Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Indian Americans

"
Sunder Pichai, 2 Other Indian-Americans On Covid Global Taskforce PanelSunder Pichai, 2 Other Indian-Americans On Covid Global Taskforce Panel

కోవిడ్ పై ప్రపంచ పోరాటం... స్పెషల్ ప్యానెల్ లో సుందర్ పిచాయ్..!

ఇండియన్ అమెరికన్లయిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్, అడోబ్ సీఈవో శాంతనూ నారాయణన్ లు ఈ కమిటీలో నియమించారు. కరోనా పోరాటంపై వీరు దేశాలకు ఈ ప్యానెల్ ద్వారా సహాయం చేయనున్నారు.

INTERNATIONAL May 7, 2021, 10:35 AM IST

Biden admin urged not to issue H-1B to Indians till country cap on Green Card is removedBiden admin urged not to issue H-1B to Indians till country cap on Green Card is removed

ఇండియన్స్ కి షాక్... హెచ్1బీ వీసాలు ఇవ్వదంటూ రూల్..!


 ఈ ఏడాది కొత్తగా మరో 60వేల మంది వరకు భారతీయులు వీసాలు పొందే అవకాశం ఉందని, దీంతో గ్రీన్‌కార్డుల కోసం మరింత కాలం వేచి చూడాల్సి పరిస్థితి దాపురిస్తుందని పేర్కొంది.

NRI Feb 12, 2021, 10:16 AM IST

Trump names Sunder Pichai, Satya Nadella, four other Indian-Americans to Great American Economic Revival Industry GroupsTrump names Sunder Pichai, Satya Nadella, four other Indian-Americans to Great American Economic Revival Industry Groups

డోనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా సత్యా నాదెళ్ల, సుందర్ పిచాయ్..

తన అభ్రిప్రాయంలో వీరందరూ వారి వారి రంగాల్లో ప్రతిభా వంతులు, అర్థిక వ్యవస్థను పట్టా లేక్కించేందుకు వారు మనకు కొత్త కొత్త సలహాలు ఇస్తారని ట్రంప్ తెలిపారు.

INTERNATIONAL Apr 16, 2020, 7:24 AM IST

6 Indian-Americans got place on Trump's List of Economic Advisers6 Indian-Americans got place on Trump's List of Economic Advisers

అమెరికా రివైవల్‌కు ట్రంప్ టీమ్ ఇదే... ఆరుగురు ఇండియన్లకు చోటు

అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
 

Coronavirus India Apr 15, 2020, 4:48 PM IST

Coronavirus Positive Telugu Journalist Dies In New York HospitalCoronavirus Positive Telugu Journalist Dies In New York Hospital

కరోనా వైరస్ తో అమెరికాలో తెలుగు జర్నలిస్ట్ మృతి,మోడీ సంతాపం

అమెరికాలో స్థిరపడ్డ ఒక తెలుగు జర్నలిస్ట్ మరణించడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. కంచిబొట్ల బ్రహ్మ అమెరికాలో కరోనా వైరస్ తో బాధపడుతూ మరణించాడు. 

Coronavirus World Apr 8, 2020, 11:38 AM IST

protest against Pak sponsored terrorism in US was held outside Pakistan Embassyprotest against Pak sponsored terrorism in US was held outside Pakistan Embassy
Video Icon

Video : అమెరికాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టాలని నిరసనలు

26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారతీయ అమెరికన్లు, యుఎస్ వెటరన్స్ నిరసన చేపట్టారు. 

NRI Dec 9, 2019, 11:06 AM IST

"Diwali In America An Important Reminder Of Religious Liberty," Says Donald Trump"Diwali In America An Important Reminder Of Religious Liberty," Says Donald Trump

దీపావళి మత స్వేచ్ఛకు నిదర్శనం... ట్రంప్ కామెంట్స్

ఇండో అమెరికన్ల సమక్షంలో ట్రంప్ దీపావళి వేడుకలు నిర్వహించారు. అనంతరం ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో నివసించే ప్రజలు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా పండగులు జరుపుకునే అవకాశం తమ దేశ రాజ్యంగం కల్పించిందన్నారు. ఈ మేరకు ప్రతీ మతస్తుడి హక్కులను కాపాడుతూ.. తమ మత ఆచారాలను మరింత గొప్పగా పాటించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

INTERNATIONAL Oct 26, 2019, 11:28 AM IST

trump to speak for half an hour at howdy modi eventtrump to speak for half an hour at howdy modi event

హౌడీ మోడీ ఈవెంట్: 30 నిముషాలు ప్రసంగించనున్న ట్రంప్

ట్రంప్ 30 నిముషాల పాటు ప్రసంగించనున్నారు. కేవలం ఈ హౌడీ మోడీ ఈవెంట్ ను అటెండ్ అవ్వడానికి మాత్రమే ట్రంప్ హ్యూస్టన్ వస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

INTERNATIONAL Sep 22, 2019, 5:36 PM IST

howdi modi: have alook at nri passeshowdi modi: have alook at nri passes

హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

హౌడీ మోడీ ఈవెంట్ కు  సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. 

NRI Sep 21, 2019, 3:46 PM IST

modi nri meet in usa: trump tries to garner indian votesmodi nri meet in usa: trump tries to garner indian votes
Video Icon

మోడీ అమెరికా ఈవెంట్: భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ రాక..(వీడియో)

ఈ నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది.

INTERNATIONAL Sep 18, 2019, 5:48 PM IST

Four Indian-Americans Arrested In US For H1B Visa FraudFour Indian-Americans Arrested In US For H1B Visa Fraud

హెచ్1బీ వీసా మోసం... నలుగురు ఎన్ఆర్ఐలు అరెస్ట్

హెచ్1 బీ వీసా మోసాలకు పాల్పడుతున్న నలుగురు ఎన్ఆర్ఐలను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 

NRI Jul 3, 2019, 11:30 AM IST