Indian Market  

(Search results - 37)
 • ইতিমধ্যেই করোনা আতঙ্কে জেরবার বিশ্ববাসী । কেউ বলছে চিকেন খেলে করোনা হবে, কেউ বলছে গোমূত্র পান করলে অসুখ সারবে।

  NATIONAL23, Mar 2020, 9:15 AM IST

  మందు బాబులకు ప్రభుత్వ కిక్: మార్కెట్లోకి పోషకాలతో కూడిన నాచురల్ లిక్కర్

  మందు తాగితే ఆరోగ్యం పాడయిపోతుందని, ముందుకు దూరంగా ఉండమంటారు. కానీ తొలిసారిగా మందును పోషకాహారా డ్రింక్ గా తీసుకురాబోతున్నారు. తేబోతోందెవరనుకున్నారు? స్వయంగా ప్రభుత్వం తీసుకురాబోతుంది. 

 • gold

  business14, Mar 2020, 10:27 AM IST

  భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...తులం ఎంతంటే ?

  అనూహ్యంగా పసిడి ధర దిగి వస్తున్నది. ఒక్క రోజే తులం బంగారం ధర రూ. 1,100 తగ్గింది. కిలో వెండి ధర రూ.1500 పడిపోయింది. రెండు రోజుల్లోనే తులం బంగారం ధర సుమారు రూ.2000 పతనమైంది.  
   

 • undefined

  Tech News15, Feb 2020, 11:17 AM IST

  ఆ స్మార్ట్ ఫోన్స్ కు భారీగా పడిపోయిన డిమాండ్...ఎందుకంటే...?

  ఒకప్పుడు బడ్జెట్‌ ఫోన్లు, ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌లో ప్రపంచంలో ఏకైక మార్కెట్‌ ఇండియా. కానీ ఇపుడు ట్రెండ్‌ మారిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. ముఖ్యంగా రూ. రూ.5వేల లోపు ఖరీదు గల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి యువభారతం ఆసక్తి చూపడం లేదని తెలిపింది.

 • undefined

  Gadget8, Feb 2020, 11:07 AM IST

  ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో రారాజుగా ‘ఐఫోన్’:ఆపిల్ కంపెనీదే పై చేయి

  స్మార్ట్​ఫోన్ మార్కెట్లో భారత్​ దూసుకుపోతున్నట్లు ఓ ప్రముఖ విశ్లేషణ సంస్థ ఐడీసీ నివేదిక తెలిపింది. 2019లో 15.25 కోట్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడవ్వగా.. మొత్తం మొబైల్​ ఫోన్ల విక్రయాలు 28. 29 కోట్లని ఆ నివేదికలో తేలింది.

 • undefined

  Gadget3, Feb 2020, 10:16 AM IST

  పెబుల్ స్టీరియో ఇయర్‌పాడ్స్‌ లాంచ్... 25 గంటల నాన్-స్టాప్ మ్యూజిక్‌తో...

  పెబుల్   ఇయర్‌పాడ్స్‌  బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ రిటైల్ షాపులలో కొత్తగా లాంచ్ చేసిన ఇయర్‌బడ్‌లు అమ్మకానికి ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.

 • automobile mou with china company

  cars18, Jan 2020, 11:00 AM IST

  ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు... చైనా కంపెనీతో భారీ ఒప్పొందాలు...

  నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం విదేశీ ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలతో ఒప్పొందాలను కుదుర్చుకుంటుంది.

 • Hall Mark jewlls

  business17, Jan 2020, 11:42 AM IST

  స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

   ఈ వారంలోనే బంగారం ధర ఒక రోజు తగ్గుతుంటే మరసటి రోజు బంగారం ధర స్వల్పంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

 • ಮರ್ಸಡೀಸ್ ಬೆಂಜ್ GLE, BMW X6 ಹಾಗೂ ಬಿಡುಗಡೆಯಾಗಲಿರುವ Audi Q8 ಕಾರಿಗೆ ಪ್ರತಿಸ್ಪರ್ಧಿ

  cars16, Jan 2020, 10:57 AM IST

  అందుబాటులోకి ‘క్యూ’ ఫ్యామిలీ.. భారత విపణిలోకి ఆడి క్యూ8

  జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ క్యూ ప్యామిటీలో మరో ప్రొడక్ట్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 250 కి.మీ. వేగంతో వెళ్లే ఆడి ‘క్యూ8’ను కారు ఆవిష్కరించింది. ఇది కేవలం 5.9 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర రూ.1.33 కోట్లు అని తెలిపింది. 
   

 • foreign investment in india

  business26, Dec 2019, 12:40 PM IST

  దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల జోరు

  దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల జోరు పెరిగింది. మదుపర్లలో సెంటిమెంట్ బల పడటంతో పెట్టుబడుల వరద పోటెత్తింది. ఈక్విటీల్లోకే రూ.97 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. గత ఆరేళ్లలో ఇదే గరిష్ఠం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

 • china car company soon in idia

  Automobile21, Dec 2019, 1:11 PM IST

  ఇండియాలో..క్యూ కడుతున్న చైనా కార్ల కంపెనీలు...ఎందుకంటే ?

  భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా కార్ల తయారీ సంస్థలు గ్రేట్ వాల్ మోటార్స్, చంగన్ మోటార్స్ తదితర సంస్థలు వ్యూహ రచన చేస్తున్నాయి. ప్రస్తుతానికి భారతదేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా.. మున్ముందు పుంజుకుంటుందన్న ముందుచూపుతో చైనా కార్ల తయారీ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. 

 • hyundai aura car launched

  Automobile20, Dec 2019, 11:42 AM IST

  మారుతి, ఫోర్డ్, రెనాల్ట్ కార్లకు పోటీగా హ్యుండాయ్ కొత్త కారు...

  హ్యుండాయ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కారు ‘ఔరా’ విపణిలోకి విడుదల చేసింది. మారుతి, హోండా, ఫోర్డ్, టాటా, రెనాల్డ్ మోడల్ కార్లకు ఇది పోటీ కానున్నది.వ్యక్తిగత అవసరాల నిమిత్తం కారును వినియోగించేవారిని లక్ష్యంగా చేసుకొని ఈ కారును రూపొందించినట్లు హ్యుండాయ్ మోటార్ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. 

 • infinix smart tv launch soon

  Technology16, Dec 2019, 12:36 PM IST

  షియోమీ, వన్‌ప్లస్ లాగే ‘స్మార్ట్ టీవీల్లోకి’ ఇన్ఫినిక్స్

  షియామీ, వన్‌ప్లస్, మోటోరోలా వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. స్మార్ట్ టీవీల ఉత్పత్తిలోకి రాగా, ఈ జాబితాలో తాజాగా హాంకాంగ్ ఆధారిత సంస్థ ఇన్ఫినిక్స్ చేరింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో భారతీయ మార్కెట్‌లోకి స్మార్ట్ టెలివిజన్లను తేవాలన్న లక్ష్యంతో ఇన్ఫినిక్స్ ముందుకెళ్తున్నది.

 • vivo

  Tech News1, Dec 2019, 2:54 PM IST

  విపణిలోకి వివో మరో పంచ్​ హోల్​ సెల్ఫీ ఫోన్​.. ధరెంతంటే?

  వివో నుంచి మరో ప్రీమియం స్మార్ట్​ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. వివో 'వీ17' ప్రోకి కొనసాగింపుగా.. 'వీ17' పేరుతో ఈ మోడల్​ను​ విడుదల చేయనుంది. 

 • sensex and stock exchange

  business26, Nov 2019, 10:39 AM IST

  స్టాక్‌ మార్కెట్లలో లాభాల వరద...రికార్డు స్థాయిలో న్యూ హైట్స్‌కు స్టాక్స్...

  అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగిసేందుకు తొలి దశ సంతకాలు చేయనున్నాయన్న వార్తలు.. ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలకు దూసుకెళ్లాయి. లాభాల వరద సాగింది. సూచీలన్నీ ఆల్‌టైమ్‌ హైని తాకాయి. టెలికం, మెటల్‌ షేర్లు ఆకట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్‌ 530 పాయింట్లు ఎగిసి 40,889 పాయింట్లకు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకి 12,074 పాయింట్లను తాకింది.

 • అల్లు అర్జున్ - 'పరుగు' సినిమా హిట్ తరువాత బన్నీకి మూడు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. 'ఆర్య 2', 'వరుడు', 'బద్రినాథ్' ఏదీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత త్రివిక్రమ్ తీసిన 'జులాయి' తో హిట్ ట్రాక్ లో పడ్డాడు.

  ENTERTAINMENT24, Nov 2019, 10:19 AM IST

  అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమా.. డిటేల్స్

  తెలుగులో అందరి హీరోల దృష్టీ ప్యాన్ ఇండియా సినిమాలపై పడింది. తమ మార్కెట్ ని ఎక్సపెండ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రబాస్ బాహుబలి, సాహోతో హిందీ మార్కెట్ సంపాదించటంతో తమకూ అలాంటి హోదా కావాలని కోరుకుంటున్నారు.