Indian Space Research Organisation  

(Search results - 12)
  • undefined

    Andhra PradeshDec 17, 2020, 3:52 PM IST

    నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-50

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీఎస్ఎల్వీ సీ-50ని అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్ 01ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. 

  • undefined

    NATIONALNov 7, 2020, 3:19 PM IST

    నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 49

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీఎస్ఎల్‌వీ సీ 49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 

  • isro satilaite launch soon

    businessJun 29, 2020, 2:40 PM IST

    తూత్తుకూడిలో ‘ఇస్రో’ కొత్త కేంద్రం: ప్రైవేట్ పెట్టుబడులకూ గ్రీన్ సిగ్నల్

    శ్రీహరి కోట తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రెండో ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది. తమిళనాడులోని తూత్తుకూడి వద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. రెండో ప్రయోగ కేంద్రం ఏర్పాటైతే ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.

  • लेकिन इस बीच कुछ सेकंड के लिए विक्रम लैंडर बिल्कुल उलटा हो गया।

    NATIONALMay 21, 2020, 10:21 AM IST

    భళా ఇస్రో: చంద్రుడిపై ఉండే మట్టి తయారీ, పేటెంట్ మంజూరు

    చంద్ర మృత్తిక ను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు భారత మేధో హక్కుల కార్యాలయం (ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌) ఇస్రో కు పేటెంట్‌ ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి అంటే మే 15, 2014 నాటి నుంచి ఇరవై సంవత్సరాల పాటు ఉంటాయి.
     

  • Isro sivan ask isro employees

    NATIONALJan 22, 2020, 3:48 PM IST

    చంద్రయాన్‌-3 పనులు మొదలుపెట్టాం, గగన్‌యాన్ కూడా: ఇస్రో ఛైర్మన్ శివన్

    చంద్రయాన్-3 వివరాలను ఇస్రో చీఫ్ డాక్టర్ కే. శివన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు.

  • gaganyaan

    NATIONALJan 7, 2020, 4:00 PM IST

    గగన్‌యాన్ వ్యోమగాముల కోసం హల్వా, వెజ్ బిర్యానీ: స్పేస్‌లో ఎలా తింటారంటే..!!

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌కు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో రూపొందించిన ప్రాజెక్టే గగన్‌యాన్. ఇందుకోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి నలుగురు పైలట్లను ఎంపిక చేసినట్లు ఇస్రో తెలిపింది. 

  • undefined

    NATIONALSep 8, 2019, 1:55 PM IST

    చంద్రయాన్-2: ల్యాండర్ విక్రమ్ లోకేషన్ గుర్తింపు

    చంద్రయాన్-2 లో భాగంగా చంద్రుడికి 2.1 కి.మీ దూరంలో సిగ్నల్స్ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో ఆదివారం నాడు గుర్తించింది. రెండు మూడు రోజుల్లో సిగ్నల్స్ ను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో స్పష్టం చేసింది.

  • undefined

    NATIONALAug 26, 2019, 10:23 PM IST

    చంద్రబిలాల ఫోటోలు పంపిన చంద్రయాన్-2

    ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రునిపై అనేక విశేషాలను భూమికి చేరవేస్తోంది.  చంద్రయాన్-2 ఆర్బిటర్ కెమెరా చంద్రబిలాలను చిత్రీకరించింది. ఈ మేరకుఇస్రో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

  • Chandrayaan-2

    NATIONALAug 22, 2019, 9:40 PM IST

    చంద్రయాన్-2: చంద్రుడి ఫోటో ఇదే...

    :భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2  చంద్రుడి ఫోటోను తీసిందిగురువారం నాడు ఇస్రో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.ఈ నెల 21వ తేదీన ఈ ఫోటోను తీసినట్టుగా ఇస్రో ప్రకటించింది.

  • Chandrayaan - 2

    NATIONALAug 4, 2019, 1:16 PM IST

    చంద్రయాన్-2: భూమి ఫోటోల విడుదల

    చంద్రయాన్-2 విక్రమ్ లాండర్  తీసిన భూమికి చెందిన ఫోటోలను ఇస్రో ఆదివారం నాడు ఉదయం విడుదల చేసింది. చంద్రయాన్-2 విక్రమ్ లాండర్ భూమి ఫోటోలను ఎల్14 కెమెరాలో బంధించింది.

  • Chandrayan 2 launching

    NATIONALJul 22, 2019, 2:47 PM IST

    నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 (వీడియో)

    చంద్రయాన్ -2  సోమవారం నాడు ప్రయోగించారు. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుండి  జీఎస్ఎల్‌వీ- మార్క్3 ఎం1 నింగిలోకి దూసుకెళ్లింది.

  • Chandrayaan-2

    NATIONALJul 21, 2019, 8:11 AM IST

    రేపే చంద్రయాన్-2: నేటి నుంచే కౌంట్ డౌన్

    చంద్రయాన్-2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు.ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటలకు శ్రీహారికోట నుండి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3ఎం1 వాహక నౌకను ప్రయోగించనున్నారు.