Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Indian Fan

"
T20 Worldcup 2021: Kane Williamson getting support from Indian fans after T20WC Final loss but why not for Virat KohliT20 Worldcup 2021: Kane Williamson getting support from Indian fans after T20WC Final loss but why not for Virat Kohli

కేన్ విలియంసన్ ఓడితే సానుభూతి, విరాట్ కోహ్లీ ఓడితే... అతను గొప్ప కెప్టెన్ అయినప్పుడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు, టైటిల్‌కి అడుగుదూరంలో నిలిచిపోయింది. మ్యాచ్ విజయాన్ని టాస్ డిసైడ్ చేస్తున్న టోర్నీలో... కేన్ విలియంసన్‌కి మరోసారి అదృష్టం కలిసిరాలేదు...  

Cricket Nov 15, 2021, 1:48 PM IST

ICC T20 World Cup 2021: Don't celebrate Too Early, karma Is a Boomerang, Indian Fans Trolls Shaheen Afridi after pakistan lost against AustraliaICC T20 World Cup 2021: Don't celebrate Too Early, karma Is a Boomerang, Indian Fans Trolls Shaheen Afridi after pakistan lost against Australia

T20 World Cup: కర్మ ఫలం అనుభవించాల్సిందే..! సోషల్ మీడియాలో ఆ పాక్ ఆటగాడికి చురకలంటిస్తున్న ఇండియన్ ఫ్యాన్స్

Aus Vs Pak: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ డైలాగ్ ను ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ పాకిస్థాన్ యువ పేసర్  షహీన్ షా అఫ్రిదికి బోధిస్తున్నారు. విజయగర్వం పనికిరాదు.. అని హెచ్చరిస్తున్నారు.  

Cricket Nov 12, 2021, 2:33 PM IST

ICC T20 World Cup 2021: Indian Fans Trolls pakistan after they lost against Australia in Semi finalsICC T20 World Cup 2021: Indian Fans Trolls pakistan after they lost against Australia in Semi finals

కప్పు కావాలంట కప్పు! పాకిస్థాన్ ను ఓ ఆటాడుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

T20 World Cup 2021: చివరి నాలుగు ఓవర్ల దాకా తమచేతిలో ఉన్న మ్యాచును ఒక్కసారిగా ఆసీస్ లాగేసుకోవడం.. హసన్ అలీ కీలక క్యాచ్ వదిలేయడం..  పాక్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాయి. అయితే ఇదే సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం సంబురాలు జరుపుకుంటున్నారు. 

Cricket Nov 12, 2021, 12:28 PM IST

T20 worldcup 2021: Indian fans upset with Umpire Richard Kettleborough, team India lossed every matchT20 worldcup 2021: Indian fans upset with Umpire Richard Kettleborough, team India lossed every match

టీమిండియా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న అంపైర్... అతనున్న ప్రతీ మ్యాచ్‌లోనూ భారత జట్టుకి...

టీ20 వరల్డ్‌కప్ 2021 ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. అసలే న్యూజిలాండ్‌పై గత 18 ఏళ్లల్లో ఒక్కసారి ఐసీసీ మ్యాచ్ గెలవని చెత్త రికార్డు. దానికి మరో విషయం కూడా భారత జట్టు అభిమానులను తీవ్రంగా భయపెడుతోంది. అదే అంపైర్ రిచర్డ్ కెటెల్‌బోరోగ్...

Cricket Oct 31, 2021, 4:16 PM IST

ICC T20 Worldcup2021: is umpire sleeping, indian fans fire and shares images showing kl rahul bowled off no ballICC T20 Worldcup2021: is umpire sleeping, indian fans fire and shares images showing kl rahul bowled off no ball

T20 Worldcup: ఇంత టెక్నాలజీ ఉండి ఏం పాయిదా.? అంపైర్లు నిద్రపోతున్నారా..? కెఎల్ రాహుల్ ఔట్ పై వివాదం

India vs pakistan: అబ్బో..!  టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఐసీసీ వాడుతున్న సాంకేతికతకు అందరూ ఆహా.. ఓహో అని మెచ్చుకున్నారు. ఇంతటి సాంకేతికతతో మ్యాచ్ ను వీక్షిస్తే ఆ మజానే వేరనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా భారత్ లో అభిమానులు మాత్రం ఇప్పుడు అలా ఫీలవడం లేదు.

Cricket Oct 25, 2021, 12:23 PM IST

ICC T20 Worldcup2021: Treat as a game not war, mohammad kaif advice to indian fans ahead of big fight against india vs pakistanICC T20 Worldcup2021: Treat as a game not war, mohammad kaif advice to indian fans ahead of big fight against india vs pakistan

India vs Pakistan: ఆటను ఆటలా చూడండి.. యుద్ధంలా కాదు : బిగ్ ఫైట్ కు ముందు అభిమానులకు కైఫ్ రిక్వెస్ట్

T20 Worldcup: భారత్- పాక్ మ్యాచ్ పై భారత మాజీ బ్యాట్స్మెన్ మహ్మద్ కైఫ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఆటను ఆటలాగే చూడాలని.. యుద్ధంలా చూడొద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు.

Cricket Oct 24, 2021, 6:14 PM IST

american pop singer julia michaels wishes anushka sharma indian fans shocksamerican pop singer julia michaels wishes anushka sharma indian fans shocks
Video Icon

అచ్చు గుద్దినట్టు అనుష్క శర్మలా ఉండే ఈ అమెరికన్ సింగర్ గురించి తెలిస్తే అవాక్కవడం తథ్యం

భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 

Entertainment News Feb 3, 2021, 4:54 PM IST

American Pop Singer Julia Michaels wishes Anushka Sharma, Indian Fans shocks CRAAmerican Pop Singer Julia Michaels wishes Anushka Sharma, Indian Fans shocks CRA

ఈ సింగర్ ఏంటి అచ్చు అనుష్క శర్మలాగే ఉంది... అమెరికన్ పాప్ సింగర్ జూలియా మైఖేల్స్...

భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ బిడ్డకు ‘వామిక’ అని నామకరణం చేసింది విరుష్క జోడి. అనుష్క శర్మ పోస్టు చేసిన ఈ ఫోటోపై అమెరికన్ పాప్ సింగర్, రైటర్ జూలియా మైఖేల్స్ ‘కంగ్రాట్స్‌ అంటూ కామెంట్ చేసింది...  

Cricket Feb 2, 2021, 5:10 PM IST

Indian fan wins hearts by paying a retaurant bill for Rohit Sharma, Rishabh Pant, Shubman Gill & Navdeep SainiIndian fan wins hearts by paying a retaurant bill for Rohit Sharma, Rishabh Pant, Shubman Gill & Navdeep Saini

అభిమాని ఊహించని సర్ ప్రైజ్.. పెదవి విరిచిన రోహిత్ శర్మ

హోటల్ లో ఈ క్రికెటర్లంతా భోజనం చేయగా.. దాని బిల్లును ఇండియన్ అ భిమాని నవల్ దీప్ సింగ్ చెల్లించాడట. దీంతో.. రోహిత్ సహా ఇతర క్రికెటర్లంతా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Cricket Jan 2, 2021, 12:55 PM IST

AUS vs IND 2nd ODI: Indian fan proposes Australian girl in the crowd, Glenn Maxwell gives his approval, Watch video!AUS vs IND 2nd ODI: Indian fan proposes Australian girl in the crowd, Glenn Maxwell gives his approval, Watch video!

AUS vs IND:ఆసిస్ యువతికి ఇండియన్ కుర్రాడి ప్రపోజ్.. వీడియో వైరల్

ప్రేక్షకుల మధ్య నుంచి లేచిన ఓ భారత అభిమాని మోకళ్లపై కూర్చుని ఆసీస్ జట్టు అభిమాని అయిన తన పార్ట్‌నర్‌కు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజ్‌ను ఆమె అంగీకరించింది. 

Cricket Nov 30, 2020, 7:33 AM IST

Fan manufacturers ifma pitch for GST reductionFan manufacturers ifma pitch for GST reduction

ఫ్యాన్లపై జీఎస్టీని తగ్గించండి.. ప్రభుత్వాన్ని కోరిన ఐఎఫ్‌ఎంఏ

గ్రామీణ భారతదేశంలో అట్టడుగు స్థాయికి వినియోగం పెంచడం ద్వారా ఫ్యాన్స్ ను ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే వస్తువుగా మార్చాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని అసోసియేషన్ తెలిపింది.

business Sep 19, 2020, 11:07 AM IST

Kevin Pietersen Posts Heartfelt Message In Hindi For Indian Fans To Stay IndoorsKevin Pietersen Posts Heartfelt Message In Hindi For Indian Fans To Stay Indoors

కరోనా జాగ్రత్తలు.. హిందీలో కెవిన్ పీటర్సన్ ట్వీట్, వైరల్

ఇండియాలోని అభిమానులను ఉద్దేశించి మనసుకు హత్తకుపోయేలా హిందీలో ట్వీట్ చేశాడు. కరోనా మహమ్మారి అంతం చూసేందుకు మనందరం ఒక్కటయ్యామని పేర్కొన్న పీటర్సన్..  ప్రభుత్వ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని విజ్ఞప్తి చేశాడు.

Cricket Mar 21, 2020, 8:17 AM IST

IND vs NZ: indian fan banned abusing commentatorIND vs NZ: indian fan banned abusing commentator

న్యూజిలాండ్-భారత్ టీ20: టీమిండియా అభిమానిపై నిషేధం.. ఇక గ్రౌండ్‌లోకి నో ఎంట్రీ

న్యూజిలాండ్-టీమిండియా జట్ల మధ్య జరిగిన చివరి టీ20 సందర్భంగా ఓ భారతీయుడు కామెంటేటర్‌ను దూషించాడు. 

Cricket Feb 3, 2020, 2:47 PM IST

"Joke Of The Year": Fans Troll Abdul Razzaq For Calling Jasprit Bumrah "Baby Bowler""Joke Of The Year": Fans Troll Abdul Razzaq For Calling Jasprit Bumrah "Baby Bowler"

బుమ్రా బేబీ బౌలర్...పాక్ మాజీ క్రికెటర్ సెటైర్లు, ఏకిపారేస్తున్ననెటిజన్లు

బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. ఇప్పటికే బుమ్రా యార్కర్లపై చాలా మంది క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే, వసిమ్ అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్, షోయబ్ అక్తర్ వంటి మాజీ బౌలర్లతో పోల్చితే బుమ్రా ఒక 'బేబీ బౌలర్' అని అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డారు.

Cricket Dec 5, 2019, 12:28 PM IST

pakistan captain sarfaraz troll posting Qurbanipakistan captain sarfaraz troll posting Qurbani

ఈ గోవు బలికి సిద్దంగా వుంది...: మరో వివాదంలో పాక్ సారథి సర్ఫరాజ్

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బక్రీద్ సందర్భంగా గోవధ చేయనున్నట్లు ప్రకటించిన అతడు జంతు ప్రేమికుల ఆగ్రహానికి గురవుతున్నాడు.  

CRICKET Aug 6, 2019, 6:08 PM IST