Indian Tennis Star
(Search results - 7)tennisMay 13, 2020, 4:12 PM IST
ఉదయాన్నే నిద్రలేవడం విసుగ్గా ఉందా: అలాంటి వారి కోసం సానియా టిక్‌టాక్ వీడియో
మార్చిలో లాక్డౌన్ విధించిన నాటి నుంచి టిక్ టాక్ వీడియోలు చేయడం, ప్లాంక్ ఛాలెంజ్‌లను స్వీకరించడం చేస్తోంది సానియా. ఆమె చేస్తున్న వీడియోలకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి
tennisApr 18, 2020, 9:12 AM IST
జర్మనీలో ఇండియన్ టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ కష్టాలు, సానియా సహా ఇతరుల సహాయం
గత సంవత్సరం యూఎస్ ఓపెన్ లో రోజెర్ ఫెదరర్ పై మ్యాచ్ ఆడి ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన సుమిత్ నాగల్ ఇప్పుడు కోచింగ్ కి అని వెళ్లి జర్మనీలో చిక్కుబడిపోయాడు. కరోనా లాక్ డౌన్ వేళ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్కడ నెట్టుకొస్తున్నాడు.
tennisApr 18, 2020, 8:30 AM IST
సానియాకి కరోనా భయం..కెరీర్ నాశనమౌతోందని...
పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకని, తనలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించానని, ఒలింపిక్స్ వాయిదా దురదృష్టవశాత్తూ తనకు ప్రతికూలమే అని సానియా తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది.
SPORTSApr 8, 2020, 4:36 PM IST
పెళ్లి వేడుక వీడియోను షేర్ చేసిన సోదరి: సానియా ఫన్నీ కామెంట్, వైరల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహం టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో గతేడాది డిసెంబర్లో ఘనంగా జరిగింది. రెండు రిసెప్షన్లతో మూడు రోజుల పాటు జరిగిన వేడుకలు అభిమానులను ఎంతగానో అలరించాయి.
tennisJan 23, 2020, 5:17 PM IST
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా ఔట్
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తప్పుకుంది. గురువారం మహిళల డబుల్స్ తొలి రౌండ్ సందర్భంగా ఆమె కాలి కండరాల భాగంలో తీవ్ర గాయం కావడంతో ఏకంగా టోర్నమెంట్ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
tennisMay 7, 2019, 10:28 AM IST
లాంగ్ గ్యాప్ తర్వాత: కుమారుడితో సానియా, ఫోటో వైరల్
ఇప్పటి వరకు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ప్రపంచంలో క్రీడాకారిణిగా విజయాలను రుచి చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.
tennisFeb 18, 2019, 10:57 AM IST
జవాన్లకు సంతాపం, నెటిజన్లపై ఫైర్: ఉద్వేగంతో సానియా పోస్ట్
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో సానియా మీర్జాను నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేశారు. దీనికి కారణం ఆమె పాక్ జాతీయుడు, క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవడమే.