Indian Economy  

(Search results - 29)
 • undefined

  NATIONAL4, Sep 2020, 10:09 AM

  దేశ ఆర్థిక స్థితి: నిర్మలా సీతారామన్ కు భర్త పరకాల పంచ్

  భారత ఆర్ధిక వ్యవస్థ కనీవినీ ఎరుగని రీతిలో జీడీపీ వృద్ధి రేటు దాదాపుగా 24 శాతం మేర పడిపోయింది. దీనితో ఒక్కసారిగా దేశమంతా విస్తుపోయింది.

 • undefined

  business4, Jul 2020, 3:27 PM

  వృద్ధి రేటు మైనస్‌కి పడిపోతున్నా.. టాప్-5లోకి ఇండియా

  కరోనాతో జీడీపీ మైనస్ కి పడిపోతున్నా దేశీయ ఫారెక్స్ నిల్వలు 500 బిలియన్ల డాలర్లకు పైగా చేరుకున్నాయి. దీంతో దేశీయ వాణిజ్య లోటు 13 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
   

 • undefined

  business25, Jun 2020, 12:11 PM

  మరింత దిగజారుతున్న భారత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిపైనే ఆశలు..

  కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 4.5 శాతం జీడీపీ నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
   

 • undefined

  Coronavirus India2, Jun 2020, 5:32 PM

  నిరుద్యోగ రేటు స్ధిరంగా ఉన్నా..కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు...

  కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశవ్యాప్తంగా కేంద్రం  ఐదవ దశ  లాక్ డౌన్ ప్రకటించిన కొద్ది రోజుల తరువాత నిరుద్యోగంపై సిఎంఐఇ ఒక నివేదిక వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  వ్యాపారాలు  తీవ్రంగా దెబ్బతిన్నాయి, దీంతో  వేలాది మంది కార్మికులను నిరుద్యోగులు అయ్యారు.

 • <p>Prime Minister, Narendra Modi, Indian Industry, CII&nbsp;</p>

  NATIONAL2, Jun 2020, 12:07 PM

  మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్: ప్రధాని నరేంద్ర మోడీ

  దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన తరువాత నేడు మరోసారి ఆర్ధిక వృద్ధి పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆయన సీఐఐ ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. 

 • undefined

  business30, May 2020, 11:00 AM

  కరోనా ‘డేంజర్’ బెల్స్: 11 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ:7ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యలోటు..

  కరోనా ప్రభావం పెరుగడానికి ముందే దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 3.1 శాతానికి మందగించడంతో స్థూల దేశీయోత్పత్తి 4.2 శాతానికి క్షీణించింది. ఫలితంగా జీడీపీ 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో ఐదు శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చునన్న ఆర్బీఐ అంచనాలు ఆమడ దూరంలో ఉన్నాయి. వ్యవసాయ, మైనింగ్‌ మినహా అన్ని కీలక రంగాల్లో వృద్ధిరేటు మందగించింది. 
   

 • undefined

  business25, May 2020, 11:36 AM

  అక్టోబర్ నాటికి ఎకానమీ కుప్పకూలడం ఖాయం.. డీ అండ్ బీ హెచ్చరిక

  దేశ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉంది. కరోనాతో విధించిన లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గుతుండగా, ఉద్యోగాలు పోతున్నాయన డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ అనే అధ్యయన సంస్థ హెచ్చరించింది.

 • undefined

  Coronavirus India16, May 2020, 1:19 PM

  కరోనా ప్యాకేజీ ఎఫెక్ట్: లక్షల కోట్ల ద్రవ్యలోటు.. తేల్చిసిన ఎస్‌బి‌ఐ

  దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ.. ద్రవ్యలోటుపై 0.6శాతం మేర ప్రభావం చూపుతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అంచనా వేసింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్ల ద్రవ్య లోటు ఏర్పడుతుందని తెలిపింది.
   

 • per-capita income rises ten percent in last one year in modi government

  Coronavirus India4, May 2020, 1:09 PM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీడీపీపై రోజుకు రూ.60 వేల కోట్ల నష్టం...

  కరోనా ‘లాక్ డౌన్’ వల్ల భారతదేశంలో జీడీపీపై ప్రతి రోజూ రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇండియాలోని స్టార్టప్ సంస్థల్లో 31 శాతం (246కి పైగా స్టార్టప్‌లు లేఆఫ్స్ ప్రకటించాయి. ఎంఎస్ఎంఈ రంగం భారీగా దెబ్బ తిన్నది. 

 • CII

  Coronavirus India4, May 2020, 10:29 AM

  ఏడాది తర్వాతే ఆర్థిక వ్యవస్థ రికవరీ... ఈలోగా ఉద్యోగాలు గల్లంతే!

  కరోనా ‘లాక్‌డౌన్‌’ ఎత్తివేసినా దేశీయ ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దేశంలోని పలు కంపెనీల సీఈఓలు  ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఏడాదైనా పడుతుందని వారి అంచనా. ఈ లోగా 15 నుంచి 30 శాతం కొలువులూ గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
   

 • Economy

  Coronavirus India3, Apr 2020, 8:57 AM

  కరోనా లాక్‌డౌన్ తో రూ.7.44 లక్షల కోట్లు హాంఫట్

  లాక్ డౌన్ వల్ల మన దేశీయ ఆర్థిక వ్యవస్థ రోజుకు రూ.35 వేల కోట్ల చొప్పున.. 21 రోజుల్లోనే రూ.7.44 లక్షల కోట్ల మేరకు కునారిల్లుతుందని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ హెచ్చరించింది.

 • undefined

  business26, Mar 2020, 1:17 PM

  కరోనా ‘లాక్ డౌన్’ ఎఫెక్ట్: ఇండియన్ ఎకానమీ చిన్నాభిన్నం

  .మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మోదీ సర్కార్ అమల్లోకి తెచ్చింది. నిజానికి గత వారం నుంచే వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో స్తబ్ధత నెలకొన్నది. అధికారికంగా లాక్‌డౌన్‌ ప్రకటనతో అన్ని రంగాలు స్తంభించాయి. 

   

 • undefined

  business28, Feb 2020, 12:22 PM

  కరోనాతో ఎకానమీకి కష్టమే:డీఅండ్‌బీ.. తొలిసారి ‘నిర్మల’మ్మ పెదవిరుపు

  చైనాలో వచ్చిన కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కష్ట కాలమేనని మరో రేటింగ్ సంస్థ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఆందోళన వ్యక్తం చేసింది. మరో రెండు నెలలూ ఇలాగే కొనసాగితే దేశీయ పరిశ్రమలకు ముడి సరుకు కొరత ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 

 • undefined

  Tech News8, Feb 2020, 12:04 PM

  నిరుద్యోగులకు గుడ్ న్యూస్... క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల కొత్తగా 2.4 లక్షల ఉద్యోగాలు...

  క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల 2023 నాటికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం, 2.4 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక తెలిపింది. భారత్​లో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ అమలు చేయడంలో ప్రభుత్వ నిబంధనలు పలు సంక్లిష్టతలకు కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
   

 • undefined

  business28, Jan 2020, 2:53 PM

  Budget 2020: సంపన్నులపై పన్నులేయండి... అభిజిత్ బెనర్జీ ఆందోళన...

  ఆర్థిక మందగమనంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదని నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులపై పన్నులేసి, పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలని సూచించారు.