Indian 2 Accident  

(Search results - 11)
 • kamal

  News4, Mar 2020, 10:24 AM

  నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది : కమల్ హాసన్

  దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫుడ్ సప్లయిర్ ఇలా ముగ్గురు సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. 

 • ‘Indian-2’ accident: Kamal Haasan appears before police for enquiry
  Video Icon

  NATIONAL3, Mar 2020, 5:32 PM

  ఇండియన్ -2 ప్రమాదం: పోలీసు విచారణకు హాజరైన కమల్ హాసన్

  ‘ఇండియన్ -2’ సినిమా ప్రమాదానికి సంబంధించిన  విచారణ కోసం సూపర్ స్టార్ కమల్ హాసన్ మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు.

 • Director Shankar

  News26, Feb 2020, 5:24 PM

  Indian2:'ఆ క్రేన్ నా మీద పడున్నా బావుండేది'.. శంకర్ షాకింగ్ కామెంట్స్!

  కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సెట్స్ లో గత బుధవారం ఘోరప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు.

 • Radha ravi

  News21, Feb 2020, 10:09 PM

  ఇండియన్ 2 ప్రమాదం.. శంకర్ పై సీనియర్ నటుడి విమర్శలు!

  బుధవారం రాత్రి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్ర సెట్స్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని ఈ సంఘటన కలచి వేసింది. సినీ అభిమానులు షాక్ కి గురికాగా, సెలెబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 • Indian 2 Accident Place

  News21, Feb 2020, 3:44 PM

  'ఇండియన్ 2' ప్రమాదం.. క్రేన్ ఆపరేటర్ అరెస్ట్!

  ఇది ఇలా ఉండగా.. ఈ కేసులో క్రేన్ ఆపరేటర్ రాజన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ జరపనున్నారు. బుధవారం నాడు ఇండియన్ 2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద క్రేన్ విరిగిపడింది. 

 • డైరెక్టర్ శంకర్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. రోబో సినిమా అనంతరం శంకర్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే శంకర్ ఆ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను చూశాడు. కెరీర్ మొదట్లో ఆయన పడిన ఇబ్బందులు ఆకలి బాధలు ఎవరు పడలేదేమో అనిపిస్తుంది.

  News21, Feb 2020, 11:36 AM

  'ఇండియన్ 2' ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!

  నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కి సమన్లు జారీ చేశారు. అయితే బుధవారం ఇండియన్ 2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద క్రేన్ విరిగిపడింది.

 • Kamal Haasan

  News20, Feb 2020, 5:49 PM

  ఇండియన్ 2 ప్రమాదం: మృతుల కుటుంబాలకు కమల్ హాసన్ విరాళం.. ఎంతంటే!

  యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసిన సంఘటన ఇండియన్ 2 సెట్స్ లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. క్రేన్ విరిగిపడ్డ భారీ ప్రమాదంలో మధు, సాయి కృష్ణ, చంద్రన్ అనే టెక్నీషియన్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 • Kajal Aggarwal

  News20, Feb 2020, 4:41 PM

  ఇండియన్ 2 ప్రమాదం: కమల్ హాసన్, కాజల్ ఇద్దరూ.. 10 సెకండ్లే తేడా..

  దేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. సందేశాన్ని, వినోదాన్ని మిళితం చేసి వెండితెర అద్భుతాలు తెరక్కించడం లో ఆయనకు ఆయనే సాటి. గత కొంత కాలంగా శంకర్ టైం సరిగా లేనట్లు ఉంది. ఆయన చిత్రాలు బాగా ఆడకపోగా.. తెరకెక్కిస్తున్న ప్రతి చిత్రానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతోంది.

 • kajal agarwal

  News20, Feb 2020, 11:20 AM

  'ఇండియన్ 2' యాక్సిడెంట్.. కాజల్ జస్ట్ మిస్!

  ఇండియన్ 2  షూటింగ్ లో క్రేన్ విరిగిపడటం సినిమాకు మరొక పెద్ద దెబ్బ అని చెప్పాలి. గత కొంత కాలంగా వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శంకర్ ఫైనల్ గా సినిమాను ఒక ట్రాక్ లో నడిపిస్తున్నాడు అనుకుంటున్న సమయంలో పెను ప్రమాదం సంభవించడం భారీ దెబ్బె అని చెప్పాలి. అయితే ఈ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో ప్రాణాలతో కాజల్ బయటపడింది. ఈ విషయాన్నీ కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

 • INDIAN 2

  News20, Feb 2020, 10:43 AM

  'ఇండియన్ 2'కి ఆది నుంచి కష్టాలే.. శంకర్ ఆకలి బాధకంటే ఎక్కువే!

  ఇండియన్ 2 షూటింగ్ లో జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే సినిమా ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా సెట్స్ పైకి వచ్చిన తరువాత అలాగే షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

 • kamal hassan indian 2 accident

  News20, Feb 2020, 8:41 AM

  'ఇండియన్ 2' యాక్సిడెంట్.. స్పందించిన కమల్ హాసన్!

  రతీయుడు 2 షూటింగ్ లో నిన్న రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై లో జరిగిన ఘటనలో ఇద్దరు సహాయక దర్శకులు, మరొక స్టాఫ్ మెంబర్ అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో చిక్కిత్స పొందుతూన్నారు. భారీ క్రేయిన్ అనుకోకుండా విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. అయితే ఘటనపై కథానాయకుడు కమల్ హాసన్ స్పందించారు.