Asianet News TeluguAsianet News Telugu
19 results for "

India Vs Srilanka

"
Under 19 Asia Cup: Team India reaches final after Beating Bangladesh U19, SriLanka U19 beats PakistanUnder 19 Asia Cup: Team India reaches final after Beating Bangladesh U19, SriLanka U19 beats Pakistan

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా... శ్రీలంక జట్టుతో ఢీ...

అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో భారత జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లా అండర్-19 జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుని, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది  

Cricket Dec 30, 2021, 5:51 PM IST

When Sourav Ganguly and Rahul Dravid scored incredible hundreds in 1999 ODI World cup CRAWhen Sourav Ganguly and Rahul Dravid scored incredible hundreds in 1999 ODI World cup CRA

సౌరవ్ గంగూలీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే... 1999 వరల్డ్‌కప్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి...

భారత మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలకు.. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీకి ఓ విషయంలో పోలిక ఉంది. గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్‌ బెస్ట్ స్కోరు 183 పరుగులు కాగా ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ హై స్కోరు కూడా సరిగ్గా ఇంతే. గంగూలీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటైన 183 పరుగుల ఇన్నింగ్స్‌కి నేటికి సరిగ్గా 22 ఏళ్లు.

Cricket May 26, 2021, 11:39 AM IST

When Team India played two different series with different teams at a time in 1998 Sachin Ganguly CRAWhen Team India played two different series with different teams at a time in 1998 Sachin Ganguly CRA

ఓ టీమ్‌లో సచిన్, మరో టీమ్‌లో గంగూలీ... 23 ఏళ్ల క్రితమే ఒకేసారి రెండు టోర్నీలు ఆడిన టీమిండియా...

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కి వెళ్లబోతున్న టీమిండియా... ఒకేసారి రెండు వేర్వేరు జట్లతో రెండు విభిన్న సిరీస్‌లు ఆడబోతున్న విషయం తెలిసిందే. ఇటు విరాట్ సేన ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతుంటే, మరోవైపు యువకులతో నిండిన మరో జట్టు శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ ఆడబోతోంది.

Cricket May 23, 2021, 1:35 PM IST

hardik pandya and Shikhar dhawan in team India captaincy race, Deepak Chahar feels CRAhardik pandya and Shikhar dhawan in team India captaincy race, Deepak Chahar feels CRA

కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా కంటే అతనే బెస్ట్ ఛాయిస్... యంగ్ పేసర్ దీపక్ చాహార్ కామెంట్...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్... ఇలా భారత జట్టులో కెప్టెన్సీ క్యాండిడేట్లు అందరూ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్నారు. దీంతో శ్రీలంక పర్యటనకి వెళ్లే జట్టుకి కెప్టెన్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌ల మధ్య కెప్టెన్సీ పోటీ నడుస్తోంది..

Cricket May 22, 2021, 10:30 AM IST

Rahul Dravid as a Coach for Indian Team for tour of Sri Lanka, Official announcement soon CRARahul Dravid as a Coach for Indian Team for tour of Sri Lanka, Official announcement soon CRA

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... లంక పర్యటనకు అధికారికంగా ప్రకటించనున్న బీసీసీఐ...

మాజీ క్రికెటర్, ‘మిస్టర్ డిపెండబుల్’, ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్‌ను భారత జట్టు కోచ్‌గా చూడాలనేది చాలామంది ఆకాంక్ష. పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ ద్రావిడ్ సుముఖత చూపకపోయినా, లంకలో పర్యటించే టీమిండియాకి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహారించబోతున్నాడు..

Cricket May 20, 2021, 1:00 PM IST

sanju samson adds an unwanted record to his namesanju samson adds an unwanted record to his name

అనవసర రికార్డును సొంతం చేసుకున్న సంజు సాంసన్...మరొకటి కాకుండా ఉండేనా...?

ఈ ఏడాది చివర్లో ఉన్న టి20 వరల్డ్‌ కప్ టీం ను ఫైనలైజ్ చేయడానికి యువ ఆటగాళ్లను సాధ్యమైనంతవరకూ పరీక్షించాలనే ఉద్దేశంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఐదవరికే సన్నాహాలను ఆరంభించింది. తాజాగా కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్ మెన్ సంజూ సాంసన్ కూడా అవకాశం ఇచ్చింది. 

Cricket Jan 11, 2020, 5:32 PM IST

tussle for the opening slot becomes much toughertussle for the opening slot becomes much tougher

మరింత జఠిలమైన ఓపెనర్ రేస్....కోహ్లీ అపూర్వ రికార్డు

శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. భారత్‌ బ్యాటింగ్‌ను ధావన్‌-కేఎల్‌ రాహుల్‌లు ధాటిగా ఆడుతూ.. పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్‌ చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్‌

Cricket Jan 11, 2020, 10:36 AM IST

team india legend Rahul Dravid Son Samit Dravid makes it to Karnataka Under-14 teamteam india legend Rahul Dravid Son Samit Dravid makes it to Karnataka Under-14 team

ఇంతకంటే ఏ తండ్రికైనా కావాల్సింది ఏంటీ: ద్రవిడ్‌కు ఒక రోజు ముందే కుమారుడి బర్త్‌డే గిఫ్ట్

క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు ఆయన కుమారుడు సమిత్ ద్రావిడ్ ఒక రోజు ముందే పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు. 

Cricket Jan 10, 2020, 5:50 PM IST

India vs Sri lanka 3rd T20I: all set for the decisive pune match..India eyes another series victoryIndia vs Sri lanka 3rd T20I: all set for the decisive pune match..India eyes another series victory

శ్రీలంకతో అమీ తుమీకి భారత్ సిద్ధం: నేడే పూణేలో ఆఖరి టి20

స్వదేశంలో టీమ్‌ ఇండియాది తిరుగులేని విజయ ప్రస్థానం. కానీ చివరి మూడు టీ20ల్లో కోహ్లిసేన కనీసం ఓ మ్యాచ్‌లో భంగపడింది. సొంతగడ్డపై సిరీస్‌ కోల్పోని రికార్డు కోహ్లిసేన సొంతమయినప్పటికీ... ఓ మ్యాచ్‌లో ఓడిపోయిన చరిత్రను భారత్ కలిగి ఉండడం శ్రీలంక శిబిరంలో కొత్త ఉత్సాహం నింపుతోంది.

Cricket Jan 10, 2020, 12:58 PM IST

India vs Srilanka,2nd T20I: can inexperienced srilanka go past Team IndiaIndia vs Srilanka,2nd T20I: can inexperienced srilanka go past Team India

ధావన్ దంచేనా..బుమ్రా మెరిసేనా...అభిమానుల కోరిక తీరేనా....?

చిరు జల్లులతో కూడిన వర్షం, చిల్లులతో కూడిన కవర్లు అన్నీ వెరసి ఆదివారం గౌహతిలో జరగాల్సిన తొలి టీ20 రద్దుకు కారణమయ్యాయి. అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లూ నిరుత్సాహానికి గురయ్యారు. అసంతృప్తితో అస్సాం వీడిన భారత్‌ నేడు అచ్చొచ్చిన వేదిక ఇండోర్‌లో కొత్త ఏడాది పయనాన్ని మొదలు పెట్టనుంది.

Cricket Jan 7, 2020, 10:55 AM IST

India versus srilanka 1st t20 match preview...all eyes on openers and bumrahIndia versus srilanka 1st t20 match preview...all eyes on openers and bumrah

ఇండియా వర్సెస్ శ్రీలంక: టి20 ప్రపంచ కప్ బెర్తులే లక్ష్యం...గెలిపించే ఆటతీరే మార్గం

సొంతగడ్డపై వరుస సిరీస్‌ విజయాలు, అన్ని రంగాల్లో తిరుగులేని దూకుడుతో కోహ్లిసేన టీ20 సిరీస్‌లో ఎదురులేని ఫేవరెట్‌. పాకిస్థాన్‌ను కంగుతినిపించిన అనుభవంతో భారత్‌నూ దెబ్బకొట్టాలని శ్రీలంక ఎదురుచూస్తోంది.

Cricket Jan 5, 2020, 11:09 AM IST

India vs Srilanka T20 Series: Race for openers Shikhar dhawan, Rohit sharmaIndia vs Srilanka T20 Series: Race for openers Shikhar dhawan, Rohit sharma

శ్రీలంక తో టి20 సిరీస్:ధావన్ వర్సెస్ రోహిత్... ఓపెనర్ల సమరానికి రంగం సిద్ధం

మూడు టీ20ల కోసం శ్రీలంక జట్టు భారత్‌కు వచ్చేసింది. గౌహతిలో తొలి టీ20లో పోటీపడనున్న భారత్‌, శ్రీలంక అక్కడ్నుంచే టీ20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై ఓ కన్నేయనున్నాయి. రేపు, జనవరి 5 నుంచి ఈ సవాల్‌ మొదలు కానుండగా, సిరీస్‌లో ఆసక్తి రేపుతున్న అంశాలేమితో ఒకసారి చూద్దాం. 

Cricket Jan 4, 2020, 1:50 PM IST

another ticket collector himanshu sangwan rise team indiaanother ticket collector himanshu sangwan rise team india

టీమిండియాపై కన్నేసిన టికెట్ కలెక్టర్: ధోనికి పట్టిన యోగం పడుతుందా..?

టీమిండియాలో స్థానం సంపాదించడం అన్నది ఎంతో మంది భారతీయ యువ క్రికెటర్ల కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. ప్రతిభతో పాటు లక్ కూడా ఉండాలి. జాతీయ జట్టులోకి వెళ్లడానికి క్రికెటర్లు తమకు నచ్చిన మార్గాల్లో వెళుతుంటారు

Cricket Jan 3, 2020, 4:24 PM IST

Next decade should be about children and their dreams: SachinNext decade should be about children and their dreams: Sachin

పిల్లల తప్పులను క్షమించండి, వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి: సచిన్

పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి, వారిపై ప్రేమను కురిపించాలని పిలుపునిచ్చారు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. న్యూఇయర్ సందర్భంగా ఆయన సందేశాన్ని ఇచ్చారు

Cricket Jan 1, 2020, 4:00 PM IST