India Vs West Indies  

(Search results - 117)
 • Virat Kohli

  Cricket23, Dec 2019, 11:39 AM

  విరాట్ కోహ్లీ రికార్డుల మోత: బౌలర్లలో షమీ టాపర్

  వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. పలు రికార్డులను విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. జాక్విస్ కలిస్ రికార్డును సమం చేశాడు.

 • india vs west indies odi toss

  Cricket22, Dec 2019, 1:04 PM

  IND vs WI: నరాలు తెగే ఉత్కంఠ.. విండీస్‌పై భారత్ గెలుపు, సిరీస్ కైవసం

  ఈ మ్యాచులో చాహర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... నవదీప్ సైనీకి అవకాశం దక్కింది. నేటి మ్యాచులో అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అతను ఆరంగ్రేటం చేస్తున్నాడు. బహుశా కోహ్లీ తన ఆర్సీబీ జట్టు బౌలింగ్ డెప్త్ ను కూడా పరీక్షించుకుంటున్నారు కాబోలు. 

 • ভারত ওয়েস্ট ইন্ডিজের ছবি

  Cricket22, Dec 2019, 11:04 AM

  IND vs WI: కటక్ లో అమీ తుమీ...ఐపీఎల్ వేలం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?

  స్వదేశంలో టీమ్‌ ఇండియా దశాబ్దన్నర కాలంగా తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. సొంత అభిమానుల నడుమ భారత్‌ వరుసగా రెండు వన్డే సిరీస్‌లో కోల్పోయి 15 వసంతాలు పూర్తయ్యాయి. 

 • Teamindia

  Cricket21, Dec 2019, 12:13 PM

  IND vs WI: రేపే విండీస్ తో కీలక వన్డే: జట్టు సభ్యులతో విరాట్ కోహ్లీ ఎంజాయ్

  వెస్టిండీస్ పై నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఆడడానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

 • নভদীপ সাইনির ছবি

  Cricket19, Dec 2019, 3:16 PM

  ఇండియాకు షాక్: గాయంతో దీపక్ చాపర్ ఔట్, సైనీ ఇన్

  గాయం కారణంగా భారత బౌలర్ దీపక్ చాహర్ వెస్టిండీస్ తో జరిగే మూడో వన్డే మ్యాచుకు దూరమవుతున్నాడు. అతని స్థానంలో నవదీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. భువనేశ్వర్ కుమార్ వన్డేల్లో ఆడడం లేదు.

 • Pollard and Kohli

  Cricket19, Dec 2019, 1:10 PM

  ఆయన్నే అడగండి: కోహ్లీ యానిమేటెడ్ సెలబ్రేషన్ పై పోలార్డ్ ఘాటు వ్యాఖ్య

  మైదానంలో విరాట్ కోహ్లీ ప్రవర్తనపై వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైదానంలో విరాట్ కోహ్లీ ఎందుకు అలా ప్రవర్తిస్తాడో తనకు తెలియదని, ఆయన్నే అడగాలని అన్నాడు.

 • rohit rahul

  Cricket19, Dec 2019, 12:38 PM

  విశాఖ వన్డే: కేఎల్ రాహుల్ మీద రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్య

  విశాఖ వన్డేలో తనతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కెఎల్ రాహుల్ పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. బ్యాటింగ్ తీరును అభినందిస్తూనే వికెట్ల మధ్య పరుగు తీయడంపై వ్యాఖ్యానించాడు.

 • kieron pollard

  Cricket19, Dec 2019, 12:04 PM

  మేం చేసిన తప్పు అదే: ఇండియాపై ఓటమి మీద పోలార్డ్

  విశాఖపట్నంలో జరిగిన రెెండో వన్డేలో ఇండియాపై ఓటమి మీద వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ స్పందించాడు. తాము బ్యాక్ ఎండ్ లో ఎక్కువగా పరుగులు ఇవ్వడమే తమ ఓటమికి కారణమని పోలార్డ్ అన్నాడు.

 • Virat Kohli: The most 'Engaged Account of the Year' winner charges $196,000 (Rs 139,32,121) for every post on the photo-sharing social media portal.

  Cricket19, Dec 2019, 11:42 AM

  భారీ విజయం సరే కానీ, అదే బాధిస్తోంది: విరాట్ కోహ్లీ

  తమ జట్టు బ్యాటింగ్ పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఫీల్డింగ్ సరిగా లేకపోవడమే బాధ కలిగిస్తోందని కోహ్లీ అన్నాడు. అగ్రశ్రేణి జట్టు అన్ని విభాగాల్లో ప్రమాణాలు పాటించాలని అన్నాడు.

 • rohit sharma record

  Cricket19, Dec 2019, 11:03 AM

  విశాఖలో రోహిత్ శర్మ వీరంగం...విండీస్ పై హుద్ హుద్ తరహా బీభత్సం

  కలిసివచ్చిన కంచుకోటలో కోహ్లిసేన కదం తొక్కింది. బ్యాట్‌తో, బంతితో కరీబియన్లను చిత్తుగా కొట్టిన టీమ్‌ ఇండియా విశాఖలో 107 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ 1-1తో సమం చేసి నిర్ణయాత్మక పోరు వేదికను  కటక్‌కు మార్చింది. 

 • Kuldeep Yadav

  Cricket19, Dec 2019, 8:37 AM

  హ్యాట్రిక్స్: ఆ రికార్డు కుల్దీప్ యాదవ్ సొంతం

  వెస్టిండీస్ పై హ్యాట్రిక్ సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ ఇండియా తరఫున రెండు హ్యాట్రిక్స్ సాధించిన బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు. విశాఖలో బుధవారం జరిగిన వన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు.

 • rohit sharma record

  Cricket19, Dec 2019, 8:13 AM

  విశాఖలో సెంచరీ...రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్

  ఈ ఏడాది మొదట్లో రోహిత్ శర్మ ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఐదు శతకాలు తన జాబితాలో వేసుకున్నాడు. ఒక సింగిల్ టోర్నమెంట్ లో 500లకు పైగా పరుగులు చేసిన ఘనత కేవలం రోహిత్ కి మాత్రమే దక్కడం విశేషం. 

 • রোহিত ও রাহুলের ছবি

  Cricket19, Dec 2019, 7:28 AM

  IND vs WI: 17 ఏళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టిన రోహిత్, రాహుల్ జోడీ

  17 ఏళ్ల క్రితం మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డును రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ జోడీ బద్దలు కొట్టింది. వెస్టిండీస్ పై విశాఖలో జరిగిన మ్యాచులో రాహుల్, రోహిత్ జోడీ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

 • kohli pollard

  Cricket18, Dec 2019, 1:19 PM

  Ind vs WI: చెమటలు పట్టించిన విండీస్.. అయినా భారత్‌దే విజయం

  తొలి వన్డేలో విజయం సాధించి ఊపు మీద ఉన్న వెస్టిండీస్ భారత్ పై రెండో వన్డేలో సత్తా చాటాలని చూస్తోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

 • India vs Westindies

  Cricket18, Dec 2019, 9:28 AM

  నేడే విశాఖ వన్డే...రికార్డు ఓటమి ప్రమాదంలో భారత్

  20 ఓవర్ల ఆటలో కాస్త పోటీ ఎదురైనా, 50 ఓవర్ల పోరులో కోహ్లిసేనకు తిరుగుండదు... చెన్నై వన్డేకు ముందు అందరి నోటా ఇదే మాట. ఒక్క మ్యాచ్‌ ఫలితం సిరీస్‌ అంచనాలను మార్చివేసింది. యువ ఆటగాళ్ల ప్రతిభ అండతో కరీబియన్‌ జట్టు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలువగా... విశాఖ వన్డేకు ముందు కోహ్లిసేన సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది