Search results - 251 Results
 • MSK Prasad

  CRICKET23, Jan 2019, 5:02 PM IST

  కోహ్లీ నాతో విబేధించాడు: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే

  తనకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య జట్టు ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయంటూ భారత క్రికెట్ సెలక్షన్ కమీటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో సెలెక్షన్ కమీటి సభ్యులు, కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యతిరేకించారని ప్రసాద్ వెల్లడించారు. కానీ తర్వాత వారే పొరపాటు చేసినట్లు ఒప్పుకున్నారని ఎమ్మెస్కే తెలిపారు. 

 • Prashanth Kishore

  NATIONAL23, Jan 2019, 3:22 PM IST

  ప్రియాంక రాకపై ప్రశాంత్ కిశోర్ షాకింగ్ కామెంట్స్

  లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై  ప్రముఖ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు.

 • Mohammed Shami

  SPORTS23, Jan 2019, 10:03 AM IST

  15ఏళ్ల నాటి రికార్డ్ ని బ్రేక్ చేసిన షమీ

  భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్ వేదికగా జరగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ రికార్డ్ సృష్టించాడు. 

 • INTERNATIONAL22, Jan 2019, 10:36 AM IST

  నీటిలో సజీవదహనం.. మృతుల్లో భారతీయులు

  రెండు ఓడలు  ప్రమాదానికి గురై.. 11మంది సజీవదహనమైన సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. 

 • harbhajan sreesanth

  CRICKET20, Jan 2019, 10:24 AM IST

  రెండో బిడ్డకు ట్రై చేయ్: శ్రీశాంత్ కు భజ్జీ సూచన

  ఒకవేళ తాను గతానికి వెళ్లి తాను  చేసిన తప్పు ఏదైనా సరిదిద్దుకోవాలంటే కచ్చితంగా ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటానని భజ్జీ చెప్పాడు. అది తన తప్పేనని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని, ఆ ఘటన జరిగి ఉండకూడదని ఆయన అన్నాడు. 

 • toyota

  cars19, Jan 2019, 11:01 AM IST

  టయోటా కిర్లోస్కర్ నుండి సెల్ఫ్‌ చార్జింగ్‌ ఎలక్ట్రిక్‌ కారు...

  జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ తాజాగా ‘న్యూ కామ్రీ’ మోడల్ కారును భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. టయోటా కిర్లోస్కర్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మజకజు యొషిమురా మాట్లాడుతూ భారత్ వంటి మార్కెట్లో పర్యావరణ అనుకూల వాహనాలకే భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.

 • Dhoni Finishing

  CRICKET18, Jan 2019, 6:50 PM IST

  సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

  ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సీరిస్‌లో టీఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అదరగొట్టాడు. మూడు వన్డేల్లోనూ హ్యాట్రిక్ హాప్ సెంచరీలతో చెలరేగిన ధోని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ  క్రమంలో అతడు వ్యక్తిగతంగా  కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 
   

 • Yuzvendra Chahal

  SPORTS18, Jan 2019, 1:15 PM IST

  మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

  భారత్‌ బౌలర్‌ యజువేంద్ర చాహల్‌ దెబ్బకు ఆసీస్‌ విలవిల్లాడింది. తన బౌలింగ్ మాయాజాలంతో చాహల్..  ఆసిస్ ఆటకట్టించాడు. 

 • indian 2

  ENTERTAINMENT17, Jan 2019, 6:36 PM IST

  ఇండియన్ 2:సేనాపతి వేట స్టార్ట్!

  22 ఏళ్ల తరువాత భారతీయుడు(1996) సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ని తెరకెక్కించడానికి మొత్తానికి సిద్దమయ్యాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను శుక్రవారం మొదలు పెట్టబోతున్నాడు ఈ ఇండియన్ స్టార్ డైరెక్టర్. 

 • ENTERTAINMENT17, Jan 2019, 12:56 PM IST

  కమల్ మనవడిగా సిద్దార్ద్..?

   

  రొమాంటిక్ హీరోగా యూత్ సినిమాలు చేసిన సిద్దార్ద్ గత కొంతకాలంగా వెనకబడ్డారు. అయితే విభిన్నమైన సినిమాలు చేస్తూ తన రొమాంటిక్ ముద్రను తొలిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కమల్ హాసన్ సినిమాలో ఆయన మనవడు పాత్రను ఓకే చేసినట్లు సమాచారం.

 • Akshay Kumar

  ENTERTAINMENT17, Jan 2019, 12:46 PM IST

  'భారతీయుడు2' లో అక్షయ్ కుమార్!

  దర్శకుడు శంకర్ తన సినిమాలను హిందీలో కూడా విడుదల చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్కెట్ విలువ పెంచడానికి బాలీవుడ్ తారలను తన సినిమాలో తీసుకుంటూ ఉంటాడు. '2.0' సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ తీసుకున్నాడు. 

 • Flipkart Big Shopping Days sale

  TECHNOLOGY16, Jan 2019, 12:46 PM IST

  ఫ్లిప్ కార్ట్ లో రిపబ్లిక్ డే సేల్.. అదిరే ఆఫర్లు

  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. రిపబ్లిక్ డే సేల్ కి తెర లేపింది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ  వరకు ఈ రిపబ్లిక్ డే సేల్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 

 • kamal

  ENTERTAINMENT15, Jan 2019, 9:47 AM IST

  'ఇండియన్ 2' ఫస్ట్ లుక్!

  ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందిన 'భారతీయుడు' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసే పోరాటాలను సినిమాలో చూపించారు. 

 • Indian Army

  NATIONAL13, Jan 2019, 4:04 PM IST

  భారత జవాన్లకు పాకిస్థానీ యువతి వల: కీలక సమాచారం లీక్

  అందమైన అమ్మాయి భారత జవాన్లను లక్ష్యంగా చేసుకొని కీలకమైన సమాచారాన్ని సేకరించింది. ఇలా ఓ సైనికుడు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాచారాన్ని ఇచ్చాడు.

 • police romance

  NRI12, Jan 2019, 4:35 PM IST

  మైనర్ బాలికతో సరసాలు.. షాకిచ్చిన ప్రియురాలు

  బొమ్మలు, చాక్లెట్స్ ఆశచూసి..ప్రియురాలికి తెలీకుండా.. ఓ మైనర్ బాలికను వసపరుచుకున్నాడో యువకుడు. తీరా ఈ విషయాన్ని పసిగట్టిన ప్రియురాలు.. తన బాయ్ ఫ్రెండ్ కి దిమ్మతిరిగే షాకిచ్చింది.