Indonesia  

(Search results - 41)
 • Kerala Corona manglore road

  Coronavirus Telangana8, Apr 2020, 2:54 PM IST

  కరీంనగర్ కు కరోనా మోసుకొచ్చిన ఇండోనేషియన్లపై మరో కేసు

  తెలంగాణలోని కరీంనగర్ కు కరోనా వైరస్ ను మోసుకుని వచ్చిన ఇండోనేషియన్లపై మరో కేసు నమోదైంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ద్వారా కరీంనగర్ వచ్చిన ఇండోనేషియన్ల ద్వారా కరీంనగర్ లో కరోనా వైరస్ విస్తరించిన విషయం తెలిసిందే.

 • Bhadrachalam's Sita-Rama Kalyanam done without devotees
  Video Icon

  Telangana2, Apr 2020, 10:26 AM IST

  భక్తులు లేకుండా తొలిసారి భద్రాద్రి రాముడి పెళ్లి

  కరోనావైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న నేపధ్యంలో శ్రీరామనవమినాడు భక్తులతో కిటకిటలాడే భద్రాచలం ఆలయం బోసిపోయింది.

 • Red zone barricades removed in Karimnagar, curfew, 144 section continues
  Video Icon

  Telangana2, Apr 2020, 10:12 AM IST

  కరోనా అలర్ట్ : కరీంనగర్ లో రెడ్ జోన్ల తొలగింపు...

  కరీంనగర్ లో ఇండోనేషియన్లు పర్యటించిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 • corona

  Coronavirus Telangana31, Mar 2020, 2:21 PM IST

  చెస్ట్ ఆసుపత్రి నుండి 10 మంది ఇండోనేషియన్ల డిశ్చార్జ్: కానీ ట్విస్ట్ ఇదీ...

  హైద్రాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన 10 మంది ఇండోనేషియన్ మత బోధకుల బృందం సభ్యులు  కరోనా నుండి కోలుకొన్నారు. వీరిని  మంగళవారం నాడు చెస్ట్ ఆసుపత్రి నుండి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

 • दुनिया में कोरोना वायरस के पहले मरीज के तौर पर चीन की 57 साल की एक महिला की पहचान हुई है। जो चीन के वुहान में झींगा बेचती थी। महिला का नाम वेई गुइजियान है और इसे पेशेंट जीरो बताया जा रहा है। पेशेंट जीरो उस मरीज को कहते हैं, जिसमें सबसे पहले किसी बीमारी के लक्षण देखे जाते हैं। (फोटोः प्रतिकात्मक)

  Coronavirus Andhra Pradesh30, Mar 2020, 10:37 AM IST

  కరోనా ఎఫెక్ట్: ఢిల్లీ నుండి వచ్చిన వారి కోసం అధికారుల ఆరా


   

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఢిల్లీ నుండి వచ్చినవారికి కరోనా పాజిటివ్ లక్షణాలు తేలడంతో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు.

   

 • यह तस्वीर गुवाहाटी की है। जब तक अति आवश्यक न हो...यात्रा टालें। लेकिन कहीं कोई फंस जाए..तो उसकी मदद करें।

  Telangana24, Mar 2020, 12:47 PM IST

  కరోనా ఎఫెక్ట్: కరీంనగర్‌ రోడ్లపై బారికేడ్లు

   

  ఇండోనేషియా బృందానికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడ కరోనా పాజిటివ్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ వ్యక్తిని కూడ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

 • वहीं कुछ लोग ये भी कह रहे हैं कि बुजुर्ग के सामने ही युवती का जन्म हुआ था। उसने युवती को बड़े होते देखा था। लेकिन उसे क्या पता था कि एक दिन वो उसके होने वाले बच्चे का पिता बन जाएगा।

  Viral News9, Mar 2020, 12:02 PM IST

  103ఏళ్ల వృద్ధుడితో 27ఏళ్ల యువతి ప్రేమాయణం.. గర్భం రావడంతో..

  రోజూ ఆ వృద్ధుడితో సమయం గడపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అతని ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు.

 • Shuttler PV Sindhu created history this year when she became the first Indian badminton player to win a gold medal at the World Championships in August 2019. She defeated Japan's Nozomi Okuhara 21-7, 21-7 to win the coveted title

  Badminton17, Jan 2020, 8:51 AM IST

  ఇండోనేషియా మాస్టర్స్... ఇంటిదారిపట్టిన పీవీ సింధు

  తొలి గేమ్ గెల్చుకొని ఆధిక్యం కనబర్చిన సింధు.. సెకండ్ గేమ్‌లో ప్రత్యర్థిని నిలవరించడంలో విఫలమైంది. టకహషి సుదీర్ఘ ర్యాలీలు, బలమైన స్మాష్‌లతో విరుచుకుపడటంతో సింధు ఒకనొక దశలో గేమ్ 8-2తో వెనుకంజలో నిలిచింది. 

 • PV Sindhu and Saina Nehwal

  SPORTS15, Jan 2020, 8:10 AM IST

  ఒలింపిక్స్ వేళ కలవరపెడుతున్న భారత షట్లర్లు...ఈ సారైనా మెరిసేనా?

  2020 లో టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ ఫామ్‌ అందుకోలేకపోవటం పై సర్వత్రా ఆందోళన మొదలయింది. 2020 లో ఆడిన తొలి టోర్నీ, మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మూకుమ్మడిగా నిరాశపరిచారు. 

 • after onions now cooking oil price hiked

  business22, Dec 2019, 3:20 PM IST

  ఉల్లి తరువాత, ఇప్పుడు వంట నూనె ధరలకు రెక్కలు...

  పామాయిల్ ధరలు గత రెండు నెలల్లో లీటరుకు రూ .20 (35 శాతానికి పైగా) పెరిగాయి. పామాయిల్ ఇతర వంటే నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.పామాయిల్ ధరలు గత రెండు నెలల్లో లీటరుకు రూ .20 (35 శాతానికి పైగా) పెరిగాయి. పామాయిల్ తో పాటు ఇతర నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

 • tik tok new app launched

  Technology12, Dec 2019, 3:12 PM IST

  TikTok: టిక్‌టాక్ నుంచి మరో కొత్త యాప్...

   ఇప్పుడు అదే బైట్‌డాన్స్ ఇంక్  మరో కొత్త  మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త యాప్ కి  రెసో(Resso)అని పేరు పెట్టారు.రెస్సో అని పిలువబడే ఈ కొత్త యాప్ ఇప్పుడు భారతదేశం, ఇండోనేషియాలో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంచారు. 

 • ముఖ్యంగా పురుషులు 60శాతం మంది లైట్లు ఆర్పేసిన తర్వాతే శృంగారంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. స్త్రీలు మాత్రం కేవలం 64శాతం మంది మాత్రమే అందుకు అంగీకరిస్తున్నట్లు తెలిసింది.

  Relations5, Nov 2019, 2:29 PM IST

  పెళ్లికి ముందు శృంగారం.. కఠిన శిక్షతప్పదు

  వివాదాస్ప‌దంగా మారిన ఈ బిల్లు ప్ర‌స్తుతం వాయిదా ప‌డ్డా.. ఆందోళ‌న‌కారులు మాత్రం దానిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే.. వారికి ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధించ‌నున్న‌ట్లు కొత్త చ‌ట్టం చెబుతోంది. ఒక‌వేళ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నా.. వారికి ఆర్నెళ్ల జైలు శిక్ష ఉంటుంది. 
   

 • illegal lovers sucide

  Lifestyle26, Sep 2019, 1:39 PM IST

  పెళ్లికి ముందు సెక్స్ చేస్తే.... జైలు శిక్ష, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత

  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండోనేషియా దేశస్తులు భగ్గుమన్నారు.  దీన్ని నిర‌సిస్తూ ఆ దేశ ప్ర‌జ‌లు పార్ల‌మెంట్‌ను చుట్టుముట్టారు. ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. 

 • undefined

  OTHER SPORTS21, Jul 2019, 2:55 PM IST

  ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో సింధు ఓటమి

  ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో తెలుగు తేజం పీవీసింధు పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచి చేతితో 15-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. 
   

 • earthquake

  INTERNATIONAL7, Jul 2019, 10:36 PM IST

  ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక

  ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. సునామీ హెచ్చరికను జారీ చేశారు.