Indian Premier League

(Search results - 51)
• undefined

Cricket20, Sep 2020, 8:58 AM

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: స్పిన్ వర్సెస్ హిట్టింగ్, ఆశలన్నీ వారిపైన్నే....

ఇద్దరు క్రికెట్‌ జెంటిల్‌మెన్స్‌ చీఫ్‌ కోచ్‌లుగా కొనసాగుతున్న జట్లు నేడు దుబాయిలో తలపడనున్నాయి. ఆసీస్‌ లెజెండ్‌ రికీ పాంటింగ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శిక్షణ సారథ్యం వహిస్తుండగా.. ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు. దీంతో పంజాబ్‌, ఢిల్లీ పోరు కాస్తా.. కుంబ్లే వర్సెస్‌ పాంటింగ్‌గా మారిపోయింది!.

మయంతి లంగర్

Cricket19, Sep 2020, 3:00 PM

ఈ ఏడాది ఐపీఎల్‌‌లో మయాంతి మెరుపులు లేనట్లే.. కారణం ఇదే

ఐపీఎల్ సీజన్లలో పురుషులకు ధీటుగా యాంకరింగ్ చేసి శెభాష్ అనిపించుకున్న మయాంతి లాంగర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమవుతున్నారు. మాయాంతి ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

രോഹിത് ശര്‍മ

കഴിഞ്ഞ സീസണില്‍ മുഴുവന്‍സമയ ഓപ്പണറായിരുന്നു രോഹിത് ശര്‍മ. എന്നാല്‍ അതിന് തൊട്ടുമുമ്പുളള രണ്ട് സീസണുകളിലായി അപൂര്‍വമായിട്ട് മാത്രമാണ് താരം ഓപ്പണറായത്. ഇത്തവണ ഓപ്പണറായി കളിക്കുമെന്ന് രോഹിത് തന്നെയാണ് വ്യക്തമാക്കിയത്.  ജയവര്‍ധനെ ഇക്കാര്യം ഉറപ്പുവരുത്തുകയും ചെയ്തു.

Cricket19, Sep 2020, 2:23 PM

ఐపీఎల్ 2020: ధోనీ సేనను తేలిగ్గా తీసేసిన రోహిత్ శర్మ

ఐపిఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ రోజు జరిగే మ్యాచు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

ರವಿಚಂದ್ರನ್ ಅಶ್ವಿನ್  ಭಾರತ ಕಂಡ ಅತ್ಯುತ್ತಮ ಸ್ಪಿನ್ನರ್‌ಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು.

Cricket18, Sep 2020, 8:26 AM

కత్రినా కైఫ్ ఫోటో షేర్ చేసిన రవిచంద్రన్ అశ్విన్

నిజానికి ఈ కొల్లేజ్‌ను ఓ అభిమాని క్రియేట్ చేశాడు. ఇందులో ఆఫ్ స్పిన్నర్లు అశ్విన్, రమేశ్ పొవార్, ఇంగ్లండ్ మాజీ బౌలర్ గ్రేమ్ స్వాన్ ఉన్నారు. అయితే, విచిత్రంగా వారితోపాటే బౌలింగ్ యాక్షన్‌ను తలపించేలా ఉన్న కత్రినా కైఫ్ డ్యాన్స్ క్లిప్‌ను కూడా జోడించాడు.

ஆர்சிபி அணி வீரர்கள்:

விராட் கோலி(கேப்டன்), டிவில்லியர்ஸ்(பேட்ஸ்மேன்), தேவ்தத் படிக்கல்(பேட்ஸ்மேன்), குர்கீரத் சிங்(பேட்ஸ்மேன்), மொயின் அலி(ஆல்ரவுண்டர்), முகமது சிராஜ்(ஃபாஸ்ட் பவுலர்), நவ்தீப் சைனி(ஃபாஸ்ட் பவுலர்), பார்த்திவ் படேல்(விக்கெட் கீப்பர்), பவன் நேகி(ஆல்ரவுண்டர்), ஷிவம் துபே(ஆல்ரவுண்டர்), உமேஷ் யாதவ்(ஃபாஸ்ட் பவுலர்), வாஷிங்டன் சுந்தர்(ஆல்ரவுண்டர்), சாஹல்(ஸ்பின்னர்), கிறிஸ் மோரிஸ்(தென்னாப்பிரிக்க ஆல்ரவுண்டர்), ஆரோன் ஃபின்ச்(ஆஸ்திரேலியாவின் அதிரடி பேட்ஸ்மேன்), கேன் ரிச்சர்ட்ஸன்(ஆஸ்திரேலிய ஃபாஸ்ட் பவுலர்), டேல் ஸ்டெய்ன்(தென்னாப்பிரிக்க ஃபாஸ்ட் பவுலர்), இசுரு உடானா(இலங்கை ஆல்ரவுண்டர்), ஷேபாஸ் அகமது(விக்கெட் கீப்பர்), ஜோஷுவா ஃபிலிப்(ஆஸ்திரேலியா விக்கெட் கீப்பர்), பவன் தேஷ்பாண்டே(ஆல்ரவுண்டர்).

Cricket14, Sep 2020, 9:04 AM

మాటల్లో చెప్పలేని ఆనందం.. ఎగిరి గంతులేసిన విరాట్ కోహ్లీ

ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా తమ బౌలర్లకు ప్రతి ఒక్కరికీ పది బంతులు విసిరేసే అవకాశం ఇచ్చాడు. సరైన యార్లర్కను బట్టి వారికి పాయింట్స్  కేటాయించాడు. కాగా.. నవ్ దీప్ సైని, ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చాహల్, ఇసురు ఉదాన, వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్లంతా కోచ్ చెప్పినట్లే చేశారు.

7 ವರ್ಷಗಳ ಬಳಿಕ ಸ್ಪರ್ಧಾ​ತ್ಮಕ ಕ್ರಿಕೆಟ್‌ಗೆ ವಾಪ​ಸಾ​ಗಲು ಸಿದ್ಧ​ರಾ​ಗಿ​ರುವ ಶ್ರೀಶಾಂತ್‌ಗೆ, 2020-21ರ ಸಾಲಿನ ದೇಸಿ ಋುತು​ವಿ​ನಲ್ಲಿ ಕೇರಳ ತಂಡ​ದಲ್ಲಿ ಸ್ಥಾನ ಸಿಗುವುದು ಬಹು​ತೇಕ ಖಚಿತವಾಗಿದೆ.

Cricket14, Sep 2020, 8:35 AM

ముగిసిన నిషేధం.. స్వేచ్ఛ దొరికిందంటున్న శ్రీశాంత్

శ్రీశాంత్ తన నిషేధంపై న్యాయపోరాటం చేయడంతో సుప్రీంకోర్టు బీసీసీఐ నిర్ణయంపై స్టే విధించింది. అంతే కాకుండా బీసీసీఐ నిర్ణయంపై సమీక్ష చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు చేపట్టిన విచారణ అనంతరం డీకే జైన్ బీసీసీఐ విధించిన నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేయాలని ఆదేశించారు.

• undefined

Tech News12, Sep 2020, 5:22 PM

ఫ్రీగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి..

అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఉచితంగా అందించేందుకు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోటాపోటీగా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్లాన్స్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి.

• করোনা আতঙ্কের জের, ভারত সফরে হাত মেলাবেন না প্রোটিয়া ক্রিকেটাররা

Cricket11, Sep 2020, 1:03 PM

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు రద్దు: మరి ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్ల పరిస్థితి..?

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ను ఆ దేశ ప్రభుత్వం, క్రీడా సమాఖ్య సంయుక్తంగా రద్దు చేసింది. దీనితో దక్షిణాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది.

• undefined

Cricket10, Sep 2020, 1:39 PM

ఐపీఎల్ గీతాన్ని కాపీ కొట్టారా? తనదే అంటున్న ర్యాపర్ కృష్ణ

ఐపీఎల్ గీతం ఇప్పుడు వివాదాస్పదమైంది. తాను మూడు సంవత్సరాల కింద విడుదల చేసిన "దేఖ్ కౌన్ ఆయా వాపస్" ను కాపీ కొట్టి "హమ్ ఆయేంగే వాపస్" అంటూ గీతాన్ని విడుదల చేసారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపించాడు.

এবার আইপিএলে করোনার থাবা দিল্লি ক্যাপিটালস দলে, আক্রান্ত এক জন

Cricket7, Sep 2020, 11:37 AM

ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా కలవరం

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కోవిడ్‌–19 పరీక్షలు నెగెటివ్‌ రాగా... మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

আমিরশাহিতে প্রথমবার মাঠে নেমে প্র্যাকটিস করার দিনেই অবশ্য বড়সড় ধাক্কা হজম করতে হয়েছে সুপার কিংসকে। সুরেশ রায়নার পর দলের আরও এক তারকা ক্রিকেটার হরভজন সিংও ব্যক্তিগত কারণে আইপিএল থেকে নিজেকে সরিয়ে নিয়েছেন।

Cricket5, Sep 2020, 8:52 AM

ఐపీఎల్ కి దూరమైన భజ్జీ.. చాలా కష్టంగా ఉందంటూ..

కొన్ని పర్సనల్ కారణాల కారణంగా ఐపీఎల్ కి దూరమైనట్లు చెప్పిన భజ్జీ.. చాలా కష్టంగా ఉందని.. ఇవిచాలా గడ్డు పరిస్థితులు అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

MS Dhoni, Shane Watson

Cricket4, Sep 2020, 6:12 PM

హమ్మయ్య..!!, బయటకొచ్చిన చెన్నై: ధోనీతో వాట్సన్ బ్రేక్‌ఫాస్ట్.. ఫోటో వైరల్

ఐపీఎల్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా తప్పుకోగా.. తాజాగా హర్భజన్ సైతం అదే బాటలో నడిచాడు

டேவிட் வார்னர்  - சன்ரைசர்ஸ் ஹைதராபாத்

Cricket4, Sep 2020, 9:02 AM

డబల్ హార్స్ మినప గుళ్ళు సహా సన్ రైజర్స్ స్పాన్సర్లు వీరే....

ఈ ఏడాది ప్రారంభంలో సిమెంట్‌ బ్రాండ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా సంతకం చేసి ఈ  నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్‌ కోసం ఫ్రాంచైజ్‌ నిలుపుకోగలిగింది. టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్నందున జేకే లక్ష్మి సిమెంట్‌ లోగోను జట్టు ఆటగాళ్ల ''జెర్సీ'' ముందు భాగంపై ముద్రిస్తారు.

• వాస్తవానికి ఈ కరోనా ప్రభావం గనుక లేకుండా ఉంటే... ఈ పాటికి ఐపీఎల్ మజాలో మునిగితేలేవాళ్ళం. కానీ కరోనా వైరస్ దెబ్బకు అందరం ఇండ్లకే పరిమితమై ఈ మహమ్మారి పీడా ఎప్పుడు వదులుతుంది? లాక్ డౌన్ ముగుస్తోందా లేదా అనే ఆలోచనల్లో మునిగిపోయాము.  మొన్నటి న్యూజిలాండ్ టూర్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ ఇబ్బంది పడ్డాడు అనే కన్నా, న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు అనాలేమో! ఆ కివీస్ పర్యటన కోహ్లీకి, టీం ఇండియాకు ఓ పీడా కల అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Cricket3, Sep 2020, 12:56 PM

ఐపీఎల్ లో మరోసారి కరోనా కలకలం: మెడికల్ బోర్డు సభ్యుడికి పాజిటివ్

దుబాయిలో ఉన్న  బీసీసీఐ మెడికల్ బోర్డులోని ఒక సభ్యుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా ధృవీకరించాయి.

• undefined

Cricket3, Sep 2020, 12:20 PM

బ్యాట్ పట్టిన షమీ: 2020 ఘోరాలు అంటూ ట్రోల్ చేసిన టీం

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొహమ్మద్ షమీ ప్యాడ్స్ కట్టుకుంటూ బ్యాటింగ్ కు దిగే పీక పిక్ ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.