Indian Airlines  

(Search results - 6)
 • undefined

  business18, Sep 2020, 5:27 PM

  ఇండియాలోనే మొట్టమొదటిసారి.. విమానంలో ప్రయాణించే వారికి ఫ్రీ వై-ఫై..

  ప్రస్తుతం ఢీల్లీ నుంచి లండన్ కు  నడుపుతున్న విమానాలలో  వై-ఫై సేవలను అందిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఒక పత్రికా ప్రకటనలో ఎయిర్ లైన్స్"ప్రారంభ ఆఫర్‌ కింద వై-ఫై సర్వీస్ విస్టారా కస్టమర్లందరికీ పరిమిత కాలానికి ఉచితంగా లభిస్తుంది.

 • <p>यात्री में बुखार, खांसी, गले में खरास, सांस फूलने जैसे लक्षण विकसित होने पर टोल फ्री नंबर 1800 180 5145 पर दी जाएगी या स्थानीय स्वास्थ्य अधिकारियों से संपर्क किया जाएगा।&nbsp;</p>

  business16, Sep 2020, 6:30 PM

  భారత విమాన సంస్థల ఆదాయం 85% పైగా పడిపోయింది: హర్దీప్ సింగ్ పూరి

   ఏడాది క్రితంతో పోల్చితే భారత విమానయాన సంస్థలు 85.7 శాతం ఆదాయాన్ని కోల్పోయాయని చెప్పారు. భారత క్యారియర్‌లలో ఉద్యోగుల సంఖ్య మార్చి 31న 74,887 నుండి జూలై 31 నాటికి 69,589కు అంటే 7.07 శాతం తగ్గిందని చెప్పారు. 

 • flights parking

  Coronavirus India2, May 2020, 1:28 PM

  విమానాలు టేకాఫ్‌కు రూ.19 వేల కోట్లు అవసరం: ప్రశ్నార్థకంగా ఎయిర్ లైన్స్ ...

  కరోనా మహమ్మారి బారిన పడ్డ రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకముందే చాలా విమానాలు నేలకు పరిమితం అయ్యాయి. లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు రూ.85,120 కోట్ల రాబడికి నష్టం వాటిల్లింది. తిరిగి వివిధ సంస్థల విమానాలు టేకాఫ్ తీసుకోవాలంటే రూ.19,000 కోట్ల ప్యాకేజీ కావాలని దేశీయ కన్సల్టెన్సీ సంస్థ ‘కాపా ఇండియా’ పేర్కొంది. ప్రైవేట్ విమానయాన సంస్థల మనుగడ ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. 

 • undefined

  business20, Mar 2020, 2:26 PM

  కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

  కరోనా మహమ్మారి వల్ల విమానయాన రంగం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలను కబళించిన ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో దాదాపు అన్ని దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండటంతో  విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు, భత్యాల్లో కోత విధిస్తుంటే.. మరికొన్ని సంస్థలు సిబ్బందికి వేతన రహిత సెలవులు ఇస్తున్నాయి.
   

 • kandahar

  NATIONAL24, Dec 2019, 4:55 PM

  నిఘా వైఫల్యం, ధైర్యం చేయని ప్రభుత్వం: ఆ తప్పుకు 20 ఏళ్లు

  సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మనదేశంలో ఆ తర్వాత మనదేశంలో రక్తపుటేరులు పారించి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి ఓ కారణంగా మారింది. అదే కాందహార్ హైజాక్‌. 
   

 • undefined

  Telangana11, Nov 2019, 8:29 AM

  విమానంలోకి దూరిన ఎలుక... ప్రయాణికులను వదిలేసి..

  ఏమిటని ప్రయాణికులు ప్రశ్నించగా... అధికారులు కనీసం స్పందించకపోవడం గమనార్హం.  తొలుత 8గంటలకు విమానం కదులుతుందని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరుతుందన్నారు. చివరకు దాదాపు 11గంటల 30 నిమిషాలకు ఆలస్యంగా విమానం బయలుదేరింది.