Indian App  

(Search results - 9)
 • undefined

  Tech News10, Oct 2020, 5:11 PM

  రోపోసో యాప్ సరికొత్త రికార్డు.. గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్లు దాటిన డౌన్ లోడ్లు..

   రోపోసో గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్ల డౌన్ లోడ్ మార్కును దాటిందని ప్రకటించింది. ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ షార్ట్ వీడియో యాప్ ఇదేనని కంపెనీ తెలిపింది. 

 • undefined

  Tech News4, Sep 2020, 6:22 PM

  పబ్: జి గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఇండియన్ యాప్ ఫవ్: జి వచ్చేస్తోంది..

  గతంలో మరో 118 చైనీస్ యాప్‌లను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. కానీ పబ్జీ నిషేధించిన రెండవ రోజు గేమర్స్ కు బాలీవుడ్ స్టార్ ఒక గుడ్ న్యూస్ తెలిపారు. అవును మీరు నిజంగా పబ్జీని కోల్పోతే, త్వరలో అక్షయ్ కుమార్ మీ కోసం FAU: G (ఫియర్ లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్ (FAU: G)) గేమ్ ను తీసుకువస్తున్నారు. 

 • undefined

  Tech News11, Aug 2020, 4:18 PM

  బెస్ట్ న్యూస్‌ యాప్‌గా ‘లెట్స్‌అప్‌’ గుర్తింపు.. 3 భాషలలో 35 దేశాలకు..

  భారతీయ యాప్స్ వినియోగాన్ని  శక్తివంతం చేయడం, డిజిటల్ ఇండియాని సాకారం చేయడానికి భారతీయ టెక్ స్టార్టప్‌లకు అవకాశం, గుర్తింపు ఇవ్వడానికి  భారత ప్రభుత్వం ఈ ఛాలెంజ్ ప్రారంభించింది. 

 • undefined

  Tech News10, Aug 2020, 5:34 PM

  ఇండియన్ యాప్ షేర్‌చాట్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న మైక్రోసాఫ్ట్..

  మైక్రోసాఫ్ట్ చైనా యాప్ టిక్‌టాక్ కొనుగోలు చర్చల మధ్య సత్య నాదెల్లా సి‌ఈ‌ఓగా వ్యవహరిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ భాషా సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్‌లో సుమారు 100 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది.

 • undefined

  Tech News5, Aug 2020, 1:33 PM

  చైనా యాప్‌ షేర్‌ఇట్‌కు ప్రత్యామ్నాయంగా సరికొత్త యాప్ వచ్చేసింది..

  నిషేధించబడిన చైనీస్ యాప్స్ కి ప్రత్యామ్నాయంగా ఉండే భారతదేశ ఆధారిత యాప్ డౌన్ లోడ్స్ పెరిగాయి. నిషేధించిన 59 చైనా యాప్స్ లో ఫైల్స్ షేరింగ్ యాప్ షేర్ ఈట్ కూడా ఉంది. ఇది చాలా సులభంగా ఫైల్స్ ఒక మొబైల్ నుండి మరొక మొబైల్ కి పంపించడానికి సహాయపడుతుంది.

 • undefined

  Tech News6, Jul 2020, 4:49 PM

  జియోమీట్‌ యాప్ గురించి మీకు తెలియని విషయాలు...

  జూమ్ యాప్ కి  పోటీగా  ఇండియన్ యాప్ జియోమీట్ లాంఛ్ అయిన మూడు రోజుల్లోనే 10 ల‌క్ష‌ల‌మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ముఖ్యంగా చైనాతో స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించిన తరువాత జియోమీట్ యాప్ ఇండియాలో మరింత దూసుకెళ్తుంది.

 • undefined

  Tech News6, Jul 2020, 3:35 PM

  చింగారీ యాప్​లో కొత్త మార్పులు..ట్విట్టర్​ ద్వారా ప్రకటన..

  టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ యాప్  చింగారి ఇప్పుడు ఈ నెలాఖరులోగా 100 మిలియన్ల వినియోగదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ మాట్లాడుతూ పెరుగుతున్న యూసర్లు, డౌన్‌లోడ్స్ అనుగుణంగా కంపెనీ తీవ్రంగా కృషి చేస్తోంది.

 • undefined

  Tech News23, Jun 2020, 11:21 AM

  ‘చింగారి’ చిందులు: చైనా ‘టిక్ టాక్‌’కు గట్టి చాలెంజ్

  చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్‌ ‘చింగారి’ రికార్డులు సృష్టిస్తున్నది. కేవలం 72 గంటల్లో ఐదు లక్షల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన డెవలపర్లు దీన్ని తయారు చేయగా ‘మేడిన్‌ ఇండియా’ సెంటిమెంట్‌ దీనికి బాగా కలిసొస్తున్నది. ప్రస్తుతం డౌన్‌లోడ్ల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నదని, గూగుల్‌ ప్లే స్టోర్‌లో చింగారి ఒకటో స్థానంలో ఉందని డెవలపర్లు చెప్పారు. 
   

 • undefined

  Tech News4, Jun 2020, 11:30 AM

  గూగుల్ కొరడా.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తొలగింపు..

  ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ కొరడా ఝుళిపించింది. చైనా వ్యతిరేకతతో పాపులరైన మిట్రాన్, ‘రిమూవ్ చైనా యాప్స్’ యాప్‌లను కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించి వేసింది. తమ పాలసీకి విరుద్ధంగా ఉన్నందునే వాటిని తొలగించామని గూగుల్ వెల్లడించింది.