Indian Army  

(Search results - 88)
 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  News11, Oct 2019, 7:29 PM IST

  ఇండియన్ ఆర్మీ కోసం సైరా స్పెషల్ షో!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి జైత్ర యాత్ర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లతో ఈ చిత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 

 • NATIONAL4, Oct 2019, 3:31 PM IST

  భారత్‌లో చొరబడేందుకు 4 వేలమంది: పీవోకే‌లో హైఅలర్ట్

  నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది

 • Indian Army ready

  NATIONAL29, Sep 2019, 6:10 PM IST

  సరిహద్దుల్లో మరోసారి కవ్వింపు చర్యలకు దిగిన పాక్

  భారతదేశంవైపు పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు సాధారణ భారతీయ పౌరులు గాయపడ్డారు. పాకిస్తాన్ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతూంది

 • Jammu Encounter

  NATIONAL28, Sep 2019, 3:00 PM IST

  ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం; భారీగా ఆయుధాల పట్టివేత

  భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.  భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది. 

 • army

  NATIONAL27, Sep 2019, 5:17 PM IST

  భారత జవాన్ల దెబ్బకు తోక ముడిచిన ఉగ్రవాదులు: వీడియో వైరల్

  కుప్వారా సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. వీరిని గుర్తించిన ఫార్వర్డ్ పోస్ట్ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. ఊహించని పరిణామానికి భయపడిన ముష్కరులు అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సైన్యం విడుదల చేసింది. 
   

 • pakistan

  NATIONAL14, Sep 2019, 2:51 PM IST

  కుక్కిన పేనులా: తెల్లజెండాలు చూపుతూ సైనికుల శవాల్ని తీసుకెళ్లిన పాక్

  మన సైనికుల కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన గులామ్ రసూల్ అనే జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ మన జవాన్లపై కాల్పులు జరుపుతూనే.. మరోపక్క మరణించిన సైనికుడిని తీసుకెళ్లేందుకు పాక్ సైనికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో సైనికుడిని దాయాది దేశం కోల్పోయింది

 • Pak Firing
  Video Icon

  NATIONAL14, Sep 2019, 1:50 PM IST

  భారత్ చేతిలో పాక్ సైనికుల హతం (వీడియో)

  పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడడంతో భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మరణించారు. ఈ సంఘటన హజీపూర్ సెక్టార్ లో జరిగింది.

 • abhinandan

  INTERNATIONAL21, Aug 2019, 8:08 AM IST

  పీవోకే‌లో అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో హతం

  ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పీవోకే‌లో పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లుగా తెలుస్తోంది. 

 • बेगूसराय वेबसाइट के फेसबुक पेज पर कुछ लोगों ने टिप्पणी करते हुए लिखा था कि, बेगूसराय में पुलिस की जांच में शेहला रशीद के बैग से मिले कंडोम। ये कन्हैया के लिए वहां प्रचार करने गई हैं या चुनावी खर्च निकालने। हालांकि इसकी पुष्टि नहीं हो सकी थी कि वीडियो शेहला का है या नहीं।

  NATIONAL19, Aug 2019, 12:16 PM IST

  ఇండియన్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. కశ్మీరీ యువతిపై కేసు

  ఆమె ఆరోపణలు అర్థరహితమని.. కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టం చేసింది. యువతి చేసిన కామెంట్స్ ని ఖండిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.  అయితే.. ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన ట్వీట్ వైరల్ కావడంతో  ప్రముఖ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 • Dhoni leh airport1

  CRICKET18, Aug 2019, 4:13 PM IST

  ముగిసిన ధోని సైనిక విధులు... నెక్స్ట్ ఏంటి...?

  ఇటీవల ఇండియన్ ఆర్మీలో చేరిన మహేంద్రసింగ్ ధోని రెండు వారాల పాటు  దేశరక్షణ విధులు చేపట్టాడు. తాజాగా ఈ విధులను సక్సెస్‌ఫుల్ గా ముగించచుకున్న అతడు ఇంటికి పయనమయ్యాడు. 

 • Indo -pak Border

  NATIONAL17, Aug 2019, 5:51 PM IST

  సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్: జవాన్ మృతి

  పాకిస్తాన్ మూకలు మరోసారి కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందాడు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ కాల్పులకు దిగింది.
   

 • kirti chakraa

  NATIONAL15, Aug 2019, 4:52 PM IST

  తూటాలు తగిలినా వెనక్కితగ్గని వైనం: ధైర్య సాహసానికి కీర్తిచక్ర

  23 ఏళ్ల వయసులో పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 15 ఏళ్ల సర్వీసులో వివిధ పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది ‘‘కీర్తి చక్ర’’ పురస్కారాన్ని అందుకుంటున్న ఏకైక సీఆర్‌పీఎఫ్ అధికారి హర్షపాల్ సింగ్.

 • rajeev

  NATIONAL15, Aug 2019, 2:58 PM IST

  నేడు మోడీ ప్రకటన: 11 ఏళ్లుగా రాజీవ్ చంద్రశేఖర్ కోరుతున్నదే...

  కార్గిల్ కమిటీ సిఫారసులలోని అతి ముఖ్యమైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ఏమైందని..దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటని బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ 2006లోనే నాటి రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు.

 • विश्व कप में भारतीय टीम के सेमीफाइनल से बाहर होने के बाद धोनी के संन्यास की अटकलें लगाई जा रही थी। धोनी ने दो महीने पैराशूट रेजिमेंट को देने के लिए क्रिकेट बोर्ड से ब्रेक मांगा था। वह भारतीय टीम के वेस्टइंडीज दौरे का हिस्सा नहीं हैं और पिछले महीने भारतीय सेना के साथ जुड़े थे।

  CRICKET15, Aug 2019, 2:46 PM IST

  లడక్ లో ధోని పంద్రాగస్ట్ వేడుకలు... సైనికులతో ఆత్మీయ సమ్మేళనం

  భారత జట్టు మాజీ కెప్టెన్, ఆర్మీ గౌరవ లెప్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్  ధోని పంద్రాగస్టు వేడుకలు లడక్ లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు సైనికులతో ఆత్మీయంగా గడిపాడు. 

 • NATIONAL15, Aug 2019, 11:29 AM IST

  దేశం కోసం వీరోచిత పోరాటం.. భారత సైనికులకు శౌర్య పురస్కారాలు

  జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు ప్రకాష్ జాదవ్ తన టీంతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య ఎదురు కాల్పలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఓ ఉగ్రవాదిని ప్రకాష్ ధైర్యంగా ఎదురుకొని మట్టుపెట్టారు. మరో ఉగ్రవాది చేసిన పెట్రోల్ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయారు.