Indian Premier Legue  

(Search results - 12)
 • <p>Sanju Samson</p>

  SPORTSSep 28, 2020, 1:48 PM IST

  క్రీడా రాజకీయం: సంజూ శాంసన్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు... బిజెపి ఎంపీ అభ్యంతరం

  ఆదివారం కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కొండంత లక్ష్యాన్ని(224 పరుగులు) రాజస్థాన్ రాయల్స్ చేధించింది. 

 • <p>"We have to try and go harder at the top. Can't help if the bowlers are bowling good lines and lengths. We need to push as hard as we can. You can see from our running between the wickets, we do do that. But, we got to improve our boundary percentage. I saw, I think 35 dot balls, which not acceptable in T20 cricket on a wicket that was actually nice to bat on," Warner added.</p>

  SPORTSSep 27, 2020, 11:18 AM IST

  ఇండియాలోలా కాదు... దుబాయ్ లో చాలా కష్టంగా వుంది: వార్నర్

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా బోణీ కొట్టలేదు.

 • undefined

  CRICKETOct 2, 2019, 8:28 PM IST

  బెంగళూరు కాదు కోల్‌కతా... డిసెంబర్ 2019లో ఐపిఎల్ వేలం

  ఐపిఎల్ ఆటగాళ్ల వేలంపాట వేదిక మారిపోయింది. ప్రతిఏడాది ఈ కార్యక్రమం బెంగళూరులో జరుగుతుండగా ఈసారి కోల్‌కతాలో జరగనుంది. 

 • Ashwin

  CRICKETAug 26, 2019, 7:59 PM IST

  అశ్విన్ కు మరో ఎదురుదెబ్బ....ఈసారి కెఎల్ రాహుల్ రూపంలో

  టీమిండియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఈ ఏడాది కలిసిరావడం లేదు. అన్ని పరిణామాలు అతడికి వ్యతిరేకంగానే చోటుచేసుకుంటున్నాయి.  IPL 2020: KXIP search for new captain... Ashwin to be released from team

 • Jacques Kallis

  CRICKETAug 16, 2019, 7:26 PM IST

  కలిస్ కు షాక్... మెక్‌కల్లమ్ కోసం కేకేఆర్ సంచలన నిర్ణయం

  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చీఫ్ కోచ్ గా వ్యవహరించిన జాక్వస్ కలిస్ ను తొలగించి అతడి స్థానంలో మరో మాజీ స్టార్ క్రికెటర్ ను నియమించింది.  

 • undefined

  CRICKETAug 15, 2019, 6:15 PM IST

  ఆ ఇండియన్ కెప్టెన్-కోచ్ కాంబినేషనే అత్యుత్తమం: షేన్ వాట్సన్

  మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్ లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరిది ప్రపంచంలోనే  అత్యుత్తమ కెప్టెన్ -కోచ్ కాంబినేషన్ అని పొగిడాడు. 

 • watson rashid

  CRICKETApr 24, 2019, 2:16 PM IST

  చెన్నై-హైదరాబాద్ మ్యాచ్: రషీద్ ఖాన్ దుందుడుకు చర్య...భారీ మూల్యం చెల్లించుకున్న సన్ రైజర్స్

  ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన చెన్నై స్టార్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఒకే ఒక్క మ్యాచ్‌తో అందరి నోళ్లు మూయించాడు. చెన్నై జట్టు వాట్సన్ ను ఓపెనింగ్ నుండి తప్పించాలన్నవారే మంగళవారం అతడి అసాధారణ ఇన్నింగ్స్ చూసి  నోరెళ్లబెట్టారు. ఇలా చెన్నై వేధికగా చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వాట్సన్ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన అతడిలో మరింత కసిని పెంచినట్లు కనిపిస్తోంది. సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ అతడిలో కసిని పెంచి  భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడానికి కారణమయ్యాడు. 

 • KKR vs KXIP

  CRICKETMar 27, 2019, 8:04 PM IST

  ఐపిఎల్ 2019: కోల్ కతా నైట్ రైడర్స్ పై చతికిలపడిన పంజాబ్

  ఐపిఎల్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి పాలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ చతికిలపడింది.

 • undefined

  CRICKETMar 26, 2019, 4:55 PM IST

  మన్కడింగ్ వివాదం... ధోని, విరాట్ లతో చర్చించానన్న ఐపిఎల్ ఛైర్మన్

  ఐపిఎల్ 2019లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వివాదం చోటుచేసుకుంది. పంజాబ్ కెప్టెన్, బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ బ్యాట్ మెన్స్ జాస్ బట్లర్ ను ఔట్ చేసిన విధానమే  ఈ వివాదానికి కారణమయ్యింది. క్రీడా స్పూర్తిని మరిచి ఓ జట్టు కెప్టెన్ గా మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా వుండాల్సిన అశ్విన్ మన్కడింగ్ కు పాల్పడి తప్పు చేశాడంటూ కొందరు మాజీలతో పాటు అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇలా అందరు అశ్విన్ ను తప్పుబడుతున్న నేపథ్యంలో ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అతడికి మద్దతుగా నిలిచాడు. 

 • IPL

  CRICKETMar 21, 2019, 4:29 PM IST

  ఐపిఎల్‌ లో సిక్సర్ల మోత మోగించిన టాప్ 5 ప్లేయర్స్... ముగ్గురు భారత ఆటగాళ్లే

  ఇండియన్ ప్రీమియర్ లీగ్... భారతీయ క్రికెట్లో పెను మార్పులు సృష్టించిన మెగా టోర్ని. ఐపిఎల్ రాకతో సాంప్రదాయ క్రికెట్లో మజా పెరిగింది. ఆటగాళ్లు ఐపీఎల్ కారణంగా ధనాధన్ షాట్లకు అలవాడుపడి వన్డే,టెస్టుల్లోనే అదే మాదిరి ఆటతీరును కొనసాగిస్తున్నారు. దీంతో ఆ మ్యాచుల్లో కూడా పరుగల వరద పారుతూ అభిమానులకు మరింత మజా అందిస్తున్నాయి. దీని ప్రభావంతోనే మిగతా అనాదిగా వస్తున్న క్రికెట్ ఈవెంట్లలో మజా పెరిగితే ఇక ఈ ఐపిఎల్ మజా ఎలా వుంటుందో మీరే అర్థంచేసుకోవచ్చు. కొందరు ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుంటే బంతిని మైదానంలో, బౌలర్ చేతిలో కంటే బౌండరీలోనే ఎక్కువగా వుంటుంది. ఇలా తమ ధనాధన్ బ్యాటింగ్ లో ఐపిఎల్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ మొదటిస్థానంలో వున్నాడు. ఇలా అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లలో ముగ్గురు భారత ఆటగాళ్లే వున్నారు. ఇలా ఐపిఎల్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు, మ్యాచుల గురించి ఐపిఎల్ 2019 సందర్భంగా స్పెషల్ స్టోరీ.

 • undefined

  CRICKETMar 18, 2019, 4:14 PM IST

  సైన్యానికిచ్చిన హమీ నెరవేర్చనున్న బిసిసిఐ....ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే

  పుల్వామా ఉగ్రదాడిలో సైనికులను కోల్పోయి దేశం యావత్తు దు:ఖంలో మునిగిన సమయంలో సంబరాలకు దూరంగా వుండాలపి బిసిసిఐ నిర్ణయించింది. దీంతో ఏటా అట్టహాసంగా జరిపే ఐపిఎల్ ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి నిర్వహించడం లేదని గతంలోనే సీఓఏ అధికారి వినోద్ రాయ్ ప్రకటించారు. ఆరంభ వేడుకల కోసం కేటాయించిన నగదుతో పాటు మరికొంత జతచేసి సైనిక సంక్షేమ నిధికి విరాళం అందించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ మేరకు మరికొద్దిరోజుల్లో జరగనున్న ఐపిఎల్ 12 ఆరంభ మ్యాచ్ లోనే తమ హామీని నెరవేర్చాలని బిసిసిఐ భావిస్తోంది. 

 • ipl opening ceremony

  CRICKETFeb 22, 2019, 5:33 PM IST

  ఐపిఎల్ ఓపెనింగ్ కార్యక్రమాలను రద్దుచేసిన బిసిసిఐ

  పుల్వామా ఉగ్రదాడిలో సైనికులను కోల్పోయి దేశం యావత్తు దు:ఖంలో మునిగిన సమయంలో సంబరాలకు దూరంగా వుండాలపి బిసిసిఐ నిర్ణయించింది. దీంతో ఏటా అట్టహాసంగా జరిగే ఐపిఎల్ ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి నిర్వహించడం లేదని సీఓఏ అధికారి వినోద్ రాయ్ వెల్లడించారు. ఈ మేరకు ఐపిఎల్ అధికారులను ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు.