Indian Origin  

(Search results - 21)
 • Nobel prize

  INTERNATIONAL14, Oct 2019, 3:45 PM IST

  ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి నోబెల్: అభిజిత్ బెనర్జీ‌ని వరించిన పురస్కారం

  ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది

 • INTERNATIONAL6, Oct 2019, 5:17 PM IST

  ఎంత మంచి శిక్షో.... ఆస్ట్రేలియా కోర్ట్ సంచలనం

  2017 డిసెంబరులో గుర్భేజ్ సింగ్ అనే భారత సంతతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఫ్లిండర్స్ స్ట్రీట్లో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టడంతో ఆ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు గుర్భేజ్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారించి శుక్రవారం విక్టోరియా కౌంటీ కోర్ట్ లో హాజరుపరిచారు. 

 • NRI4, Oct 2019, 10:46 AM IST

  టెక్కీ కిడ్నాప్... కారులో శవమై తేలిన మిలీనియర్ ఎన్ఆర్ఐ

  భారత సంతతికి చెందిన తుషార్ అమెరికాలో స్థిరపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో కిడ్నాప్ కి గురైన ఆయన తర్వాత కారులో శవమై కనిపించాడు. కాగా... అతని మృతి ఇప్పుడు మిస్టరీ గా మారింది.

 • NRI13, Sep 2019, 10:28 AM IST

  వివాహేతర సంబంధం.. హైదరబాదీని చంపిన పాకిస్తానీ

  హైదరాబాద్ కి చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్, పాక్ కి  చెందిన పెర్విజ్ ఉద్యోగ రీత్యా లండన్ లో స్థిరపడ్డారు. వీరిద్దరూ లండన్ లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. కాగా... నదీమ్... తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పెర్విజ్ అనుమానపడ్డాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. 

 • NRI27, Aug 2019, 11:10 AM IST

  ఎయిర్ పోర్టులో దొంగతనం.. ట్రంప్ మాజీ పార్ట్ నర్ అరెస్ట్

  వారం రోజుల క్రితం దినేష్ చావ్లా.. మెమ్ఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులను దొంగిలించాడు. సూట్ కేసులను ఎవరికీ తెలియకుండా తీసుకొని వచ్చి తన కారులో పెట్టుకున్నాడు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతనిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. 

 • keshav maharaj

  CRICKET14, Aug 2019, 4:47 PM IST

  భారత పర్యటన: దక్షిణాఫ్రికా జట్టులో ఇండియన్స్

  సెప్టెంబర్ నుండి  ప్రారంభంకానున్న భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు.  ఇలా భారత్ లో పర్యటించే జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.   

 • plane crash

  NRI10, Aug 2019, 11:12 AM IST

  కూలిన విమానం... ఎన్ఆర్ఐ వైద్య దంపతుల దుర్మరణం

  గురువారం దంపతులు తమ కుమార్తె కిరణ్ తో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియో కు విమానంలో బయలు దేరారు. విమానం 44 సంవత్సరాల క్రితం నాటిది కావడం గమనార్హం. విమానంలో వెళ్తుండగా అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పింది. కాగా... దానిని కంట్రోల్ చేయడం జస్వీర్ వల్ల కాలేదు. దీంతో... విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
   

 • NRI10, Aug 2019, 10:34 AM IST

  తిరుమల వెంకన్నకు ఎన్ఆర్ఐల రూ.14కోట్ల విరాళం

  శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వారు ఈ విరాళాన్ని ఆలయానికి ఇచ్చారు. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐలు స్నేహితులని ఆలయ అధికారులు చెప్పారు. వారి కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆలయానికి వచ్చి... రూ.14కోట్లు డిమాండ్ డ్రాఫ్ట్ ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు. 
   

 • arrested

  NRI3, Jul 2019, 2:00 PM IST

  అమెరికాలో భార్యను చంపిన ఇండియన్ డ్రైవర్.. అరెస్ట్

  అమెరికాలో భార్య, ముగ్గురు ఇతర కుటుంబసభ్యులను అతి దారుణంగా హత్య చేసిన ఇండియన్ ట్రక్కు డ్రైవర్ ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 

 • arrest

  NRI14, May 2019, 11:02 AM IST

  సవతి కూతురిని చంపిన తల్లి... జీవిత ఖైదు

  సవతి కూతురిని అతి కిరాతకంగా చంపిన తల్లికి.. న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుంది. 

 • death

  NRI13, May 2019, 12:27 PM IST

  భార్యను 59సార్లు పొడిచి చంపిన భర్త, జీవిత ఖైదు

  భార్యను అతి కిరాతకంగా 59సార్లు పొడిచి చంపిన ఓ భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గతేడా క్రిస్మస్ రోజున జరగగా.. న్యాయస్థానం తాజాగా అతనికి శిక్ష విధించింది.

 • NRI2, Apr 2019, 12:06 PM IST

  హెచ్1 బీ వీసాల్లో మోసం.. ముగ్గురు ఎన్ఆర్ఐలు అరెస్ట్

  హెచ్1 బీ వీసాల్లో మోసానికి పాల్పడిన ముగ్గురు ఎన్ఆర్ఐలు కాలిఫోర్నియాలో అరెస్టు అయ్యారు. 

 • death

  NRI27, Mar 2019, 11:08 AM IST

  ప్రియురాలి మోజులో.. కడుపుతో ఉన్న భార్యను

  ప్రియురాలి మోజులో పడి.. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను.. కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా  అతి కిరాతకంగా హత్య చేశాడు. 

 • preethi reddy

  NRI6, Mar 2019, 10:20 AM IST

  సూట్ కేసులో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి శవం: బాయ్ ఫ్రెండ్ పనే..

  ప్రీతిరెడ్డి బాయ్ ఫ్రెండ్ హర్ష్ నర్దే సోమవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి మరణించాడు. ప్రీతిరెడ్డి హత్యతో అతనికి సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

 • cricket

  CRICKET4, Feb 2019, 8:07 PM IST

  న్యూజిలాండ్‌లో భారత క్రికెటర్ మృతి

  న్యూజిలాండ్ లో ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన హరీశ్ గంగాధరన్ అనే క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన హరీష్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలను కోల్పోయాడు.