Asianet News TeluguAsianet News Telugu
215 results for "

Industries

"
Gautam Adani equal to Mukesh Ambani in terms of assets, both of them have a wealth of Rs 6.63 lakh croreGautam Adani equal to Mukesh Ambani in terms of assets, both of them have a wealth of Rs 6.63 lakh crore

ముఖేష్ అంబానికి పోటీగా గౌతమ్ ఆదాని.. ఆస్తుల పరంగా వారిద్దరి సంపద ఎంతంటే ?

ఆదాని గ్రూప్(adani group) చైర్మన్ గౌతమ్ అదానీ (goutham adani)సంపద ఈ ఏడాది అంటే 2021లో భారీగా పెరిగింది. ఏంటంటే ఇప్పుడు అదానీ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(mukesh ambani)తో సమానంగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి సంపద 89 బిలియన్ డాలర్లు అంటే రూ.6.63 లక్షల కోట్లు. 

business Nov 25, 2021, 11:44 AM IST

Mukesh Ambani Plan: Mukesh Ambani got serious about sharing his wealth, liked the way of Walton familyMukesh Ambani Plan: Mukesh Ambani got serious about sharing his wealth, liked the way of Walton family

ఆస్తుల పంపకంపై ముకేశ్ అంబానీ సీరియస్.. రిలయన్స్ సామ్రాజ్యం ఎవరి చేతుల్లోకి..

ఆసియా అత్యంత ధనవంతుడు, బిలియనీర్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్(reliance industries) అధినేత ముఖేష్ అంబానీ(mukesh ambani) తన సంపదను పంచడంపై సీరియస్ గా తీసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం ఆస్తి విషయంలో  కుమారులు, కుమార్తెల మధ్య ఎటువంటి వివాదాలు రాకుండా చూసేందుకు ముఖేష్  అంబానీ కొన్ని విధానాలను పరిశీలిస్తున్నారు.

business Nov 23, 2021, 3:31 PM IST

Reliance-Aramco deal canceled: Both companies agreed to re-evaluateReliance-Aramco deal canceled: Both companies agreed to re-evaluate

రిలయన్స్-అరామ్‌కో ఒప్పందం రద్దు: రెండు కంపెనీలు రి-ఎవాల్యువేట్ చేయడానికి అంగీకారం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance industries)లిమిటెడ్ శుక్రవారం నవంబర్ 19న సౌదీ అరామ్‌కో  ఓ2సి (oil to chemicals) వ్యాపారంలో ప్రతిపాదిత వాటా కొనుగోలును రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ O2C వ్యాపారంలో ప్రతిపాదిత పెట్టుబడిని తిరిగి మూల్యాంకనం చేయాలని నిర్ణయించాయి. ఎక్స్ఛేంజీలకు విడుదల చేసిన ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని పేర్కొంది.
 

business Nov 20, 2021, 11:55 AM IST

Jio bp launches its first Mobility Station in mumbaiJio bp launches its first Mobility Station in mumbai

ముంబైలో మొట్టమొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించిన ఆర్‌బి‌ఎం‌ఎల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL), భారత్ పెట్రోలియం (bp) ఫ్యూయల్ అండ్ మొబిలిటీ జాయింట్ వెంచర్ రిలయన్స్-బీపీ మొబిలిటీ లిమిటెడ్(RBML) నేడు నవీ ముంబై, నావ్దే, మహారాష్ట్రలో మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది. గత జూలైలో ఆర్‌బిఎంఎల్‌ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. 

business Oct 26, 2021, 7:10 PM IST

Reliance Industries Ltd has topped Indian corporates in the World's Best Employers rankings 2021 published by ForbesReliance Industries Ltd has topped Indian corporates in the World's Best Employers rankings 2021 published by Forbes

వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2021లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. కరోనా కాలంలో కూడా కొలువుల జాతర..

 న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance industries)లిమిటెడ్ ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ ద్వారా ఫోర్బ్స్(forbes) ప్రచురించిన భారతీయ కార్పొరేట్లలో ప్రపంచ అత్యుత్తమ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2021లో అగ్రస్థానంలో నిలిచింది.

business Oct 14, 2021, 6:34 PM IST

Reliance to invest in NexWafe as Lead Investor and announced partnership with denmark stiesdalReliance to invest in NexWafe as Lead Investor and announced partnership with denmark stiesdal

డెన్మార్క్ స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యంతో పాటు జర్మనీలోని నెక్స్‌వెఫ్‌లో రిలయన్స్ భారీ పెట్టుబడి..

ఈ రిలయన్స్ పెట్టుబడి  NexWafe కోసం ప్రాడక్ట్, టెక్నాలజి అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. దీనితో సహ  ఫ్రీబర్గ్‌లోని ప్రోటోటైప్ లైన్‌లపై నెక్స్‌వేఫ్  సోలార్ ఫోటోవోల్టాయిక్ ఉత్పత్తుల కమర్షియల్ అభివృద్ధిని పూర్తి చేస్తుంది.

business Oct 13, 2021, 8:54 PM IST

Reliance big step in solar energy sector, bought Chinese company IEC Solar Holdings for $ 77 millionReliance big step in solar energy sector, bought Chinese company IEC Solar Holdings for $ 77 million

రిలయన్స్ చేతికి ప్రముఖ చైనా కంపెనీ.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందో తెలుసా..?

భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్  ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) సౌర శక్తి రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. చైనా నేషనల్ బ్లూస్టార్ (గ్రూప్) నుండి ఆర్‌ఈ‌సి సోలార్ హోల్డింగ్స్  ఏ‌ఎస్(REC group) లో 100% వాటాను రిలయన్స్ న్యూ ఎనర్జీ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం $ 7710 మిలియన్లకు జరిగింది. అంటే సుమారు 700 కోట్లకు పైమాటే.

business Oct 11, 2021, 2:21 PM IST

Telangana Assembly:95 percent jobs for local people says KTRTelangana Assembly:95 percent jobs for local people says KTR

95 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా జోనల్ వ్యవస్థ: అసెంబ్లీలో కేటీఆర్

కరీంనగర్‌లో ఐటీ హబ్‌ ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాల్లో కూడ ఐటీ పరిశ్రమలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్పలమని కేటీఆర్ చెప్పారు.
 

Telangana Sep 27, 2021, 3:54 PM IST

Todays Celebrity Lifestyle: These are the seven rich people of India, whose bungalow price surprises everyoneTodays Celebrity Lifestyle: These are the seven rich people of India, whose bungalow price surprises everyone

అంబానీ నుండి బిర్లా వరకు: ఇండియాలోని ఈ 7 ధనవంతుల ఇంటి ధర, సౌకర్యాలు తెలిస్తే అందరినీ ఆశ్చర్యపరుస్తాయి..

 ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, ధనవంతులు కావాలని కోరుకుంటారు. ఏదైనా కొనేటప్పుడు దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని సాధారణ ప్రజలు ఆలోచిస్తుంటారు.  కాని రాజులు, చక్రవర్తుల జీవితంల ప్రతి ఒక్కరూ జీవించాలని కలలుకంటున్నారు. అయితే ఇవన్నీ జరగడం నిజంగా సులువా ? బహుశా సమాధానం లేదుమో, కానీ నిజం ఏమిటంటే కష్టపడి పనిచేస్తే ఏ గమ్యానికి అయిన చేరుకోవచ్చు. 

business Sep 24, 2021, 2:15 PM IST

Rise in Reliance's stock: Mukesh Ambani's wealth reached close to $100 billion, know how much wealthRise in Reliance's stock: Mukesh Ambani's wealth reached close to $100 billion, know how much wealth

రిలయన్స్ జోరు: 100 బిలియన్ డాలర్లకు చేరువలో ముకేష్ అంబానీ సంపద..

ఆసియా  అత్యంత సంపన్నుడు, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంపద 100 బిలియన్ డాలర్లకు అంటే 10 వేల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ షేర్ల పెరుగుదల కారణంగా ముకేష్ అంబానీ నికర విలువ 3.71 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ .27081 కోట్లకు పెరిగింది. 

business Sep 4, 2021, 6:31 PM IST

Reliance will work on bringing down the cost of Green Hydrogen to $1/kg in the next decade.Reliance will work on bringing down the cost of Green Hydrogen to $1/kg in the next decade.

వచ్చే పదేళ్లలో గ్రీన్ హైడ్రోజన్ ధరను భారీగా తగ్గించడానికి రిలయన్స్ కృషి చేస్తుంది: ముకేష్ అంబానీ

భారతదేశం  450 GW పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 100 GWని సృష్టిస్తుందని ముకేశ్ అంబానీ అన్నారు. ఇందుకు రిలయన్స్ కంపెనీ ఈ లక్ష్యానికి పూర్తిగా కట్టుబడి ఉందని  ఇంటెర్నేషనల్ క్లైమెట్ సమ్మిట్ 2021లో చెప్పారు.

business Sep 3, 2021, 8:44 PM IST

RIL Shares: reliance industries limited shares jump after reports of talks on Reliance-Aramco dealRIL Shares: reliance industries limited shares jump after reports of talks on Reliance-Aramco deal

త్వరలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బిగ్ డీల్‌.. 20 శాతం వాటాను దక్కించుకునేందుకు చర్చలు..

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీ సౌదీ ఆరామ్‌కో మధ్య ఒప్పందం త్వరలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సౌదీ అరామ్‌కో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 25 బిలియన్ డాలర్ల వాటా(సుమారు 20 శాతం)ను దక్కించుకునేందుకు చర్చలు జరుపుతుంది. 

business Aug 16, 2021, 6:39 PM IST

Quarterly results: Big companies like Reliance Capital released results, know profit and  lossQuarterly results: Big companies like Reliance Capital released results, know profit and  loss

జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ప్రముఖ దేశీయ కంపెనీలు.. అడగగొట్టిన దివిస్ ల్యాబ్, జే‌కే టైర్..

రిలయన్స్ క్యాపిటల్, ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కాపర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫార్మాస్యూటికల్ కంపెనీ దివిస్ లాబొరేటరీస్, జెకె టైర్ & ఇండస్ట్రీస్ జూన్ 30 2021తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించాయి.  
 

business Aug 7, 2021, 5:33 PM IST

Reliance Retail: Mukesh Ambani eyes on Subway this deal may for 1860 crores there will be direct competition with these companiesReliance Retail: Mukesh Ambani eyes on Subway this deal may for 1860 crores there will be direct competition with these companies

క్యూఎస్ఆర్ బిజినెస్ పై ముకేష్ అంబానీ కన్ను.. త్వరలోనే రిలయన్స్ రిటైల్ చేతికి సబ్‌వే..

మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రెస్టారెంట్ చైన్ సబ్‌వే  ఇంక్  భారతీయ ఫ్రాంచైజీని కొనుగోలు చేయనుంది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) వ్యాపారం పై దృష్టిపెట్టారు. 

business Aug 3, 2021, 12:33 PM IST

ril q1 results : jio subscriber base rise to 440 million and became biggest telecom in indiaril q1 results : jio subscriber base rise to 440 million and became biggest telecom in india

ఆర్‌ఐఎల్ క్యూ1 ఫలితాలలో జోరు: 44 కోట్ల యూజర్లతో అతిపెద్ద టెలికం కంపెనీగా జియో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ త్రైమాసికంలో అత్యంత వేగంగా కొత్త కస్టమర్లను చేర్చుకుంది. కంపెనీ ప్రకారం గత 12 నెలల్లో 4 కోట్ల 23 లక్షల మంది కొత్త కస్టమర్లను జియోలో చేరారు, ఆ తరువాత మొత్తం వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 44 కోట్ల 6 లక్షలకు పెరిగింది.

Technology Jul 24, 2021, 7:24 PM IST