Indian Food  

(Search results - 3)
  • food

    INTERNATIONAL26, Nov 2019, 3:46 PM IST

    భారతీయ వంటకాలు దారుణంగా ఉంటాయ్: అమెరికా ప్రొఫెసర్‌కు నెటిజన్లు చీవాట్లు

    భారతీయ రుచులకు ప్రపంచం జేజేలు పలుకుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మన దేశ వంటకాలను రుచి చూసి ప్రశంసల జల్లు కురిపిస్తుంటారు. అలాంది అమెరికాకు చెందిన టామ్ నికోలస్ అనే ప్రోఫెసర్‌ మాత్రం మన వంటకాలపై పెదవి విరిచాడు. 

  • dean elgar

    Cricket21, Oct 2019, 1:56 PM IST

    భారత్ పై నోరు పారేసుకున్న సఫారీ క్రికెటర్... గడ్డి పెడుతున్న ఫ్యాన్స్

    దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ మీడియాతో తన ప్రదర్శన గురించి మాట్లాడాడాడు. భారత్ పర్యటనలో తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. ఇక్కడ క్రికెటర్ గానే కాకుండా వ్యక్తిగతంగానూ తాను ఇబ్బంది పడినట్లు చెప్పాడు. చిన్న ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ హోటళ్లలో ఆహారం అంతగా బాగోడం లేదని చెప్పాడు. అలాంటి సమయంలో ఆ ప్రభావం తమ ఆటపై చూపిస్తోందని పేర్కొన్నాడు.
     

  • Rana Daggubati

    ENTERTAINMENT27, Aug 2019, 6:11 PM IST

    బాలీవుడ్ బ్యూటీతో అమెరికాలో రానా.. ఫొటోస్ వైరల్!

    ఆరడుగుల ఆజానుబాహుడు రానా విభిన్నమైన పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలు రానాని నార్త్ ఆడియన్స్ కు పరిచయం చేశాయి. ప్రస్తుతం రానా విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్.