Asianet News TeluguAsianet News Telugu
441 results for "

Industry

"
jio new unlimited plans continue to provide best value in the telecom industryjio new unlimited plans continue to provide best value in the telecom industry

జియో కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్.. డిసెంబర్ 1 నుంచి అమలు.. రీఛార్జ్ పై రూ. 480వరకు ఆదా..

ముంబై, 28 నవంబర్ 2021: ప్రతి భారతీయుడు ట్రు డిజిటల్ లైఫ్(digital life) సాధికారత పొందిన టెలికాం(telecom) పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే దాని నిబద్ధతకు అనుగుణంగా, జియో(jio) ఈరోజు కొత్త ఆన్ లిమిటెడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్లు టెలికాం  పరిశ్రమలో బెస్ట్ వాల్యుని అందిస్తాయి. 
 

Technology Nov 29, 2021, 4:07 PM IST

shiva shankar mastr no more industry attempts fail to save himshiva shankar mastr no more industry attempts fail to save him

Shiva Shankar master:సాయం అందినా దక్కని ప్రాణం... శివ శంకర్ మృతి తీరని విషాదం


చిత్ర పరిశ్రమలో విషాదం  చోటు చేసుకుంది.మహమ్మారి కోవిడ్ తో పోరాడుతూ శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు విడిచారు. పది భాషల్లో 800 వందల చిత్రాలకు పైగా చిత్రాలకు పని చేసిన శివ శంకర్ మాస్టర్ జీవితం ముగిసిన తీరు అందరినీ కలచివేసింది. 
 

Entertainment Nov 28, 2021, 9:47 PM IST

Automobile Industry: Will make Indian automobile sector number one in the world Nitin Gadkari announcedAutomobile Industry: Will make Indian automobile sector number one in the world Nitin Gadkari announced

భారత ఆటోమొబైల్ రంగాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారుస్తాము: నితిన్ గడ్కరీ

ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిలో భారత ఆటోమొబైల్(indian automobile) పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(nithin gadkari) తెలిపారు. 
 

Automobile Nov 16, 2021, 1:54 PM IST

ICC T20 World Cup 2021: India pakistan rivalry has become an industry, which keep many other verticals to warm, comments gautam gambhirICC T20 World Cup 2021: India pakistan rivalry has become an industry, which keep many other verticals to warm, comments gautam gambhir

T20 World Cup: వాళ్లదీ వైరమే.. కానీ మనలా కాదు..! కివీస్-ఆసీస్ ఫైనల్ ముందు గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Australia Vs New Zealand: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు  ముందు భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్-కివీస్ కూడా ఇరుగు పొరుగు దేశాలే అయినా.. ఆ  రెండు దేశాల ప్రజలు ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నా అది భారత్-పాకిస్థాన్ వైరమంత అయితే కాదని అని అభిప్రాయపడ్డాడు. 

Cricket Nov 14, 2021, 4:23 PM IST

Akshay Kumar Sooryavanshi gives confidence to Film industryAkshay Kumar Sooryavanshi gives confidence to Film industry

ఎన్నాళ్లకెన్నాళ్లకు, 500 కోట్ల వైపు 'సూర్యవంశీ' పరుగులు.. రాజమౌళికి ఫుల్ జోష్

ఏడాదిన్నర కాలంగా భారత చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. కోవిడ్ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమాల సందడి బాగా తగ్గింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో కూడా పరిస్థితులు మెరుగవుతున్నాయి.

Entertainment Nov 6, 2021, 5:41 PM IST

Reliance clarifies on report of Mukesh Ambani family moving to LondonReliance clarifies on report of Mukesh Ambani family moving to London

ఆ ఎస్టేట్.. ఇల్లు కోసం కొనలేదు : అంబానీ ఫ్యామిలీ లండన్‌కు షిఫ్టవ్వడంపై రిలయన్స్ క్లారిటీ

కార్పోరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ లండన్‌లోని స్టోక్ పార్క్‌లో నివాసం ఉండనున్నట్లు ఒక వార్తాపత్రికలో ఇటీవలి సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ క్లారిటీ ఇచ్చింది. 

business Nov 5, 2021, 10:25 PM IST

Here is why you should eat seasonal fruits and vegetablesHere is why you should eat seasonal fruits and vegetables

Winter: సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తినాలి..?

 రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి కంటే మెరుగైన పోషకం ఏది? చలికాలంలో కివి, యాపిల్స్, సిట్రస్ పండ్లు  మరిన్ని వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లకు మూలం. ఇవి శరీరానికి అవసరమైన పోషణ మరియు రక్షణను అందించడంలో సహాయపడతాయి.

Food Nov 5, 2021, 1:57 PM IST

tdp chief chandrababu naidu Condolence message for puneeth rajkumar Deathtdp chief chandrababu naidu Condolence message for puneeth rajkumar Death

puneeth raj kumar Death: కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. పునీత్ మరణంపై చంద్రబాబు సంతాపం

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల టీడీపీ (tdp) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చంద్రబాబు అన్నారు

Entertainment Oct 29, 2021, 3:51 PM IST

Puneeth Rajkumar Death chiranjeevi pawan kalyan Join Others in Offering CondolencesPuneeth Rajkumar Death chiranjeevi pawan kalyan Join Others in Offering Condolences

Puneeth Raj Kumar Death: నోట మాట రావడం లేదు... పునీత్ మరణంపై చిరంజీవి, పవన్ దిగ్భ్రాంతి

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌ (puneeth raj kumar) మరణంపై తెలుగు సినీ నటుడు, జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు (kannada film industry)  తీరని లోటని పవన్ అభివర్ణించారు. 

Entertainment Oct 29, 2021, 3:12 PM IST

hero allu arjun made interesting comments on film industry situationshero allu arjun made interesting comments on film industry situations

Allu Arjun:థియేటర్ కి వచ్చే అలవాటు జనాల్లో తగ్గింది, 60ఏళ్లలో చూడని దుర్భర పరిస్థితి... బన్నీ కామెంట్స్

వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవడంతో, ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. Varudu kavalenu ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన Allu arjun కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Entertainment Oct 28, 2021, 8:06 AM IST

After  apps ban now the government can take a big decision against Chinese mobilesAfter  apps ban now the government can take a big decision against Chinese mobiles

అప్పట్లో చైనా యాప్స్ ఇప్పుడు చైనా స్మార్ట్ ఫోన్స్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ?

గత సంవత్సరం 2020లో పబ్-జి, టిక్ టాక్ తో సహా 250కి పైగా చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు చైనా స్మార్ట్‌ఫోన్‌లు ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నాయి. నివేదిక ప్రకారం ప్రభుత్వం త్వరలో భారతదేశంలో లాంచ్ చేయబోయే అన్ని చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లపై దర్యాప్తు చేయవచ్చు. 

Technology Oct 19, 2021, 5:49 PM IST

hero balakrishna new luxury car Bentley turned talk of the industryhero balakrishna new luxury car Bentley turned talk of the industry

కోట్ల ఖరీదైన బెంట్లీ కారులో బాలయ్య రాయల్ ఎంట్రీ... ఎవరి గిఫ్ట్ అంటే!

అత్యంత ఖరీదైన కార్ బ్రాండ్స్ లో ఒకటైన బెంట్లీ కారులో ఆయన ఈ ఈవెంట్ కి వచ్చారు. బాలయ్య రాయల్ ఎంట్రీ ఇచ్చిన లగ్జరీ కారును మీడియా తమ కెమెరాలలో బంధించారు. అదే సమయంలో Balakrishna కొత్త కారు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

Entertainment Oct 18, 2021, 5:41 PM IST

South industry actress kushboo sundar reveals her beauty remedie in instagramSouth industry actress kushboo sundar reveals her beauty remedie in instagram

50 ఏళ్ళ వయసులోను ఖుష్బూ చెక్కు చెదరని అందం వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా?

అందంగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ (kushboo) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిమ్లా ఆపిల్ పండులా మెరిసిపోతూ సౌత్ ఇండస్ట్రీ ప్రజలను ఆకర్షించి డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది. 

Lifestyle Oct 13, 2021, 8:26 PM IST

Producer Allu Aravind makes an appeal to AP CM YS Jagan about the film industry troublesProducer Allu Aravind makes an appeal to AP CM YS Jagan about the film industry troubles
Video Icon

Silver Screen: నటి ఆత్మహత్య... సీఎం జగన్ కి అల్లు అరవింద్ స్పెషల్ రిక్వెస్ట్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Oct 1, 2021, 4:56 PM IST

after pawan speech manchu vishnu play winning game in maa election ? industry hot topicafter pawan speech manchu vishnu play winning game in maa election ? industry hot topic

పవన్‌ దెబ్బకి మారిన `మా` లెక్కలు.. మంచు విష్ణు గెలుపు ఖాయమేనా?.. ఒంటరైనా మెగా ఫ్యామిలీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా చెప్పుకునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నికలు టాలీవుడ్‌ని మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. తాజాగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 
 

Entertainment Sep 29, 2021, 8:28 PM IST