Indian Coach
(Search results - 6)CricketOct 30, 2020, 5:29 PM IST
వృద్ధిమాన్ సాహాను మెచ్చుకున్న కోచ్ రవిశాస్త్రి... మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం...
IPL 2020 సీజన్లో ఇప్పటిదాకా రెండే రెండు మ్యాచులు ఆడాడు వృద్ధిమాన్ సాహా. మొదటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్లో వచ్చి 26 బంతుల్లో ఒకే ఒక్క సిక్స్‌తో 25 పరుగులు చేయగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో 45 బంతుల్లో 87 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌పై టీమిండియా కోచ్ మెచ్చుకుంటూ వేసిన ఓ పోస్టు, మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది.
OpinionJun 7, 2020, 12:24 PM IST
అసలైన ద్రోణాచార్య ఎవరు...?
నిజమైన ద్రోణాచార్యులు ఎవరు? అథ్లెట్‌లోని ప్రతిభను గుర్తించిన వారా...? అథ్లెట్ ప్రతిభను మరింత సానపెట్టిన వారా... ? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది.
CricketOct 22, 2019, 12:37 PM IST
రూ.కోట్లలో జీతం నిద్రపోవడానికేనా..? రవిశాస్త్రిపై నెటిజన్ల సీరియస్
కోట్ల రూపాయల జీతం తీసుకొని రవిశాస్త్రి మైదానంలో నిద్రపోతున్నాడని పలువురు మండిపడుతున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఉద్యోగం రవిశాస్త్రి దిఅంటూ విమర్శిస్తున్నారు. మరొకరేమో నిద్రపోవడానికే రూ.10కోట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
CricketOct 13, 2019, 4:23 PM IST
ఐసీసీ ట్వీట్: భారత కోచ్ రవిశాస్త్రికి ట్రోలింగ్ హీట్
సరదాగా నేటి ఉదయం రవిశాస్త్రి రెండు చేతులను చాచి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి దానికి కాప్షన్ పెట్టమని క్రికెట్ అభిమానులను కోరింది ఐసీసీ. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టని నేటి తరం ఈ ట్వీట్ కి తమదైన స్టయిల్లో రెప్లైలు ఇచ్చారు. రవిశాస్త్రి జీవన శైలిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.
CRICKETOct 2, 2018, 11:55 AM IST
SPORTSSep 24, 2018, 3:53 PM IST