Indian Oil Corporation

(Search results - 12)
• undefined

business26, Sep 2020, 2:11 PM

తగ్గిన ఇంధన ధరలు.. ఈ నెలలో పెట్రోల్ పై 7 సార్లు, డీజిల్ పై 15 సార్లు తగ్గింపు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ప్రకారం, ఢీల్లీలో డీజిల్ ధర లీటరుకు 16 పైసలు తగ్గింది. సవరించినా డీజిల్ ధరతో  లీటరుకు రూ.71.10 నుండి రూ.70.94 పడిపోయింది.

petrol

business15, Sep 2020, 4:07 PM

వరుసగా రెండవ రోజు పెట్రోల్‌, డీజిల్ ధరల తగ్గింపు.. నేడు ఎంతంటే ?

దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర పై 17 పైసలు, డీజిల్ పై 22 పైసలు తగ్గాయి. గత రెండు రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశ రాజధానిలో మొదటి రోజు 31 పైసలు, రెండవ రోజు 37 పైసలు తగ్గించారు.

পেট্রোলের লাগাতার দাম বাড়তে থাকায় মধ্যবিত্তের নাভিশ্বাস উঠেছে। একে করোনা পরিস্থিতি এখন প্রায় প্রত্য়েকেই নিজের গাড়ি বেশি ব্য়বহার করছে। এদিকে দাম বাড়ায় আরও কষ্ট বেড়েছে।

business1, Sep 2020, 11:46 AM

వరుసగా మళ్ళీ పెరిగిన పెట్రోల్‌ ధర.. 17 రోజులలో 14సార్లు పెంపు..

సెప్టెంబర్ 1న అంటే మంగళవారం రోజున మెట్రో నగరాలలో పెట్రోల్ ధర 4-5 పైసలు పెంచారు, డీజిల్ ధరలలో  మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.82.03 పైసల నుండి రూ.82.08కు పెంచగా, డీజిల్ ధర లీటరుకు రూ.73.56 వద్ద ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్స్ తెలిపింది.

• undefined

business18, Aug 2020, 1:53 PM

వాహనదారులపై మళ్ళీ ఇంధన భారం.. వరుసగా 3వ రోజు పెరిగిన పెట్రోల్ ధర..

దేశంలోని మెట్రో నగరాలలో పెట్రోల్ ధరలు మళ్ళీ  పెరిగాయి, మంగళవారం అంటే ఆగస్టు 18న పెట్రోల్ ధర ఢీల్లీలో లీటరుకు రూ.80.73 నుండి. 80.90కు, ముంబైలో రూ.87.45 నుండి రూ.87.58 కు పెరిగాయి.

Petrol Diesel Hike

business11, Aug 2020, 1:28 PM

స్థ్హిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ?

ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు. 80.43 ఉండగా, డీజిల్ ధర లీటరుకు. 73.56 వద్ద ఉంది, ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు. 87.19 వద్ద, డీజిల్ ధర లీటరుకు 80.11 గా ఉందని భారతీయు ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఉన్నాయి.

petrol

business18, Jun 2020, 1:23 PM

వాహనదారులపై పెట్రోల్, డీజిల్ ధరల పిడుగు...వరుసగా 12వ రోజు కూడా పెంపు..

గత 12 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.6.55, డీజిల్ పై లీటరుకు రూ .7.04 పెంచింది. జూన్ 7 న చమురు కంపెనీలు ఇంధన ధరలను సవరించడం ప్రారంభించాయి.

• LPG

business30, Mar 2020, 12:34 PM

ఎల్పీజీ సహా ఏ ఇంధన కొరత కూడా లేదు.. తేల్చేసిన ఐఓసీ

లాక్‌డౌన్‌ తర్వాత ఏర్పడే అవసరాలకు మూడు వారాలకు సరిపడా కూడా సరిపడే స్థాయిలో నిల్వలు ఉన్నట్టు ఇండియన్‌ ఆయిల్‌ (ఐఓసీ), బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్రకటించాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజూ 35 నుంచి 40 శాతం ఎల్పీజీ సిలిండర్లు అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి.

• indian oil corporation limited

Private Jobs30, Dec 2019, 10:24 AM

IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) మార్కెటింగ్ విభాగంలో టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 21 జనవరి 2020 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

• indian oil corporation

Jobs21, Dec 2019, 11:02 AM

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు...

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్)లో జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(జే‌ఈ‌ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  నోటిఫికేషన్  ఖాళీల సంఖ్య 37.

• mukesh ambani reliance industries

business17, Dec 2019, 10:44 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు..2018-19లో ఆదాయం ఎంతంటే..?

రిలయన్స్ ఆదాయం 2018-19లో రూ.5.81 లక్షల కోట్లుగా నమోదైంది. వరుస పదేళ్లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఆధిపత్యానికి గండి కొడుతూ ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో చోటు చేసుకున్నది.

• indian oil company lossed to 3 years

business15, Nov 2019, 12:39 PM

ద్రవ్యలోటుకు కళ్లెం వేయాలంటే ఐఓసీకి మంగళం

ఆర్థిక మాంద్యం సంకేతాలు.. ప్రజల్లో తగ్గిన గిరాకీ.. రెవెన్యూ వసూళ్లు లక్ష్యాలను చేరుకోని వైనం.. దరిమిలా ద్రవ్యలోటు దూసుకు వస్తున్నది. దీని నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నది. ప్రత్యేకించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)లో వాటాల ఉపసంహరణకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంకా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాల్లోనూ వాటాలను ఉపసంహరించుకునేందుకు వచ్చే బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో మోదీ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం.

• Gas cylinder

NATIONAL1, Jul 2019, 8:53 AM

వినియోగదారులకు శుభవార్త: నాన్‌సబ్సిడీ గ్యాస్‌పై రూ.100 తగ్గింపు

వినియోగదారులకు శుభవార్త... నాన్‌ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100 రూపాయలు తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు తగ్గడంతో మన దేశంలోనూ తగ్గించామని ఐఓసీ పేర్కొంది