Indraganti Mohan Krishna  

(Search results - 18)
 • sudheer babu and krithi shetty starrer movie title aa ammayi gurinchi meeku cheppali arj

  EntertainmentMar 1, 2021, 4:44 PM IST

  కృతి శెట్టి గురించి చెబుతానంటోన్న సుధీర్‌బాబు.. ఏం చెప్పబోతున్నాడు?

  కృతి శెట్టి ఇప్పుడు సుధీర్‌బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 

 • Dil Raju makes 10 cr profit on V movie?

  EntertainmentSep 12, 2020, 8:08 AM IST

  ‘వి’ : దిల్ రాజుకు ఎంత లాభమో తెలిస్తే కళ్లు తేలేస్తాం

  ఈ సినిమాని దిల్ రాజు కావాలని వదిలించుకున్నాడని ప్రచారం మీడియాలో ఓ రేంజిలో జరిగింది. దిల్ రాజు ముందే ఈ సినిమా ప్లాఫ్ అని ఊహించాడని అన్నారు. అయితే ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా అనేది ప్రక్కన పెడితే.. నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఈ సినిమా వల్ల పది కోట్లు లాభమని తెలుస్తోంది.  

 • Dil Raju deal for V Movie is loss!

  EntertainmentSep 5, 2020, 6:23 PM IST

  ‘వి’ రిలీజ్...దిల్ రాజుకు 6 కోట్లు నష్టం?

  ఈ సినిమాకు డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా, నిర్మాత దిల్ రాజు ఎంతకు ఈ సినిమాని అమ్మారు అనేది చర్చగా మారింది. 
   

 • V Based On Ayesha Meera Murder Case!

  EntertainmentSep 3, 2020, 12:31 PM IST

  లీక్ : ఆ సెన్సేషనల్‌ కేసు ఆధారంగానే ‘వి’?

  ఈ సినిమాలో నాని వరసపెట్టి మర్డర్స్ చేస్తూంటారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు, ఇన్ఫూలియన్సెడ్ పర్శన్స్, పొలిటీషన్స్ ..వాళ్లూ వీళ్లు అని ఉండదు. అందుకు కారణం అతనో సైకో అని, సైకో లు తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనేది ఉంటుందని పోలీస్ లు అంచనా వేసి ఇన్విస్టిగేట్ చేస్తూంటారు. అయితే అతను అదితి రావు హైదరీ మర్డర్ కు రివేంజ్ తీర్చుకుంటున్నారని తెలుస్తోంది. 

 • Amazons rule: Nani should promote the film

  EntertainmentAug 25, 2020, 2:11 PM IST

  `వి`: అమేజాన్ రూల్... నాని నెత్తినే మొత్తం భారం?

  సినిమా రైట్స్ తీసుకునేటప్పుడు  ఓటీటి ప్లాట్ ఫామ్ వాళ్లు  ఎగ్రిమెంట్ లో కొన్ని  రూల్స్ ని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. సపోజ్  నెట్ ఫ్లిక్స్ వాళ్లైతే తాము తీసుకున్న సినిమా రిలీజ్ డేట్ ని తామే నిర్ణయించుకుని ఎనౌన్స్ చేస్తారు. తమదగ్గర ఉన్న కంటెంట్..అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రిలీజ్ డేట్ ప్రకటన చేస్తారు. అలాగే..

 • Nani V movie will goes to Bollywood

  EntertainmentAug 20, 2020, 3:04 PM IST

  ‘వి’ ఇంకో అదిరిపోయే న్యూస్

  'V'. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా నిజానికి వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో రిలీజ్ చేయలేకపోయారు.   ఈ సినిమాను ఓటిటి వేదికల ద్వారా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

   

 • Dil Raju received Rs. 31 cr for V movie

  EntertainmentAug 17, 2020, 10:03 AM IST

  ‘వి’ : ఎంత రేటుకి ఓటీటికు ఇచ్చారంటే...

  నాని 25వ చిత్రం ‘వి’. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కుడు. సుధీర్‌భాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు. 

 • V team is preparing the trailer

  EntertainmentAug 16, 2020, 10:16 AM IST

  నాని నువ్వు ముభావంగా ఉంటే ఎలా?

  నాని ప్రతిష్టాత్మక చిత్రం  ‘వి’కు అదే జరిగిందని సమాచారం. ఈ సినిమాని ఎట్టి పరిస్దితుల్లోనూ ఓటీటికు తీసుకురాకూడదనేది నాని ఆలోచన. కానీ రోజు రోజుకూ మారిపోతున్న పరిస్దితులు, ప్రాజెక్టు స్టేల్ అయ్యిపోతుందనే భయం దిల్ రాజుకు ..ఓటిటి వైపు మ్రొగ్గేలా చేసాయి. అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమా ఫైనల్ ఎగ్రిమెంట్ చేసారు. దాంతో ఇప్పుడు ఇదే రూటులో చాలా సినిమాలు ప్రయాణం పెట్టుకుంటున్నాయి.

 • Dil Raju aiming a Christmas release for V

  EntertainmentAug 8, 2020, 9:05 AM IST

  ‘వి’: దిల్ రాజు మొత్తానికి డెసిషన్ తీసుకున్నాడు

  ఇప్పుడున్న పరిస్దితుల్లో షూటింగ్ లకు దారి లేదు, రిలీజ్ లకు అసలే లేదు. దాంతో దిల్ రాజు తన ప్రాజెక్టులపై ఏం నిర్ణయం తీసుకుని,నష్టాలు లేకుండా బయిటపడచ్చు అనేది ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదట నానితో నిర్మించిన  ‘వి’ విషయంలో డెసిషన్ తీసుకున్నారు.
   

 • Nani wishes to Director Indraganti Mohan Krishna

  Entertainment NewsApr 17, 2020, 4:06 PM IST

  నా 50 మీరు.. మీ 25 నేను చేయాలి: నాని

  ఏప్రిల్‌ 17 దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు హీరో నాని. ట్విటర్‌ వేదికగా వీ సినిమా కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేసిన నాని.. ` మోహన్ సర్... నా 50th మీరే చేయాలి... మీ 25th నేనే చేయాలి... త్వరలోనే మనం సెలబ్రేట్ చేసుకుందాం` అంటూ కామెంట్ చేశాడు.

 • V movie Release Nani - Dil Raju Differed ?

  EntertainmentMar 11, 2020, 11:02 AM IST

  నాని,దిల్ రాజు మధ్య ‘వి’ విషయంలో విభేధాలు

  నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరోయిన్స్ లుగా కనిపిస్తున్న ఈ చిత్రాని​కి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

 • nani sudheer babu multistarrer v movie teaser released

  NewsFeb 17, 2020, 5:23 PM IST

  నాని 'వి' టీజర్.. 'దమ్ముంటే నన్ను ఆపు'!

  'అష్టా చమ్మా' సినిమాతో హీరో నానిని తెలుగు తెరకి పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జెంటిల్‌మన్' కూడా సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి 'వి' సినిమా కోసం పని చేస్తున్నారు. 

 • One Movie, Six Directors For Nani

  ENTERTAINMENTAug 26, 2019, 4:39 PM IST

  నాని.. కమిట్మెంట్ ఇవ్వడం లేదా..?

  నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • Director Indraganti Mohan Krishnas father passes away

  ENTERTAINMENTJul 25, 2019, 10:48 AM IST

  దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు పితృవియోగం!

  సున్నితమైన చిత్రాలతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్ లో పూర్తయ్యే ఇంద్రగంటి చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ నివాసంలో విషాదం చోటు చేసుకుంది.

 • samantha to pair up with nani

  ENTERTAINMENTApr 1, 2019, 5:04 PM IST

  నానితో మరోసారి రొమాన్స్ చేయనుందా..?

  'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో నానితో కలిసి నటించి తెరపై రొమాన్స్ ఓ రేంజ్ లో పండించిన సమంత అంతకముందే అతడితో 'ఈగ' సినిమాలో కలిసి నటించింది.