Asianet News TeluguAsianet News Telugu
60 results for "

Indore

"
Wife Gang Raped By Husband And His Friends In IndoreWife Gang Raped By Husband And His Friends In Indore

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోదారుణం.. స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం.. ఆపై ప్రైవేట్ పార్ట్స్ పై సిగరెట్లతో కాల్చి..

Wife Gang Raped :  క‌ట్టుకున్న‌వాడు భార్య‌కు  జీవితాంతం తోడు, నీడ‌గా ఉండి, ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల‌ని, కానీ ఓ భ‌ర్త మాత్రం మృగాడు లా మారాడు. కట్టుకున్న భార్య పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం త‌ల దించుకునేలా వ్యవహరించాడు. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను బంధించి.. సిగరెట్ల‌తో కాల్చుతూ చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్​లో చోటు చేసుకుంది. బాధిత‌ మహిళ శరీరంపై సిగరెట్లతో వాతలు పెట్టాడు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ మధ్య జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

NATIONAL Jan 17, 2022, 2:17 AM IST

Cops solve complaint against Vicky Kaushal in number plate controversy, say nothing illegalCops solve complaint against Vicky Kaushal in number plate controversy, say nothing illegal

బైక్ పై హీరోయిన్ తో ప్రముఖ హీరో.. నంబర్ పై ప్లేట్ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు..

 బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్  పై ఇండోర్ నివాసి జై సింగ్ యాదవ్  తన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను అక్రమంగా సినిమాలో ఉపయోగించారంటూ ఆరోపణలు చేస్తూ  ఫిర్యాదు చేశాడు. ఒక సినిమా సీక్వెన్స్  షూటింగ్ సమయంలోని సన్నివేశంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.  

Automobile Jan 3, 2022, 4:58 PM IST

Woman Vaccinated 4 Times Tests Covid positive At indore AirportWoman Vaccinated 4 Times Tests Covid positive At indore Airport

నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న మహిళకు కరోనా పాజిటివ్.. ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు

కరోనా వైరస్‌పై (Coronavirus) పోరులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్‌లు వేయించుకున్నవారిని కూడా కరోనా వైరస్‌ వదలడం లేదు. తాజాగా నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న ఓ మహిళకు COVID-19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

NATIONAL Dec 30, 2021, 1:27 PM IST

6 Persons Found Infected with AY.4 Variant of Coronavirus in Madhya Pradesh6 Persons Found Infected with AY.4 Variant of Coronavirus in Madhya Pradesh

అలర్ట్: భారత్‌లోనూ AY.4.2 వేరియంట్ జాడలు ... మధ్యప్రదేశ్‌లో ఆరుగురిలో గుర్తింపు

మధ్యప్రదేశ్‌లోని (madhya pradesh) ఇండోర్‌కు (indore) చెందిన ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 (AY.4. 2)అనే కొత్త వేరియంట్‌ సోకినట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ (vaccine) తీసుకున్నవారే కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మధ్యప్రదేశ్‌లో కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన విషయాన్ని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం కూడా ధ్రువీకరించింది.

NATIONAL Oct 26, 2021, 10:05 AM IST

Indore Police arrests Bangladeshi smuggler and sex racket mastermind from SuratIndore Police arrests Bangladeshi smuggler and sex racket mastermind from Surat

ఘరానా మోసగాడు.. 75మందిని పెళ్లాడి, 200మందిని వ్యభిచారంలోకి దింపి.. డ్రగ్స్ కు బానిసలుగా చేసి...

ఉమెన్ ట్రాఫికింగ్ అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విషయాలు తెలిసి షాక్ కు గురయ్యారు. అతను బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిల్ని అక్రమరవాణా చేయడమే కాదు, వారిని బలవంతంగా డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నాడని తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఈ రాకెట్ గురించి తెలిసి వలవేసిన పోలీసులు ఇంతకు ముందే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

INTERNATIONAL Oct 6, 2021, 10:04 AM IST

Woman thrashes drunk man with slipper when he tries to molest herWoman thrashes drunk man with slipper when he tries to molest her

లైంగికంగా వేధించబోయాడు.. అపరకాళిలా మారి..!

ఆ సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడు. మహిళను ఢీకొట్టడమేకాక ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సదరు మహిళ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మూర్ఖుడు తన బుద్ధి మార్చుకోలేదు. 
 

NATIONAL Sep 30, 2021, 8:48 AM IST

sadhvi with human skull, bones in bag, objected to board flilght at indore airportsadhvi with human skull, bones in bag, objected to board flilght at indore airport

ఎయిర్‌పోర్టు అధికారులకు షాక్.. సాధ్వి లగేజీ బ్యాగ్‌లో మనిషి పుర్రె, అస్థికలు

ఓ సాధ్వి విమానాశ్రయ అధికారులకు ఊహించని షాక్ ఇచ్చారు లగేజీ బ్యాగులో మనిషి పుర్రె, అస్థికలు తీసుకెళ్లి ఖంగుతినిపించారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆమెను విచారించారు.

NATIONAL Sep 9, 2021, 3:59 PM IST

Indore Pink Bus Service Gets Its First Woman DriverIndore Pink Bus Service Gets Its First Woman Driver

మొట్ట మొదటి మహిళా డ్రైవర్.. ఇది కదా మహిళా సాధికారత..!

గత ఏడాది ఫిబ్రవరి 4 న రెండు పింక్ బస్సులను ప్రారంభించింది. అయితే మహిళా డ్రైవర్లు అందుబాటులో లేనందున, బస్సులు ఇప్పటి వరకు పురుషులు నడిపేవారు. ఇప్పుడు తాజాగా... మహిళా డ్రైవర్ ని నియమించారు.

NATIONAL Sep 4, 2021, 11:47 AM IST

Achievement  Asia's longest high-speed track inaugurated in Indore by central minister new vehicles will be testedAchievement  Asia's longest high-speed track inaugurated in Indore by central minister new vehicles will be tested

కొత్త వాహనాలు టెస్టింగ్ కోసం హై-స్పీడ్ ట్రాక్.. వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేసిన కేంద్ర మంత్రి

వర్చువల్ ఈవెంట్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆటోమోటివ్ టెస్టింగ్ కోసం ఆసియాలో పొడవైన హైస్పీడ్ ట్రాక్‌ను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ హై-స్పీడ్ ట్రాక్  పొడవు 11.3 కి.మీ. అంతేకాదు ఇది ఆసియాలో అతి పొడవైన హై-స్పీడ్ ట్రాక్ అలాగే ప్రపంచంలో ఐదవ పొడవైన ట్రాక్. 

Automobile Jun 30, 2021, 12:25 PM IST

Indore Man Shoots Dead Neighbour's Pet Dog For Biting Wife: PoliceIndore Man Shoots Dead Neighbour's Pet Dog For Biting Wife: Police

భార్యని కరిచిందని... కుక్కపై భర్త ప్రతీకారం..!

 ఇటీవల సదరు కుక్క..నరేంద్ర విశ్వయ్య భార్యను కరిచింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన తన లైసెన్స్ డ్ తుపాకీతో కాల్చి చంపేశాడు.

NATIONAL Jun 4, 2021, 7:47 AM IST

2 Indore Sisters Arrested For Online Contacts With Suspected ISI Agents ksp2 Indore Sisters Arrested For Online Contacts With Suspected ISI Agents ksp

ఐఎస్ఐ ఏజెంట్లతో ఛాటింగ్, పెళ్లి వరకు వ్యవహారం.. ఇండోర్‌లో అక్కాచెల్లెళ్ల అరెస్ట్

పాకిస్థాన్‌కు రహస్య సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ గూడఛార సంస్థ ఐఎస్ఐకు చెందిన వ్యక్తులతో ఏడాది కాలంగా వారు స్నేహం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

NATIONAL May 23, 2021, 3:48 PM IST

Police assault autorickshaw driver for not wearing mask properly in indore kspPolice assault autorickshaw driver for not wearing mask properly in indore ksp

ముక్కు కనబడేలా మాస్క్.. కన్నకొడుకు ముందే ఆటోడ్రైవర్‌ను చితకబాదిన పోలీసులు, వైరల్

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా వైరస్ జాగ్రత్తల విషయమై .. ఓ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది.

NATIONAL Apr 7, 2021, 4:27 PM IST

Destiny pulls man out of car, crushed by dumper in indore kspDestiny pulls man out of car, crushed by dumper in indore ksp

విధి విలాసం: బైకర్ కోపానికి చక్రాల కింద నలిగిపోయిన ఆర్కిటెక్ట్

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు మీద జరిగిన తగాదా ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్‌ సోని (32) ఇండోర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో ఆర్కిటెక్టుగా పనిచేస్తున్నాడు

NATIONAL Dec 18, 2020, 9:58 PM IST

SAF Cop and his wife killed in Indore of Madhya PradeshSAF Cop and his wife killed in Indore of Madhya Pradesh

పోలీసు, అతని భార్య హత్య: ఇంట్లోంచి కేకలు, బయట కూతురు కాపలా

ఓ పోలీసు, అతని భార్య దారుణంగా హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ దారుణం జరిగింది. పోలీసులు వారి కూతురిని, కూతురి మిత్రుడిని అనుమానిస్తున్నారు.

NATIONAL Dec 18, 2020, 7:44 AM IST

Geetha reaches basara town in nirmal district lnsGeetha reaches basara town in nirmal district lns

బాసరలో గీత: తల్లిదండ్రుల కోసం అన్వేషణ

బాసరలోని పలు ప్రాంతాల్లో గీత పర్యటించారు. రైల్వేస్టేషన్, బాసర సరస్వతి ఆలయం, గోదావరి నది ప్రాంతాల్లో ఆమెను తిప్పి చూపారు.

Telangana Dec 15, 2020, 8:03 PM IST