 మ్యుటేషన్స్'తో కొత్త వేరియంట్.. 12 మందిలో గుర్తింపు...

ఇది కరోనా B.1.640.2గా శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఇప్పటికే ఫ్రాన్స్ లో ఈ వేరియంట్ బారిన 12 మంది పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ లో 46 కొత్త మ్యుటేషన్ లు ఉన్నట్లు తెలుస్తోంది. 

INTERNATIONAL Jan 4, 2022, 1:28 PM IST

first case of florona reported in israelfirst case of florona reported in israel

ఇజ్రాయెల్‌లో మరో వైరస్.. ఫ్లోరోనా కలవరం.. డబుల్ ఇన్ఫెక్షన్‌గా గుర్తింపు

ఇజ్రాయెల్‌లో మరో భయంకర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలో కొత్త వైరస్ ఫ్లోరోనా రిపోర్ట్ అయింది. కొవిడ్-19, ఇన్‌ఫ్లుయెంజాల డబుల్ ఇన్ఫెక్షనే ఈ ఫ్లోరోనా అని అధికారులు వెల్లడించారు. అల్ అరబ్ న్యూస్ ఈ వార్తను గురువారం రిపోర్ట్ చేసింది.
 

INTERNATIONAL Jan 1, 2022, 2:22 PM IST

India may see short-lived Covid third wave soon: Cambridge trackerIndia may see short-lived Covid third wave soon: Cambridge tracker

Omicron: కొద్ది రోజుల్లో విస్ఫోటనంలా క‌రోనా కేసులు.. థ‌ర్డ్ వేవ్.. : కేంబ్రిడ్జ్ స‌ర్వే షాకింగ్ విష‌యాలు

Covid third wave: క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. ఇదివ‌ర‌కు డెల్టా వేరియంట్ క‌ల్లోలం రేప‌గా, ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సీటి ట్రాక‌ర్ స‌ర్వే షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. భార‌త్ లో మ‌రి కొద్ది రోజుల్లో కోవిడ్ కొత్త కేసుల విస్పోట‌నం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించింది. 
 

NATIONAL Dec 30, 2021, 12:36 AM IST

omicron still posing high risk says WHOomicron still posing high risk says WHO

ఒమిక్రాన్‌తో రిస్కు చాలా ఎక్కువ.. ప్రపంచవ్యాప్తంగా వారంలో 49.9 లక్షల కేసులు: డబ్ల్యూహెచ్‌వో

మొత్తం ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని గుప్పెట్లోకి తీసుకునే ముప్పు ఉన్నదని వివరించింది. చాలా దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే అనేక హాట్‌స్పాట్లకు కారణమై వణికిస్తున్నదని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్‌తో రిస్కు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒక్క వారంలోనే 11 శాతం కేసులు పెరిగాయని పేర్కొంది.
 

INTERNATIONAL Dec 29, 2021, 7:29 PM IST

Omicron May Cut Delta Infections, South African Study ShowsOmicron May Cut Delta Infections, South African Study Shows

coronavirus: ఒమిక్రాన్‌ ఇమ్యూనిటీతో డెల్టాకు చెక్‌.. కొత్త అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు !

coronavirus: క‌రోనావైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. అనేక మ్యుటేష‌న్ల‌కు లోన‌వుతూ అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. అయితే, ఇదివ‌ర‌కు పంజా విసిరిన డెల్టా వేరియంట్‌కు ఒమిక్రాన్ ఇమ్యూనిటీతో చెక్ పెట్ట‌వ‌చ్చున‌ని ద‌క్షిణాఫ్రికా నిపుణుల బృందం త‌మ అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది. 
 

INTERNATIONAL Dec 28, 2021, 10:52 PM IST

Omicron Reduces Vaccine Efficacy, Spreads Faster, Says WHOOmicron Reduces Vaccine Efficacy, Spreads Faster, Says WHO

Omicron: ఒమిక్రాన్ టీకా సామ‌ర్థ్యం త‌గ్గిస్తోంది.. వేగంగా వ్యాపిస్తోంది.. WHO హెచ్చ‌రిక‌లు

Omicron:  ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. దీనికిపై ఇప్ప‌టికీ ఖ‌చ్చిత‌మైన పూర్తి స‌మాచారం లేక‌పోవ‌డంతో ఓ నిర్ధార‌ణ‌కు రావ‌డం లేదు. అయితే, ప్ర‌స్తుతం ఉన్న డేటా ప్ర‌కారం.. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ద‌నీ, క‌రోనా వైర‌స్ టీకా సామ‌ర్థ్యాన్నిసైతం త‌గ్గిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్య్లూహెచ్‌వో హెచ్చరించింది. 
 

INTERNATIONAL Dec 13, 2021, 2:13 PM IST

coronavirus live update in indiacoronavirus live update in india

Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి అధిక‌మ‌వుతూనే ఉంది. పలు ఆఫ్రికా దేశాల్లో క‌రోనా ఫోర్త్ వేవ్ కు  కార‌ణ‌మ‌వుతోంది. భార‌త్‌లోనూ ఈ ర‌కం కేసులు పెరుగుత‌న్నాయి. ఇదే స‌మ‌యంలో సాధార‌ణ క‌రోనా కొత్త కేసులు త‌గ్గుతుండ‌టం అనుకూలించే అంశ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

NATIONAL Dec 13, 2021, 1:08 PM IST

Actor Simbu admitted to hospitalActor Simbu admitted to hospital

Simbu Hospitalized : హాస్పిటల్ లో హీరో శింబు.. ఆందోళనలో అభిమానులు...

తమిళ స్టార్ హీరో శింబు కొన్ని హెల్త్ ఇష్యూస్ తో.. సడెన్ గా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. తమ అభిమాన స్టార్ కు ఏమైయ్యిందా.. అని కంగారు పడుతున్నారు. 
 

Entertainment Dec 12, 2021, 11:17 AM IST