Indian Student
(Search results - 28)INTERNATIONALOct 23, 2020, 4:22 PM IST
అమెరికాలో 11 మంది ఇండియన్ విద్యార్ధుల అరెస్ట్
దేశంలోని పలు ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసినట్టుగా ఎఫ్ బీ ఐ ప్రకటించింది. బోస్టన్, వాషింగ్టన్, హుస్టన్, లౌడ్రలీ, న్యూయార్క్, న్యాష్వల్లీ, పీట్స్‌బర్గ్, హరీస్‌బర్గ్ ల నుండి 11 మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేశారు.
businessJul 8, 2020, 10:41 AM IST
విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు: అలాగైతే విదేశీ విద్యార్థులు దేశం వీడాల్సిందే..
విదేశీ విద్యార్థులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు పడేశారు. పూర్తిగా ఆన్లైన్లోనే పాఠాలు చెప్పే విద్యాసంస్థల్లో చదివే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాల్సిందేనని తేల్చేశారు. దీంతో వేల మంది భారతీయ విద్యార్థులు వీసాాను కోల్పోవాల్సి వస్తుంది.
NRIApr 24, 2020, 2:29 PM IST
మైనర్ బాలికతో సరసాలు, న్యూడ్ వీడియోలు కావాలంటూ బెదిరింపులు, చివరకు..
తరచూ ఆమెతో ఛాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో బాలికతో పరిచయంతో మరింత ఎక్కువగా పెరగడంతో... ఆమెతో మరింత చనువగా తిరగడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే తనకు న్యూడ్ వీడియోలు పంపాలంటూ బాలికను అడగడం మొదలుపెట్టాడు.
INTERNATIONALApr 13, 2020, 10:28 AM IST
కరోనా దెబ్బ: అమెరికాలో చిక్కుకొన్న 2.5 లక్షల ఇండియన్ స్టూడెంట్స్
అమెరికాలోని పలు విద్యాసంస్థలు, యూనివర్శిటీల్లో సుమారు రెండున్నర లక్షల మంది ఇండియాకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా సుమారు 20 వేల మంది మృతి చెందారు. అంతేకాదు వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు.NRIApr 12, 2020, 8:35 PM IST
అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు: పరిస్ధితి విషమం
అమెరికాలో జరిగిన కాల్పుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
NRIApr 8, 2020, 7:39 AM IST
ఇంగ్లాండ్ లో భారతీయ విద్యార్థి ఆత్మహత్య.. లాక్ డౌన్ లో పేరెంట్స్
దేశంకాని దేశంలో చదువు కోసం వెళ్లిన కొడుకు మృత్యువాత పడటం, లాక్డౌన్ కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవడం పుణేలో ఉన్న సిద్ధార్థ్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
NRIApr 7, 2020, 11:06 AM IST
యూకేలో భారతీయ విద్యార్థి మృతి: మృతదేహాం కోసం తల్లిదండ్రుల వినతి
మహారాష్ట్రలోని పూణెకు చెందిన సిద్దార్ధ్ ముర్కుంబి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. యూకేలోని సెంట్రల్ లాంకషైర్ యూనివర్శిటీలో మార్కెట్ కోర్సు చదువుతున్నాడు. గత నెల 15వ తేదీ నుండి ఆయన కన్పించకుండా పోయినట్టుగా తల్లిదండ్రులకు యూకే అధికారులు సమాచారం ఇచ్చారు.
INTERNATIONALMar 21, 2020, 11:05 AM IST
లండన్ లో చిక్కుకున్న తెలుగువిద్యార్థులు
కరోనా వైరస్ నేపథ్యంలో లండన్ లో తెలుగు విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు.
NATIONALMar 12, 2020, 12:31 PM IST
కరోనా ఎఫెక్ట్... 36గంటలుగా ఎయిర్ పోర్టులోనే ...
ఆ పరీక్షలు చేయించుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ..కనీసం భారత రాయబారులతో మాట్లాడటానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. స్థానిక డాక్టర్లతో పరీక్షలు చేయించుకోవడానికి కూడా వీలులేకపోవడంతో.. విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు.
NRIMar 6, 2020, 10:42 AM IST
మైనర్ తో భారత విద్యార్థి కామవాంఛ: అమెరికాలో కఠిన శిక్ష
స్టూడెంట్ వీసా మీద అమెరికాలో ఉన్న ఓ విద్యార్థి మైనర్ తో కామవాంఛ తీర్చుకున్నందుకు కఠినమైన శిక్ష అనుభవించే అవకాశం ఉంది. ఈ సంఘటనలో అతను దోషిగా తేలాడు.
NRIMar 5, 2020, 5:45 PM IST
దుబాయ్‌లో భారత విద్యార్ధికి కరోనా: గల్ఫ్‌లోని భారతీయుల్లో ఆందోళన
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం భారతదేశాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో వున్న పలువురు భారతీయులు కూడా కోవిడ్-19 బారినపడ్డారు.
NATIONALFeb 3, 2020, 12:07 PM IST
కరోనా వైరస్ : తప్పించుకున్నాం..సంతోషంతో డ్యాన్సులు చేస్తున్న విద్యార్థులు...
చైనా వూహన్ నుండి రెండో విడత విమానంలో 323 మంది భారతీయులు, మాల్దీవులకు చెందిన 7గురు వ్యక్తులు వచ్చారు.
NATIONALJan 29, 2020, 3:27 PM IST
కరోనా వైరస్ ఎఫెక్ట్: చైనాలోనే 250 మంది ఇండియన్ స్టూడెంట్స్
చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగిపోయింది. చైనాలో ఉన్న తమ విద్యార్థులను వెంటనే ఇండియాకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వాన్ని ఇండియా కోరింది.
NRIDec 26, 2019, 10:16 AM IST
దుబాయ్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారత విద్యార్థుల మృతి
ఇద్దరు భారత విద్యార్థులు దుబాయ్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏర్పాటైన విందు కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ వారు అనంత లోకాలకు వెళ్లిపోయారు.
NRIDec 2, 2019, 10:06 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి దుర్మరణం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైభవ్ గోపిశెట్టి. ఫుడ్ సైన్స్ లో ఓ వెలుగు వెలగాలనే కోరికతో అమెరికా వెళ్లిన అతన్ని మృత్యువు కాటేసింది.