India West Indies  

(Search results - 31)
 • punjab

  Cricket18, Feb 2020, 2:48 PM

  కోల్‌కతా నైట్ రైడర్స్ దారిలో పంజాబ్.. బీసీసీఐ ఆదేశాలే తరువాయి

  వెస్టిండీస్‌లో క్రికెట్ అభివృద్ధి, మేటి క్రికెటర్ల ఎంపిక నిమిత్తం ఉద్దేశించిన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లోకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎంటరైంది. సీపీఎల్‌లోని సెంట్ లూసియా జౌక్స్‌ను పంజాబ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 

 • kuldeep yadav

  Cricket21, Dec 2019, 5:45 PM

  వెస్టిండీస్‌తో మూడో వన్డే: మరో రికార్డుపై కన్నేసిన కుల్‌దీప్‌

  వెస్టిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో హ్యాట్రిక్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ మరో రికార్డుపై కన్నేశాడు

 • west indies players ipl auction

  SPORTS19, Dec 2019, 6:57 PM

  విండీస్ ప్లేయర్స్ కి కలిసొచ్చిన భారత పర్యటన: భారీ రేటు పలికిన ప్లేయర్స్

  భారత్ తోని సిరీస్ లో ఇరగదీసిన విండీస్ ప్లేయర్స్ ఒక రేంజ్ రేట్ కి అమ్ముడవుతున్న బౌలింగ్ విభాగంలో చాలాబాగా రాణించిన షెల్డన్ కాట్రల్ అనూహ్యంగా 8 కోట్ల 50 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. అతని బిడ్డింగ్ జరుగుతున్నంతసేపూ అందరూ బిడ్డింగ్ కోసం ఆసక్తి చూపారు.

 • rohit sharma record

  Cricket19, Dec 2019, 11:03 AM

  విశాఖలో రోహిత్ శర్మ వీరంగం...విండీస్ పై హుద్ హుద్ తరహా బీభత్సం

  కలిసివచ్చిన కంచుకోటలో కోహ్లిసేన కదం తొక్కింది. బ్యాట్‌తో, బంతితో కరీబియన్లను చిత్తుగా కొట్టిన టీమ్‌ ఇండియా విశాఖలో 107 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ 1-1తో సమం చేసి నిర్ణయాత్మక పోరు వేదికను  కటక్‌కు మార్చింది. 

 • রোহিত ও রাহুলের ছবি

  Cricket19, Dec 2019, 7:28 AM

  IND vs WI: 17 ఏళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టిన రోహిత్, రాహుల్ జోడీ

  17 ఏళ్ల క్రితం మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డును రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ జోడీ బద్దలు కొట్టింది. వెస్టిండీస్ పై విశాఖలో జరిగిన మ్యాచులో రాహుల్, రోహిత్ జోడీ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

 • India, West Indies cricket teams reached to vizag for Second One Day International
  Video Icon

  Andhra Pradesh16, Dec 2019, 2:53 PM

  Video : విశాఖ చేరుకున్న ఇండియా, వెస్టీండీస్ క్రికెట్ టీంలు...

  ఈ నెల 18వ తేదీన ఇండియా, వెస్టీండీస్ టీం ల మధ్య విశాఖపట్నం వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది.

 • Rohit Rahul vs west indies

  Cricket12, Dec 2019, 7:54 AM

  వాంఖడేలో ఉప్పెన... విండీస్ ను తలదన్నే రీతిలో ఊర మాస్ షాట్లతో రెచ్చిపోయిన భారత్

  టాస్‌ నెగ్గలేదు. మంచు ప్రభావంలో బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. అయినా, టీ20 సిరీస్‌ విజయానికి భారత్‌ దూరం కాలేదు. టీమ్‌ ఇండియా సవాల్‌ను ఎదుర్కొంది!. 2-1తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

 • virat kohli amazing catch

  Cricket9, Dec 2019, 1:41 PM

  కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా(వీడియో)

  సెకన్ల వ్యవధిలో బాల్ క్యాచ్ పట్టడంతోపాటు... నియంత్రణ తప్పి బోర్డర్ ని తలగకుండా ఉండేందుకు కోహ్లీ తనను తాను నియంత్రించుకున్న తీరు అద్భుతం. అందుకే..ఈ వీడియో ఇప్పుడు కోహ్లీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 
   

 • বিরাট কোহলির ছবি

  Cricket9, Dec 2019, 8:17 AM

  టీ20ల్లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్

  ఇప్పటి వరకు 74 టీ20లు ఆడిన కోహ్లీ 2563 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఒక్క పరుగు తేడాతో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 103 టీ20ల్లో 2562 పరుగులు చేశాడు. 2436 మూడో స్థానంలో మార్టిన్ గప్టిల్, నాలుగో స్థానంలో 2263 పరుగులతో షోయబ్ మాలిక్ నాలుగో స్థానంలో ఉన్నారు.

 • VIRAT KOHLI

  Cricket7, Dec 2019, 9:08 AM

  విలియమ్స్ కి విరాట్ కోహ్లీ నోట్ బుక్ పంచ్..

  ఈ మ్యాచ్ లో అన్నింటికన్నా ఎక్కువగా... కోహ్లీ నోట్ బుక్ పంచ్ అందరి  దృష్టి ఆకర్షించింది. ఇంతకీ మ్యాటరేంటంటే... 2017లో భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ విరాట్ ఔట్ అవ్వగానే... జేబులో నుంచి నోట్ బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

 • team india

  Cricket6, Dec 2019, 1:10 PM

  Hyderabad T20: డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ పై పోరుకు టీమిండియా రెడీ

  భారత్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టుపై ఇంకా ఓ స్పష్టతకు రావాల్సి ఉంది. మరో వైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోణంలో ఈ పొట్టి సవాల్‌ కీలకంగా మారింది. నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, వెస్టిండీస్‌లో తొలి పరీక్ష ఎదుర్కొనున్నాయి. పరుగుల వరద పారనుందనే అంచనాలతో నేడు రాత్రి 7 గంటలకు ధనాధన్‌ దంచుడు మొదలు
   

 • Sanjay Bangar

  SPORTS4, Sep 2019, 1:52 PM

  వేటు: సెలెక్టర్లతో సంజయ్ బంగర్ దురుసు ప్రవర్తన

  చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సరన్‌దీప్ సింగ్, గంగన్ ఖోడా, జతిన్ పారాజపే పాల్గొనగా.. మరో సభ్యుడు దేవాంగ్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీరంతా కలిసి బంగర్ ని కాదని.... విక్రమ్ రాథోర్ ని ఎంపిక చేశారు. కాగా... బంగర్ ని ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని ఓ ప్రముఖ పత్రిక ఇటీవల ప్రచురించింది.

 • virushka

  CRICKET22, Aug 2019, 4:00 PM

  బికినీలో అనుష్క అందాల ఆరబోత...భర్త కోహ్లీ ఎదురుగానే

  టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బామ అనుష్క శర్మతో కలిసి ఆంటిగ్వా బీచ్ సందడి చేశాడు. ఈ  సందర్భంగా ఆమె బికినీలో అందాలను ఆరబోస్తూ కనిపించింది.  

 • kohli

  CRICKET21, Aug 2019, 1:30 PM

  తొలి టెస్టుకు ముందు ఆటవిడుపు.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా

  వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కాస్త కాళీ సమయం దొరకడంతో విరాట్ అండ్ టీమ్ అంటిగ్వాలోని జాలీ బీచ్‌లో గడిపారు.

 • विराट कोहली

  SPORTS6, Aug 2019, 11:49 AM

  వాళ్లకీ అవకాశం ఇస్తాం.. మూడో టీ20పై కోహ్లీ

  మూడో మ్యాచ్ మంగళవారం జరగనుంది. కాగా... ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఇండియన్ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.